Search
  • Follow NativePlanet
Share
» » ఉత్తర భారత దేశపు సాహస పర్యాటక ప్రదేశాలు !

ఉత్తర భారత దేశపు సాహస పర్యాటక ప్రదేశాలు !

ధైర్యవంతులైన పర్యాటక ప్రియులకు ఉత్తర భారత దేశంలో కావలసినన్ని సాహసోపేత ప్రదేశాలు కలవు.

మంచుతో ఘనీభవించిన హిమాలయాలలో ట్రెక్కింగ్, లడఖ్ లోని అతి చల్లని పర్వత నదులలో వైట్ వాటర్ రాఫ్టింగ్ లేదా బీర్ లో పారా గ్లైడింగ్ వంటి క్రీడలు ఆచరించే వారికి ఉత్తర భారత దేశం అద్భుత అవకాశాలు కల్పిస్తుంది.

ఈ ప్రదేశాలు సాహస క్రీదాలకే కాదు మరువలేని పర్యటనకు కూడా ప్రసిద్ధి. ఫిషింగ్, రాఫ్టింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి ఈ ప్రదేశాలలో ఆనందించవచ్చు. కనుక, సాహస క్రీడల మరియు పర్యటన రెండూ కలిపి ఆనందిన్చాలనుకునే వారికి ఏ ఏ ప్రదేశాలు ఆసక్తి కరంగా వుండగలవో ఆ ప్రదేశాలను ఇక్కడ పొందు పరుస్తున్నాం. పరిశీలించండి.

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

మనాలి
చల్లని పైన్ వృక్షాల నీడలో, చల్లని నదీ తీర గాలులలో మిమ్ములను మీరు మరచిపోండి. మనాలి లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా వుంటుంది.
Photo Courtesy: little byte of luck

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

మనాలి స్పోర్ట్స్ అడ్వెంచర్
క్రీడల ప్రియులు ఇక్కడ కల ఫిషింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, పరగ్లైదింగ్, స్క్యింగ్, మౌన్తైనీరింగ్ మరియు హైకింగ్ లతో వారి కల నిజమైనట్లు భావిస్తారు.

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

లెహ్ మరియు లడఖ్
కారకోరం మరియు హిమాలయ శ్రేణుల మధ్య కల ప్రదేశం లెహ్. నగరం లో చాలా భాగాలు బౌద్ధ స్మారకాలుగా చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కల ఇండస్ నది తీరంలో కల లడఖ్ ప్రాంతం పూర్తిగా బౌద్ధ ఆరామాలు, అందమైన సరస్సులు, అద్భుత ప్రకృతి దృశ్యాలు, మంచుతో నిండిన శిఖరాలు కలిగి వుంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తైన రెండు శిఖరాలు - కారకోరం మరియు హిమాలయాలు ఇక్కడ కలవు.

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

లెహ్ మరియు లడఖ్ క్రీడలు
హైకింగ్ మరియు పారా గ్లైడింగ్ లకు ఈ ప్రాంతాలు బాగుంటాయి. ఎత్తైన శిఖరాలు, అందమైన సరస్సులు ట్రెక్కింగ్ మరియు వైట్ వాటర్ రాఫ్టింగ్ క్రీడలకు తగినవిగా వుంటాయి.

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

వాలీ అఫ్ ఫ్లవర్స్
హేమకుండ్ సాహిబ్ కు వయా గోవింద్ ఘాట్ కు వెళ్ళే మార్గంలో ఈ పూవులా లోయ చూడవచ్చు. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా వుండి హిమాలయాలలో కల చల్లని వాతావరణంకు కొంత ఊరట నిస్తుంది.

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో సాహసాలు
ఆరుబయట విశ్రమించేందుకు ఇది ఒక అద్భుత ప్రదేశం. హైకింగ్ చేయాలనుకునే వారికి కూడా ఈ ప్రదేశం బాగుంటుంది. ఇక్కడ కు చేరాలంటే సుమారు 16 కి. మీ. లు ట్రెక్కింగ్ చేయాలి. అయితే, ఇక్కడ కల 300 రకాల పూవులు పరచి వుండటం చూస్తె మీ శ్రమ అంతా మాయం అవుతుంది.

Photo Courtesy: Virag Sharma

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

నైనిటాల్
హిమాలయాల లో కల ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ నగరాన్ని 'భారత దేశపు సరస్సుల జిల్లా' గా పిలుస్తారు. ఇక్కడ అందమైన సరస్సులు మరియు ప్రసిద్ధ నైని లేక్ తప్పక చూడదగినవి.

Photo Courtesy: Extra999

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

నైనిటాల్ స్పోర్ట్స్
ఇది బ్రిటిష్ వారి వేసవి విడిది. ఇక్కడ క్రీడలు అధికంగా లేవు. బోటింగ్, హార్స్ రైడింగ్, మరియు ప్రకృతి నడకలు చేయవచ్చు. అంతేకాదు, ట్రెక్కింగ్ లేదా రాక్ చ్లైమింగ్ లు కూడా చేయవచ్చు. నిని సరస్సులో బోటు విహారం చేయండి. ఇది ఒక మరువలేని అనుభూతి. తెడ్డు బోటు లేదా పెడల్ బోటు, లేదా తెప్ప లు ఎంపిక చేసికొనవచ్చు.

Phoyo Courtesy: Abhishek gaur70

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

బీర్
బీర్ హిమాచల్ ప్రదేశ్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఇది ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఇక్కడ కల యోగ ధ్యానాలతో ఒత్తిడి నుండి దూరం కావచ్చు.

Photo Courtesy: Dave 'Coconuts' Kleinschmidt

పూవుల లోయలో పరచిన పరువాలు !

పూవుల లోయలో పరచిన పరువాలు !

బీర్ స్పోర్ట్స్
బీర్ ప్రదేశాన్ని 'పారా గ్లైడింగ్ కేపిటల్ అఫ్ ఇండియా' అంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఇక్కడ టూరిజం శాఖ పారా గ్లైడింగ్ ప్రీ వరల్డ్ కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ క్రీడలో పాల్గొనేందుకు క్రీడాకారులు ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడకు వస్తారు.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X