Search
  • Follow NativePlanet
Share
» »రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !

రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !

లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది.

By Venkatakarunasri

లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది.

archaeologically-significant-lepakshi

PC: Srihari Kulkarni

ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకొ కల పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి.

pc: haswati Guha Majumder

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక. లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం.అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.

pc: Perched

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఇతిహాసము

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది.

pc:Nitinv29

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి 'లే-పక్షి' అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

pc: Ranju.barman

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు.

pc: Srihari Kulkarni

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

pc:youtube

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

పూర్వపు చరిత్ర

ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలము. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. అగస్త్యుడు ఇతనిని ప్రతిష్ఠించెను.

pc:Srihari Kulkarni

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది.మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు.

pc: Bikash Das

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించిరని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అందురు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగింది.

pc: Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చాడు.లే+పక్షి= లేపాక్షి" అని దీర్ఘమగుటయు అంత సంభవము కాదు. లేపాక్షి అను పేరీ గ్రామమున కొకవేళ ఇచ్చట పూసిన చిత్రలేఖన సృష్టిలో కంటితీర్పునకు పేరెక్కిన స్థానము. కావున దీనిని లేపాక్షియని అందురు.

pc: Indi Samarajiva

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

"లేప+అక్షి" అని అపుడు పదవిభాగము చేయవచ్చును. ఇచ్చట కూర్మశైలము మీద దేవాలయమును విరుపణ్ణ, వీరణ్ణ సోదరులు, కృష్ణదేవరాయలు ఆతనితరువాతి వాడైన అచ్యుత దేవరాయల కాలమున అభివృద్ధి చెందినది.

pc: Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని క్రీ. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయలకాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనము వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈవీరభద్రాలయము కట్టించినాడు.

pc: Hari Krishna

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా,రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట.ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము ఇందువల్లనే అంటారు. ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనె పెరుగల ఒక కోండగా ఉండేది.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అందురు.

pc:Nagesh Kamath

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ప్రాకారం గోడలు ఎత్తైనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్.

pc:Vishal Prabhu

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

లేపాక్షి దేవాలయమున చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఇచ్చట గుట్టవంటి రాతి నిచ్చట బసవేశ్వరుడుగా తీర్చిదిద్దినారు. ఇంత పెద్ద బసవడు మనికెన్ని చోట్లలనో దొరకడు. ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ కూడాకలదు. దేవాలయాలకు కల్యాణమండపాలుండడము మన మెరుగుదుము.

pc:Nagarjun Kandukuru

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ ఆలయములో కల్యాణమండపము ఉన్నది (అసంపూర్ణము) ఉన్నదీ,లతా మండపమున్నది.పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపము ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

నాలుగు కాళ్ళ మండపము విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో ప్రాకరములో వైపున పశ్చిమ భాగంలో ఉన్నది. శిల్పాలంకారములు-ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను-పరిశీలిస్తే శ్రీశైలం దేవాలయ ప్రాకరశిల్పాల పోలిక చాలా కనబడుతుంది.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత.శిల్పరూపాలు- స్తంభాలకు చేరా చెక్కినవి, ఇంచుమించు నాలుగైదు అడుగులవి ఇక్కడ కనబడుతాయి.రెడ్డిరాజులు కోరుకొండ, దక్షరామము, పలివెల దేవాలయములలోని స్తంభాలతో తమ శిల్పాకృతులను చెక్కించినారు.

pc:Vishal Prabhu

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

లేపాక్షి ఆలయములోని నాగలింగమంతటిదీ, లేపాక్షి నంది అంతటిదీ భారతదేశములో మరిలేవు. అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరిలేవు.లేపాక్షి అర్ధ మండపములో కప్పుమీది వీరభద్రుదంతటి పెద్ద వర్ణ చిత్రము భారతదేశములో మరిలేదు.కళాకారులు జైనులే అయినా, శిల్పమూ చిత్రకళా బృహద్రూపాల నందు కోడము విజయనగర కళా ప్రభావమే.కళాకారులు జైనులనుటకు పలు నిదరసనములు కనబడుతున్నవి.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణలేపనములో, విన్యాసాలలో, దీర్ఘచిత్రాలలో, వస్త్రాలంకార సామాగ్రులలో జైన చిత్ర కళాసంప్రదాయాల్నే పాటించారు.శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్ధంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వము చాలా అరుదు లేపాక్షిలో. లేపాక్షిలో శిల్పమూ చిత్రకళా సమ సంప్రదాయాలతోనే నడచినవి.మూడుకాళ్ళ భృంగీ, ఆరుచేతుల స్నానశివుడూ అవుననే తార్కాణ.

pc:Vishal Prabhu

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము. రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకొని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి 'లే-పక్షి' అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

pc:youtube

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు.

pc:Vinu raj

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

pc:Mahesh Telkar

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలము. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు.

pc:Narasimha Prakash

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

అగస్త్యుడు ఇతనిని ప్రతిష్ఠించెను. మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది.మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు.

pc:Pavithrah

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించిరని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అందురు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగింది. శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చాడు.

pc:Premnath Thirumalaisamy

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనె పెరుగల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అందురు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్.

pc:Vishal Prabhu

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

రావణుడు నరికిన పక్షి పడ్డ స్థలంలో ఇప్పుడు..!

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

బెంగుళూరు నుండి వచ్చేటట్లయితే ఏడవ నంబర్ జాతీయ రహదారి ద్వారా లేపాక్షి ని చేరుకోవచ్చు. అనంతపూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుండి 476 కిలోమీటర్ల దూరంలో ఈ లేపాక్షి గ్రామం ఉంది. దగ్గరలో ఉన్న పట్టణాలు, నగరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన రెగ్యులర్ బస్సు సర్వీసులను లేపాక్షి కి నడుపుతోంది. హైదరాబాద్ మరియు బెంగుళూరు నగరాల నుండి లేపాక్షి కి చేరుకునేందుకు డీలక్స్ బస్సుల సౌకర్యం కలదు.

రైలు మార్గం

లేపాక్షి లో రైల్వే స్టేషన్ లేదు. అనంతపూర్ కి వెళ్ళే మార్గం ఉన్న రైలు ద్వారా లేపాక్షి కి చేరుకోవచ్చు. దృఢమైన నెట్వర్క్ కలిగిన రైళ్ళ ద్వారా అనంతపూర్ లో ఉన్న రైల్వే స్టేషన్ దేశం లో ని వివిధ భాగాలకి చక్కగా అనుసంధానమై ఉంది. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై మరియు ఢిల్లీ రైళ్ళు అనంతపురం పట్టణాన్ని దాటుకుంటూ వెళతాయి. అనంతపూర్ రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సు సేవలని ఉపయోగించి లేపాక్షి కి చేరుకోవచ్చు.

వాయు మార్గం

లేపాక్షి కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. హైదరాబాద్ లో ని విమానాశ్రయం లో జాతీయ, అంతర్జాతీయ విమానాలు తిరుగుతాయి. దేశం లో ని పరదాల నగరాలనుండే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా విమానాల రాకపోకలు ఉంటాయి. ఈ విమానాశ్రయం నుండి ప్రైవేట్ క్యాబ్ ద్వారా లేపాక్షి నగరానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి రైలు మార్గం ద్వారా కూడా లేపాక్షి కి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X