అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఇది 500 మంది భార్యలతో అలరారిన రాజు యొక్క కోట!

Written by: Venkatakarunasri
Published: Friday, July 14, 2017, 15:02 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఇండియాలో చాలా ప్రసిద్ధమైన కోటలు వున్నాయి.

ఒక్కొక్క దానికి అనేక విశేషాలున్నాయి.

ఎన్నో చారిత్రాత్మక కోటలు పర్యాటక ప్రదేశాలుగా మారుతున్నాయి.

ఇలాంటి కోటలలో ప్రసిద్దాత్మకమైన ఒక కోట మధ్యప్రదేశ్ లో వున్నది.

ఇది 500 మంది భార్యలతో అలరారిన రాజు యొక్క కోట!

1. ఎక్కడ వుంది

ఈ కోట మధ్యప్రదేశ్ లోని గుర్గావ్ జిల్లాలో వుంది.

2. ఎలా వెళ్ళాలి

ముంబైకి తూర్పున ఉన్నది. ఆగ్రా నుండి ముంబయికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవే లో తూర్పు వైపున వున్నది. ఈ కోట ఇండోర్ కి చాలా దగ్గరగా వుంది.

3. ఇండోర్ నుంచి

ఇండోర్ నుంచి 91 కి.మీ ల దూరంలో వుంది. ఈ కోట చాలా బాగా నిర్మించబడిన కోట. చూచుటకు ఎంతో అందంగా వుంటుంది.

4. నర్మదా నది

నగరం నర్మదా నది ఒడ్డున ఉన్న కారణంగా సహజంగానే గొప్ప పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ 500 మంది భార్యలతో ఒక రాజు ఆహ్లాదకరంగా నివసించిన ఎలా వుంటుందో చూడడానికి ఈ కోటను చాలామంది వస్తుంటారు.

5. 1818 లోని కొలోనియల్ కోట

కొలోనియల్ కోట ప్రపంచంలోనే అతి పెద్ద కోట. ఈ కోట 1818 లో నిర్మించబడింది.

6. మహేశ్వర్ అంటే ఏమి?

ఈ కోటకు ఈ పేరు పెట్టడానికి ఒక కారణం వుంది. మహేశ్వర అంటే పరమశివునికి గల మరొక పేరు.

7. బ్యాచిలర్స్ చిత్రం

కొంతమంది చెప్పినట్లుగా ఈ కోట మాహిష్మతిని సూచిస్తుంది.

8. 500 మంది భార్యలు

ఈ కోటను పరిపాలించిన రాజు పేరు సహస్రార్జున్. ఇతనికి 500 మంది భార్యలు

9. మహేశ్వర్ టౌన్

24 వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు.

10 .పండుగలు

ఈ ఒక్క సిటీలోనే కాక ఆ రాష్ట్రం మొత్తం పండుగలు జరుపుకుంటారు.

11. ఏ విధమైన పండుగలు జరుపుకుంటారంటే

పండుగలు ఎలాంటివంటే నాగపంచమి, గుడిపాడ్వా, మహాశివరాత్రి మొదలైన పండుగలు జరుపుకుంటారు.

12. సినిమాలు

ఈ లోకేషన్లో అనేక బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాలు తీస్తుంటారు. కొంతమంది పాడిన సినిమా పాటలు ఈ ప్లేస్ లో చిత్రీకరించటం జరిగింది. ఒక సినిమా మొదటి భాగంలో ఒక చిలుక పాడిన పాట ఒరిజినల్ గా ఇక్కడ చిత్రీకరించారు.

13. ఇంకా చూడదగిన ఇతర దేవస్థానములు

ఈ కోట చుట్టూ అనేక 100 కి పైన ఇతర దేవాలయాలు కూడా వున్నాయి.

14. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలు

వింద్యావిని అనే ఆలయం శక్తి వంతమైన కాళీ మాతకు నిలయం. ఏకముఖి ఆలయం 30ఎకరాలలో విస్తీరణం కలిగి వుంది.

15. ఇతర ఆలయాలు

కాశి విశ్వనాథ్ ఆలయం, అఖిల మాతా ఆలయం,బద్రీనాథ్ ఆలయం, భవానీ ఆలయం ఇంకా ఇతర ఆలయాలు ఇక్కడ ప్రముఖమైన ఆలయాలు. క్రొత్తగా పెళ్ళైనవాళ్ళకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ప్రేమికులకు చాలా మంచి స్థలం.

English summary

A fort in madhya pradesh you should visit

A fort in madhya pradesh you should visit
Please Wait while comments are loading...