Search
  • Follow NativePlanet
Share
» »వందల ఏళ్లుగా ఆ గుడిలో దాగిఉన్న నీడ రహస్యం వెలుగులోకి వచ్చింది..

వందల ఏళ్లుగా ఆ గుడిలో దాగిఉన్న నీడ రహస్యం వెలుగులోకి వచ్చింది..

సూర్యకాంతి ఏదైనా వస్తువు మీద పాడినప్పుడు ఆ వస్తువు యొక్క తాలూకు నీడ దాని వెనకున్న దాని మీద పడుతుంది. అంతే కాకుండా సూర్యుని గమనంతో పాటు ఆ వస్తువు నీడ ప్రదేశం కూడా మారుతుంది. ఇదంతా మనకు తెలుసు.

By Venkatakarunasri

సూర్యకాంతి ఏదైనా వస్తువు మీద పాడినప్పుడు ఆ వస్తువు యొక్క తాలూకు నీడ దాని వెనకున్న దాని మీద పడుతుంది.

అంతే కాకుండా సూర్యుని గమనంతో పాటు ఆ వస్తువు నీడ ప్రదేశం కూడా మారుతుంది.

ఇదంతా మనకు తెలుసు.అయితే సూర్యుని గమనంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో వున్నట్లుగా కనపడే నీడ గురించి విన్నారా?

గుడిలో దాగిఉన్న మర్మ రహస్యం ఇదే

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

అబ్బే అదేం లేదు.వీళ్ళు వూరికే చెబుతున్నారు అనుకుంటున్నారు కదు

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

నేను చెప్తుంది నిజమండీ పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయంలో ఇలాంటి నీడ వుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

దేవాలయం గర్భగుడిలోని గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో వుండి ఈ నీడ ఆ ఆలయానికి వచ్చిన భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

నల్గొండ పట్టణానికి 4 కిమీల దూరంలోని పానగల్లు గ్రామంలో వున్న ఈ గుడిని 10 శతాబ్దంలో పానగల్లును పాలించిన కందూరు చోళులు నిర్మించారు. ఈ గుడిలో ఒక విశేషం వుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గర్భగుడి ముఖ ద్వారం ముందు రెండు స్థంభాలున్నా కాని,ఆ గర్భ గుడి గోడపై నిరంతరం ఒకే నీడ పడుతుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

అంతేకాకుండా వెలుతురు వున్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో వుంటుంది.

pc:youtube

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయమని ఎందుకు పిలుస్తారు?

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయమని ఎందుకు పిలుస్తారు?

పానగల్లు వూరికి ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్ర ఆకారంలో 3 గర్భాలయాలు వున్నాయి అందులో తూర్పుముఖంగా లోతుగా వున్న మూడో గర్భాలయంలో మూల విరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శనమిస్తాడు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

నిరంతరం నీడతో కప్పబడివున్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు.

pc:youtube

నీడ స్థానం ఎందుకు మారదు ?

నీడ స్థానం ఎందుకు మారదు ?

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో శివ లింగం పై పడిన నీడ ఎప్పుడూ స్థిరంగానే వుంటుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

అది ఎక్కడ నుంచి పడుతుందో కూడా ఎవ్వరికీ తెలీదు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు.ఆ నీడ ఎలా పడుతుంది?

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ఎందుకు అది వెలుతురులో వున్నందుకు తన స్థానాన్ని మార్చుకోదు అనేది 10శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ఛాయ మిస్టరీ వీడనిది.ఎన్నో శతాబ్దాలుగా ఎవరు ఛేదించని ఆ రహస్యాన్ని ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఛేదించాడు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

అతడే సూర్యాపేటకు చెందిన మనోహర్. మనోహర్ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పి.జి కాలేజ్ లో పనిచేస్తున్నారు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

తూర్పు,పడమర,ఉత్తరం వైపు 3గర్భగుడులు వుంటాయి.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

పడమర వైపు నున్న గర్భాగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

మిగిలిన రెండు గుళ్ళల్లో అంతా చీకటిగా వుంటుంది. మధ్యలో 4 స్థంభాలుంటాయి.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ప్రధానద్వారం మధ్య 3గర్భగుడుల ముందు సిమెంట్రిక్ సిస్టంలో 8స్తంభాలుంటాయి.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసిన వాటి నిర్మాణం ఒకేలా వుంటుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ఇదే నమూనాలో థర్మాకోల్ తో గుళ్ళను, కొవ్వొత్తులను,స్థంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

చీకటి గదిలో టార్చ్ లైట్ ను సూర్యునిగా వుపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేసాడు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

వందల యేళ్ళుగా గర్భగుడిలో దాగి వున్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు

pc:youtube

ఏంటా రహస్యం?

ఏంటా రహస్యం?

ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగివుంటుంది.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ఆ కాలంలోని భౌతికశాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్ళించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయిన మనోహర్ తను కనుగొన్న విషయాన్ని అందరికీ తెలియజేశాడు.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారట.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

అలాగే ఆ శివలింగం పై పడే నీడ కూడా ఒకే స్థంభానికి సంబంధించినది కాదట.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

రెండు వైపుల నుంచి వచ్చిన కాంతి 4 స్థంభాలపై పడి పరిక్షేపణ చెందుతుందట.

pc:youtube

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

గుడిలో దాగిఉన్న నీడ రహస్యం

ఆ పరివర్తనమంతా గర్భగుడిలోని శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేసారట కాకతీయులకాలం నాటి శిల్పులు.

pc:youtube

 ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

ఎలా చేరాలి

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X