Search
  • Follow NativePlanet
Share
» »మలబార్ రివర్ ఫెస్టివల్ చూసొద్దామా ..!

మలబార్ రివర్ ఫెస్టివల్ చూసొద్దామా ..!

By Mohammad

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఉత్తేజితమైన సాహస క్రీడ మలబార్ రివర్ ఫెస్టివల్. కేరళ అడ్వెంచర్ టూరిజం సొసైటీ వారి సమర్పణలో కేరళ కయాక్ అకాడమీ మరియు మద్రాస్ ఫన్ టూల్స్ వారు సంయుక్తంగా కలసి ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.

గత సంవత్సరం కంటే 'మరింత పెద్దగా, ఉత్సాహవంతంగా, కఠినంగా' నిర్వహించటానికి సొసైటీ సన్నాహాలు చేస్తుంది. గెలుపొందిన వారికి భారీ ప్రైజ్ మనీ ని ముట్టజెప్పనుంది. సుమారు 150 మంది వరకు పాల్గొంటున్న ఈ రివర్ ఫెస్టివల్ జులై 28-31 వరకు జరగనున్నది. ఈ ఫెస్టివల్ ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి సాహసికులు వస్తుంటారు.

ఎక్కడ జరుగుతుంది ?

ఎక్కడ జరుగుతుంది ?

కొడెంచరి లో ప్రతి సంవత్సరం మలబార్ రివర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద కయాక్ ఫెస్టివల్.

చిత్ర కృప : Neil Dsouza

టికెట్ ధరలు

టికెట్ ధరలు

ప్రొఫెషనల్ కాటగిరి

ప్రొఫెషనల్ కాటగిరి వారు 2500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.

సదుపాయాలు

స్లాలొమ్, డౌన్ రివర్ టైం - ట్రైల్, బోటర్ క్రాస్

ఫెస్టివల్ జరిగే ప్రతి రోజూ లంచ్

ఫెస్టివల్ టీ- షర్ట్ మరియు రేస్ - బిడ్

టికెట్ ధరలు

టికెట్ ధరలు

ఇంటర్మీడియేట్ కాటగిరి

ఇంటర్మీడియేట్ కాటగిరి వారు 1500 చెల్లించాల్సి వస్తుంది.

సదుపాయాలు

డౌన్ రివర్ టైం - ట్రైల్, బోటర్ క్రాస్

ఫెస్టివల్ జరిగే ప్రతి రోజూ లంచ్

ఫెస్టివల్ టీ- షర్ట్ మరియు రేస్ - బిడ్

టికెట్ లను ఫెస్టివల్ జరిగే స్థలంలో తీసుకోవాలి. ఆన్లైన్ టికెట్ లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

చిత్ర కృప : Manfred Sommer

ఈవెంట్ టైం - టేబుల్

ఈవెంట్ టైం - టేబుల్

జులై 29 వ తేదీన

ప్రారంభ వేడుక ఉదయం 9 నుండి 10 గంటల వరకు

స్లాలొమ్ పందెం - ప్రొఫెషనల్స్ కు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

స్లాలొమ్ పందెం - ఇంటర్మీడియేట్ లకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు

బోట్ క్రాస్ - ప్రొఫెషనల్స్ కు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు

ఈవెంట్ టైం - టేబుల్

ఈవెంట్ టైం - టేబుల్

జులై 30 వ తేదీన

డౌన్ రివర్ టైం ట్రైల్స్ - ప్రొఫెషనల్స్ కు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

డౌన్ రివర్ ఈవెంట్ వినోదం - ప్రొఫెషనల్స్ కు మరియు ఇంటర్మీడియేట్ లకు 2:30 నుండి సాయంత్రం 4 :00 వరకు

చిత్ర కృప : malabar festival

ఈవెంట్ టైం - టేబుల్

ఈవెంట్ టైం - టేబుల్

జులై 31 వ తేదీన

డౌన్ రివర్ సూపర్ ఫైనల్ - ప్రొఫెషనల్స్ కు ఉదయం 9: 30 నుండి 11:30 వరకు

బోట్ క్రాస్ ఫైనల్ - ఇంటర్మీడియేట్ లకు 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు

ముగింపు వేడుకలు మరియు ప్రైజ్ మని అందజేత - సాయంత్రం 4: 00 నుండి 5:00 గంటల వరకు

చిత్ర కృప : malabar festival

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం ద్వారా :

సమీప ఎయిర్ పోర్ట్ కాలికట్ - 50 KM

కొచ్చిన్ - 150 KM

బెంగళూరు - 310 KM

రైలు ద్వారా :

సమీప రైల్వే స్టేషన్ కాలికట్

బస్సు ద్వారా :

సమీప బస్ స్టాండ్ - అడివరం (6 KM)

రెగులర్ గా బెంగళూరు నుండి కాలికట్ కు రాత్రి పూట బస్సులు నడుస్తుంటాయి

బెంగళూరు నుండి రూట్ మ్యాప్ బెంగళూరు -->మైసూరు -->సుల్తాన్ బతేరి-->అడివరం --> కొడెంచరి

చిత్ర కృప : malabar festival

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X