Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్రాన్క్విబార్ » ఆకర్షణలు » డేనిష్ కోట (ఫోర్ట్ డాన్స్ బోర్గ్)

డేనిష్ కోట (ఫోర్ట్ డాన్స్ బోర్గ్), ట్రాన్క్విబార్

1

ట్రాన్క్విబార్ లో స్థిరపడ్డాక డేనిష్ వారు నిర్మి౦చిన మొదటి భవంతుల్లో డేనిష్ కోట ఒకటి. ఒక వాణిజ్య సెటిల్మెంట్ తో పాటు డేనిష్ కాలనీ కి ఇవే పునాదులుగా మారాయి. ఒవే జేడ్డే అనే డేనిష్ కెప్టెన్ ఈ కాలనీ నిర్మించాడు. 400 ఏళ్ళ నాడు నిర్మించిన ఈ కోట ఆ తరువాత చాలా సార్లు పునర్నిర్మించారు. ఈ ప్రాంతపు గవర్నర్ కు, ఇతర అధికారులకు ఇది అధికార నివాసంగా దాదాపు 150 ఏళ్ళపాటు వుండిపోయింది. ఇప్పటికీ ఈ కోటలో యూరోపియన్ పరిపాలన కాలం నాటి విలువైన అవశేషాలు వున్నాయి. ఈ కోట లో నిర్మాణం వివిధ శైలుల మిశ్రమంగా వుంటుంది – కానీ డేనిష్ ప్రభావాన్ని తేలిగ్గానే గుర్తించవచ్చు ఎందుకంటే తన డేనిష్ మూలాల్ని ఈ భవనం ఇంకా వదులుకోలేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat