బిసాల్పూర్ రాజస్తాన్ లోని టో౦క్ జిల్లాలో గల బిసాల్పూర్ గ్రామం పురాతన గోకర్నేశ్వర దేవాలయానికి ప్రసిద్ది చెందింది. బనస్ నది పై నిర్మించిన బిసాల్పూర్ ఆనకట్ట ఈ గ్రామానికి పేరుతెచ్చిన మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఈ ఆనకట్టను రెండు దశలలో నిర్మి౦చారు. ఈ గ్రామ ప్రజలకు త్రాగు నీటి సదుపాయం కల్గించడం మొదటి దశ ఉద్దేశ్యం కాగా, రెండవ దశ లో సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడం పై దృష్టి సారించారు. ఈ ఆనకట్ట పొడవు 574 మీ. కాగా 39.5 ఎత్తు మీ.