Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » టో౦క్ » ఆకర్షణలు » మండకల

మండకల, టో౦క్

2

మండకల రాజస్తాన్ టో౦క్ జిల్లలో, నాగర్ఫోర్ట్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మండకల గ్రామం ఉంది. దీనిని రాజస్తాన్ ‘మినీ పుష్కర్’ అని కూడా అంటారు. అనేక వృక్షాలు, పచ్చదనంతో నిండిన ఈ ప్రాంతం ప్రక్రుతి ప్రేమికులకు ఆనందాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపం పొందిన మాండవ ఋషి పేరిట ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. పరిసర గ్రామాల నుండి ప్రజలు ఇక్కడ జరిగే వార్షిక ప౦డుగకు వస్తారు. ఈ గ్రామంలో గల ప్రసిద్ధ ముచ్కున్దేశ్వర్ మహాదేవ ఆలయంలో 4 అడుగుల శివలింగం ఒక ప్రసిద్ధ ఆకర్షణ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri