Search
  • Follow NativePlanet
Share
» »చనిపోయేలోపు ఖచ్చితంగా చూడవలసిన అందమైన పవిత్ర ఆలయాలు

చనిపోయేలోపు ఖచ్చితంగా చూడవలసిన అందమైన పవిత్ర ఆలయాలు

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో సాంప్రదాయాలు. ప్రతి ఒక్కరూ ఒక్కో భాషతో ఒక్కో విధంగా ఆ దేవుళ్ళను పూజించినా,ప్రార్థించినా ఈ సృష్టికి కారణం లయకారుడు అంతా ఒక్కరే అని చెబుతారు.

By Venkatakarunasri

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో సాంప్రదాయాలు.

ప్రతి ఒక్కరూ ఒక్కో భాషతో ఒక్కో విధంగా ఆ దేవుళ్ళను పూజించినా,ప్రార్థించినా ఈ సృష్టికి కారణం లయకారుడు అంతా ఒక్కరే అని చెబుతారు.

దీనికి నిజమని ఏకీభవించేవారు కొందరుంటే కాదు అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉన్నారుకాబట్టి ఆ విషయాలను కాసేపు పక్కనపెట్టేస్తే ప్రపంచంలో అద్భుతంగా నిలిచినా ఆలయాలను తప్పకుండా దర్శించుకోవాలి.

కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళాలి.

ప్రపంచాన్ని చుట్టేయాలి అని భావించే పర్యాటకులు చూడవలసిన ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం.

చనిపోయేలోపు ఖచ్చితంగా చూడవలసిన అందమైన పవిత్ర ఆలయాలు

శ్రీరంగపట్టణం

శ్రీరంగపట్టణం

ప్రపంచంలో కొలువైన అద్భుతఆలయాలలో తమిళనాడులో తిరుచునాపల్లికి దగ్గరలో ఉభయకావేరీ నదుల మధ్య వున్న శ్రీరంగపట్టణంలో శ్రీరంగనాధుడి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి.

pc: youtube

అతి పెద్ద హిందూదేవాలయం

అతి పెద్ద హిందూదేవాలయం

విష్ణుమూర్తి కొలువైవున్న ఈ ఆలయం భారతదేశంలోనే అతి పెద్ద హిందూదేవాలయం.

pc: youtube

ప్రపంచంలోని అద్భుతమైన ఆలయాలలో ఒకటి

ప్రపంచంలోని అద్భుతమైన ఆలయాలలో ఒకటి

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివ ప్రతిరూపాలతో ఇండోనేషియాలోని బ్రాహ్మణన్ ప్రపంచంలోని అద్భుతమైన ఆలయాలలో ఒకటి.

pc: youtube

ద్రవిడనిర్మాణశైలి

ద్రవిడనిర్మాణశైలి

ఈ ఆలయాన్ని ద్రవిడనిర్మాణశైలిలో నిర్మించారు.

pc: youtube

పిరమిడ్ ఆకారం

పిరమిడ్ ఆకారం

ద్రవిడనిర్మాణశైలిలో నిర్మించిన ఆలయాలు పిరమిడ్ ఆకారాన్ని కలిగివుంటాయి.

pc: youtube

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్

ప్రపంచంలోని అద్భుతమైన ఆలయాలలో అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ పవిత్రఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది.

pc: youtube

16వ శాతాబ్ధం

16వ శాతాబ్ధం

16వ శాతాబ్ధంలో ఈ ఆలయంను నిర్మించారు.

pc: youtube

శ్రీహర్మందిర్ సాహెబ్

శ్రీహర్మందిర్ సాహెబ్

ఈ ఆలయాన్ని శ్రీహర్మందిర్ సాహెబ్ అని కూడా పిలుస్తారు.

pc: youtube

400కే.జీల బంగారం

400కే.జీల బంగారం

19వ శతాబ్దంలో గురుద్వార్ యొక్క పై అంతస్థులను సుమారు 400కే.జీల బంగారంతో పూతవేసారు.

pc: youtube

చూడటానికి రెండుకళ్ళు చాలవు

చూడటానికి రెండుకళ్ళు చాలవు

రాత్రిసమయాలలో కాంతి వెలుతురుకి ధగధగ మెరిసే ఈ ఆలయాన్ని చూడటానికి రెండుకళ్ళు చాలవేమో అనిపించేలా ఈ ఆలయం వుంటుంది.

pc: youtube

అద్భుతమైన పురాతన చారిత్రిక కట్టడం

అద్భుతమైన పురాతన చారిత్రిక కట్టడం

ప్రపంచంలో అద్భుతమైన పురాతన చారిత్రిక కట్టడాలలో మయన్మార్ లోని స్వీడగాన్ పగోడాస్ ఒకటి.

pc: youtube

బంగారు ప్లేట్లు

బంగారు ప్లేట్లు

ఇక్కడ స్థంభాలను బంగారు ప్లేట్లతో తయారుచేసారు.

pc: youtube

బంగారు ప్లేట్లు

బంగారు ప్లేట్లు

బంగారు ప్లేట్లతో ఈ కట్టడాలను నిర్మించటం వలన రాత్రికాంతి వెలుతురుకి అద్భుతంగా ప్రకాశిస్తూవుంటాయి.

pc: youtube

అద్భుతమైన దేవాలయం

అద్భుతమైన దేవాలయం

504బుద్ధుని విగ్రహాలు,2672ప్యాలెస్ తో మరియు 504బుద్ధుని విగ్రహాలతో అలంకరించినటువంటి అద్భుతమైన దేవాలయం.

pc: youtube

72బుద్ధ విగ్రహాలు

72బుద్ధ విగ్రహాలు

ఈ ఆలయ ప్రధాన గోపురానికి చుట్టూ 72బుద్ధ విగ్రహాలు నిర్మించబడి అద్భుతంగా వుంటాయి.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X