చాంద్లాయి టో౦క్-కోట రహదారిలో టాంక్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో చాంద్లాయి గ్రామం ఉంది. ఆ కాలంలో టో౦క్ పాలకుడైన చా౦డలా ఈ గ్రామాన్ని నిర్మించాడు. అతని కుమార్తె పేరున గ్రామానికి దగ్గరలో భాల అనే పక్కా సరస్సుని నిర్మించాడు. చెరువు గోడపై బైసాఖీ సూది 15 సంవత 1027 (క్రీ.శ.970) అనే శాసనం రాసిఉంది.