Search
  • Follow NativePlanet
Share
» »తాజ్ మహల్ లో టాప్ సెలబ్రటీలు !!

తాజ్ మహల్ లో టాప్ సెలబ్రటీలు !!

ప్రపంచం లోని ఏడూ వింతలలో ఒకటిగా తాజ్ మహల్ ప్రసిద్ధి కెక్కటమే కాక, ప్రేమకు అత్యంత ఉన్నత స్థాయి చిహ్నంగా కూడా గుర్తించబడింది.

ప్రపంచం లోని ఏడూ వింతలలో ఒకటిగా తాజ్ మహల్ ప్రసిద్ధి కెక్కటమే కాక, ప్రేమకు అత్యంత ఉన్నత స్థాయి చిహ్నంగా కూడా గుర్తించబడింది. ఈ నిర్మాణాన్ని మొఘల్ చక్రవర్తి షా జహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. దీని నిర్మాణంలో ఇండియన్, పెర్షియన్ , ఇస్లామిక్ శిల్ప శైలులు వాడారు. ఆసక్తికర విషయం ఏమంటే, తాజ్ మహల్ నిర్మానికి 21 సంవత్సరాల కాలం పట్టింది. ఇది క్రీ. శ. 1653లో పూర్తి అయింది. వేలాది మంది పని వారు ఈ అద్భుత నిర్మాణంలో పని చేసారు. . అటువంటి తాజ్ మహల్ కు సంబంధించి వివిధ కోణాలలో తీయబడిన చ్లిత్రాలను అందిస్తున్నాం. పరిశీలించి ఆనందించండి. మీ తదుపరి నార్త్ ఇండియా టూర్ లో తాజ్ మహల్ సందర్శన తప్పక చేర్చండి.

మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియన్ క్రికెటర్

మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియన్ క్రికెటర్

మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియన్ క్రికెటర్అయన భార్య తాజ్ మహల్ వద్ద

 బ్రెట్ లీ

బ్రెట్ లీ

ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ ఆగ్రా లోని తాజ్ మహల్ సందర్శనలో

 సైనా నెహ్వాల్, బాడ్మింటన్ ప్లేయర్

సైనా నెహ్వాల్, బాడ్మింటన్ ప్లేయర్

సైనా నెహ్వాల్ తాజ్ మహల్ సందర్శించినపుడు

జాకీర్ హుస్సేన్, తబలా కళాకారుడు

జాకీర్ హుస్సేన్, తబలా కళాకారుడు

ప్రేమకు చిహ్నం అయిన తాజ్ మహల్ కు నివాళి అర్పిస్తున్న జాకీర్ హుస్సేన్

 మల్లికా షెరావాట్

మల్లికా షెరావాట్

ఒక ప్రమోషనల్ ట్రైలర్ లో తాజ్ మహల్ కు వచ్చిన మల్లికా షెరావత్

రతన్ టాటా

రతన్ టాటా

టాటా ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించినపుడు

రమీజ్ రాజా

రమీజ్ రాజా

రమీజ్ రాజా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తాజ్ మహల్ సందర్శించినపుడు

బోరిస్ బెకర్

బోరిస్ బెకర్

బోరిస్ బెకర్ టెన్నిస్ ప్లేయర్ బోరిస్ బెకర్ తన భార్యతో తాజ్ మహల్ సందర్శించినపుడు

 దిమిత్రి మేద్వే దేవ్ రష్యన్ ప్రెసిడెంట్

దిమిత్రి మేద్వే దేవ్ రష్యన్ ప్రెసిడెంట్

రష్యన్ ప్రెసిడెంట్ దిమిత్రి మేద్వే దేవ్ రష్యన్ ప్రెసిడెంట్ దిమిత్రి మెద్వెదేవ్ తాజ్ సందర్శించినపుడు

