నాగర్ కోట నాగర్ కోట గ్రామ పంచాయతీని గతంలో ధారా నగరి అని పిలిచేవారు. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ నిర్వహించే ఉత్సవానికి ఈ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ గ్రామంలో పవిత్రమైన సరస్సు తోపాటు అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. గౌతం మందిర్, మాతా మందిర౦, శ్యామ్ మందిరం, చతుర్భుజ మందిరం, పంచ్ కులాన్ బాలాజీ మందిరం ఇక్కడ గల కొన్ని దేవాలయాలు.