అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

హాయి.. హాయిగా.. చల్ల.. చల్లగా.. నెల్లూర్ బీచ్ లో సందడి చేద్దాం రండి

మైపాడు బీచ్ బంగాళాఖాతం తీరంలో వున్నది. మైపాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలానికి చెందిన గ్రామము. ఈ బీచ్ జాలర్లు చేపలు పట్టేందుకు అనువుగా అవకాశాలు అందిస్తుంది, మరియు పర్యాటక

Written by: Venkata Karunasri Nalluru
Published: Friday, April 21, 2017, 17:30 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మైపాడు బీచ్ బంగాళాఖాతం తీరంలో వున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల దూరంలో మైపాడు వద్ద ఉన్నది. ఈ బీచ్ ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చే నిర్వహించబడుతుంది. ఈ బీచ్ జాలర్లు చేపలు పట్టేందుకు అనువుగా అవకాశాలు అందిస్తుంది, మరియు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ స్పోర్ట్స్ మరియు రిసార్ట్స్ వంటి వాటిని అభివృద్ధి చేయటం ద్వారా, వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయటం ద్వారా మైపాడు బీచ్ ను ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు ఇక్కడ సముద్రంలో బోటు షికారు చేయడానికి పర్యాటక అభివృద్ధి సంస్థ బైకు వంటి మరబోటును ఏర్పాటు చేసింది.

మైపాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలానికి చెందిన గ్రామము. మైపాడు బీచ్ నెల్లూరుకు 25 కి. మీ. ల దూరంలో కలదు.

ఇది కూడా చదవండి: నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

హాయి.. హాయిగా.. చల్ల.. చల్లగా.. నెల్లూర్ బీచ్ లో సందడి చేద్దాం రండి

1. బీచ్ సమయాలు

బీచ్ ప్రశాంతంగా వుండి సాయంకాలం 6 గం. వరకు తెరచి వుంటుంది.

pc :Palagiri

 

2. వసతి సౌకర్యాలు

బీచ్ ప్రాంతం పొడవుగా వుండి అనేక రిసార్ట్ లు మరియు హోటళ్ళు వుంటాయి.

pc :ManojKRacherla

 

3. ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం అనుకూలమే. నెల్లూరు నుండి తేలికగా ప్రయాణించవచ్చు.

pc :ManojKRacherla

 

4. నెల్లూరు నుండి మైపాడుకు బస్సులు తరచుగా నడుస్తాయి.

5. పర్యాటకులు

బీచ్ లో సూర్యాస్తమయం చాలా బాగుంటుంది.

pc :ManojKRacherla

 

6. అందమైన బీచ్

బీచ్ ప్రాంతం ఎంతో అందంగా వుండి, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

pc :ManojKRacherla

 

7. శ్రీ అంకమ్మ అమ్మవారి ఆలయం

ఈ ఆలయంలో అంకమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు మరియు అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.

pc :Matt Sachtler

 

8. ప్రత్యేక పూజలు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేస్తారు.

pc :YVSREDDY

 

9. వార్షిక బ్రహ్మోత్సవాలు

మైపాడులోని శ్రీ అన్నపూర్ణాంబ సమేత ప్రసన్న విశ్వేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మే నెలలో 8 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు.

pc :YVSREDDY

 

10. కళ్యాణం

ఏడవ రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

pc :RameshRise

 

English summary

A Visit To The Enchanting Maipadu Beach

Maipadu is a village in Indukurupeta Mandal of Nellore District in the state of Andhra Pradesh, India. This is located at 25 Kilometers from Nellore City. The beach here is a tourism spot and many people visit this during holidays and weekends.
Please Wait while comments are loading...