బాలీవుడ్ షూటింగ్

బాలీవుడ్ షూటింగ్

తాజ్ మహల్ వద్ద జరిగే బాలీవుడ్ షూటింగ్

ఒక చిత్రం

ఒక చిత్రం

అందాల తాజ్ మహల్ దూర దృశ్యం

సన్ సెట్

సన్ సెట్

సూర్యాస్తమయంలో అందమైన తాజ్ మహల్

యమునా నదీ తీరం

యమునా నదీ తీరం

యమునా నది ఒడ్డున అద్భుత చిత్రం

మందు వేసవిలో

మందు వేసవిలో

మండు వేసవిలో చెట్లు అన్నీ వాడినా ....అందం కోరవదని తాజ్ మహల్

గమనం అంతా తాజ్ పైనే

గమనం అంతా తాజ్ పైనే

ఫోటో తీసింది కాకికే అయినా, చూసే వారి గమనం తాజ్ పైనే

పచ్చని తోటలు

పచ్చని తోటలు

పచ్చటి తోటల మధ్య నుండి కనపడే గంభీర తాజ్ దృశ్యం

ఆకాసానంటే టవర్

ఆకాసానంటే టవర్

అందాల తాజ్ - ఆకాశాన్ని అంటే టవర్ ఒక దృశ్యం

కనుమరుగైన అందం

కనుమరుగైన అందం

యమునా నది ఒడ్డున కప్పబడిన తాజ్ అందం

ఆగ్రా ఫోర్ట్ నుండి చూస్తీ

ఆగ్రా ఫోర్ట్ నుండి చూస్తీ

ఆగ్రా ఫోర్ట్ నుండి చూస్తె తాజ్ ఇలా వుంటుంది.

సందర్శకులు

సందర్శకులు

సందర్సకులైన వృద్ధ జంట తమ ప్రేమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ...

ప్రార్ధనలు

ప్రార్ధనలు

తాజ్ మహల్ సమీపంలో యమునా నది ఒడ్డున ప్రార్ధన చేసే ఒక యాత్రికుడు

జీవనం సాగించే ఒక మహిళా

జీవనం సాగించే ఒక మహిళా

తాజ్ చుట్టుపట్ల నివసిస్తూ దైనందిన జీవనం కొరకు పుల్లలు సేకరించే మహిళా

వర్షం

వర్షం

ప్రకృతి మాత కరునించి వర్షం కురిపిస్తే ?

మంచు పడితే ఎలా ?

మంచు పడితే ఎలా ?

తాజ్ మహల్ వద్ద మంచు పడినప్పటికీ సందర్శకుల సమూహం ఈ మాత్రం తగ్గేది కాడు.

చాట్ ఫెస్టివల్ వేడుకలు

చాట్ ఫెస్టివల్ వేడుకలు

ఆగ్రా లో జరిగే చాట్ ఫెస్టివల్ వేడుకలు. నేపధ్యంలో తాజ్ మహల్

ఈడ ఉల్ జుహా ఫెస్టివల్

ఈడ ఉల్ జుహా ఫెస్టివల్

ఈడ ఉల్ జుహా సమయంలో తాజ్ సమీపంలో ప్రార్ధనలు చేసే ముస్లిం లు

దుర్గా మాత వేడుకలు

దుర్గా మాత వేడుకలు

తాజ్ మహల్ సమీపంలో ఒక ఊరేగింపులో దుర్గా మాత విగ్రహం

ప్రదర్శన

ప్రదర్శన

తాజ్ మహల్ ముందు ప్రదర్శన ఇస్తున్న ఓడిశా కళాకారులు

గణేష్ ఊరేగింపు

గణేష్ ఊరేగింపు

తాజ్ మహల్ నేపధ్యంలో ఆగ్రా లో జరిగే ఒక గణేశ ఉత్సవం

సందర్శకుల జలక్రీడలు

సందర్శకుల జలక్రీడలు

తాజ్ మహల్ ఎదురుగా కల ఫౌంటెన్ లలో జలకాలాడే సందర్శకులు

వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం

వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం

తాజ్ మహల్ నేపధ్యంగా జరిగే వరల్డ్ ఎయిడ్స్ డే వేడుకలు

భద్రత

భద్రత

ముంబై దాడుల తర్వాత పటిష్టమైన భద్రతల మధ్య అందాల తాజ్

నూతన సంవత్సర వేడుక

నూతన సంవత్సర వేడుక

తాజ్ మహల్ నేపధ్యంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ....

