జల్దేవీ మందిరం తోడా రాయి సింగ్ పట్టణానికి దగ్గరలోని బావడి గ్రామంలో జల్దేవీ మందిరం ఉంది. జల్దేవీ మాతకు చెందిన ఈ ఆలయాన్ని 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 400 సంవత్సరాల క్రితం దగ్గరలోని భావిలో ఈ దేవత విగ్రహం ఉండేదని ప్రజలు నమ్ముతారు. చైత్ర పౌర్ణమి రోజులలో ఇక్కడ మూడురోజులు పండగ నిర్వహిస్తారు.