లోటస్ సరస్సు తోరన్మల్ లో ప్రధాన ఆకర్షణ. లోటస్ లేక్ అనే ఆంగ్ల అర్ధం వచ్చేలా స్థానికంగా దీన్ని కమల్ తలావ్ అని పిలుస్తారు – ఈ చెరువులో వుండే అసంఖ్యాక కలువ పూవులు దీని అందాన్ని ఇనుమడింప చేస్తాయి.ఈ చెరువు జలపాతంగా మొదలై, క్రిందికి జాలువారి సీతా ఖాయి లోయలో కలుస్తుంది.