Search
  • Follow NativePlanet
Share
» »32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఎక్కడుందో తెలుసా?

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఎక్కడుందో తెలుసా?

శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు.

శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు.

అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చును. భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి. సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఎక్కడుందో తెలుసా?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా, మరొక ఉపాయం సాధ్యమయ్యింది. చివరకు రాక్షస వధ తప్పలేదు.భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం?

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం?

శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి. హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు. క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

జర్మెనీలో అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం లభించింది. దీని వయసు సుమారు 32,000 సం||లు వుంటుందని పురావస్తు శాఖ వారు తెలియజేసారు.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

ప్రపంచమంతటా ఎక్కడ ఈ త్రవ్వకాలు జరిపినా ఏదో ఒక హిందూ ఆధారిత సంబంధిత విగ్రహాలు బయటపడుతూ వుండటం గమనార్హం.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

ఎందుకంటే హిందూ ధర్మం చరిత్ర అన్ని మతాల వలె 2000 వేల సంవత్సరాలు, 1400ల సంవత్సరాలు కాదు.యుగయుగాల చరిత్ర,హైందవ జాతి చరిత్ర.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

నాటి కృతయుగం నుండి నేటి కలియుగం వరకు హిందూధర్మం విరాజిల్లింది. మధ్యలో ఎన్నో శత్రుమూకలను, ధర్మాన్ని ఓడించి అధర్మాన్ని నడపాలనుకున్నాయి.

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం

కానీ గీతలో కృష్ణుడు చెప్పినట్టు ప్రతియుగంలో తప్పక ఏదో రూపంలో అవతరిస్తాడు ఆ దేవుడు.ఇంకా ఈ జర్మేనీలోనే కాకుండా ఇండోనేషియ,కాంబోడియలలో అతిపురాతనమైన దేవాలయాలే బయటపడుతున్నాయి.

త్రవ్వకాలలో

త్రవ్వకాలలో

హిందుత్వమే అత్యంత పురాతనం. నిత్యనూతనం. జై హిందు,జై సనాతనధర్మం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X