అమితాబ్ కుమార్తె

అమితాబ్ కుమార్తె

అవును...ఈమె అభిషేక్ సిస్టర్ మరియు అమితాబ్ డాటర్ ...తాజ్ సందర్శనలో

ఆసక్తి ఫోటో

ఆసక్తి ఫోటో

తాజ్ తో ఫోటో తీయిన్చుకోవాలనే ఆసక్తిలో ఒక పిల్ల పర్యాటకురాలు

ఆర్చ్ దృశ్యం

ఆర్చ్ దృశ్యం

సుందరమైన ఆర్చ్ లో అందమైన తాజ్ దృశ్యం !

యమునకు పూజలు

యమునకు పూజలు

తాజ్ మహల్ నేపధ్యంలో యమునా నదికి పూజలు చేస్తున్న మహిళలు

పెద్ద నిర్మాణం

పెద్ద నిర్మాణం

తాజ్ మహల్ లోని ఒక పెద్ద భాగం

పురోహిత

పురోహిత

తాజ్ మహల్ పరిసరాలలో సంచరిస్తున్న ఒక పురోహితుడు

అందాలకే అందం

అందాలకే అందం

అందమైన పూలు మరింత అందమైన తాజ్ ను ముద్దాడుతున్నాయా అనిపించే చిత్రం

బోటు షికారు

బోటు షికారు

యమునా నది ఒడ్డున బోటు విహారంలో ఒక సందర్శకుడు

మహల్ & మాస్క్

మహల్ & మాస్క్

తాజ్ మహల్ మరియు సమీప మసీదు

వర్ణనకు అందని అందాలు

వర్ణనకు అందని అందాలు

ఒక్కసారి చూస్తె చాలు...మదిలో ఎప్పటికీ భద్రం.

ఒంటె సవారి

ఒంటె సవారి

తాజ్ మహల్ సమీపంలో ఒంటె సవారి చేస్తున్న పిల్లవాడు

తోటలు

తోటలు

తాజ్ మహల్ అందాలతో పోటీ పడే అందమైన తోట

పచ్చిక బయలు - పని లేని టైం పాస్!

పచ్చిక బయలు - పని లేని టైం పాస్!

తాజ్ సమీపంలోని పచ్చిక ప్రదేశంలో టైం పాస్ చేసే సందర్శకులు

ఎన్నో చిత్రాలు

ఎన్నో చిత్రాలు

వావ్ ...తాజ్ మహల్ అద్భుత చిత్రం అంటే ఇదే ...

మెరిసే తాజ్

మెరిసే తాజ్

ఉదయపు వేళ సూర్యకాంతి లో మెరుపుల తాజ్

బ్యూటిఫుల్ షాట్

బ్యూటిఫుల్ షాట్

ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ అద్భుత దృశ్యం

ఒక సాయంత్రం

ఒక సాయంత్రం

తాజ్ పరిసరాలలో ఒక సాయం వేళా

ఎపుడైనా సరే ....

ఎపుడైనా సరే ....

సంవత్సరంలో ఏ కాలమైనా సరే....పర్యాటకుల సందర్శన అధికమే!

క్లిక్...క్లిక్...క్లిక్....!

క్లిక్...క్లిక్...క్లిక్....!

ష్...మీరు చూసిన తాజ్ మహాల్ నిజమైనదా ? లేక ఒక పెయింటింగా ?

కనుక్కోండి ...చూద్దాం ...!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X