Search
  • Follow NativePlanet
Share
» »ఘోస్ట్ సిటీ - ధనుష్కోడి ట్రావెల్ గైడ్

ఘోస్ట్ సిటీ - ధనుష్కోడి ట్రావెల్ గైడ్

ధనుష్కోడి - ధనుష్కోడిని ఘోస్ట్ సిటీ అంటారు. బెంగళూరు నుండి సుమారు సుమారు 620 కి.మీ. దూరం ఉంది. తమిళనాడులోని రామేశ్వరం యొక్క దక్షిణ కొనలో ఉంది. ఇది భారతదేశ తీరాన గల శ్రీలంకకు అతి దగ్గరిగా ఉంది.

By Venkatakarunasri

ధనుష్కోడి - ధనుష్కోడిని ఘోస్ట్ సిటీ అంటారు.

బెంగళూరు నుండి సుమారు సుమారు 620 కి.మీ. దూరం ఉంది.

తమిళనాడులోని రామేశ్వరం యొక్క దక్షిణ కొనలో ఉంది.

ఇది భారతదేశ తీరాన గల శ్రీలంకకు అతి దగ్గరిగా ఉంది.

ఇది 1964 లో వచ్చిన ఒక విధ్వంస తుఫాను వల్ల గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది.

అదేమిటంటే ప్రధాన భూభాగానికి, రైలు వంతెనకు గల కనెక్షన్ తెగిపోయింది.

ప్రజలు అందమైన బీచ్ లో ఆనందించడానికి మరియు శిధిలాలు చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తారు.

మీరు ఎప్పుడూ కోరుకునే అత్యంత అందమైన అనుభవాలలో ఇది ఒకటి.

ఈ స్థలం ఒక ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేస్ కాకుండా, పౌరాణిక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందింది.

ఘోస్ట్ సిటీ - ధనుష్కోడి ట్రావెల్ గైడ్

ఘోస్ట్ సిటీ

ఘోస్ట్ సిటీ

ధనుష్కోడిని ఘోస్ట్ సిటీ అంటారు. బెంగళూరు నుండి సుమారు సుమారు 620 కి.మీ. దూరం ఉంది. తమిళనాడులోని రామేశ్వరం యొక్క దక్షిణ కొనలో ఉంది. ఇది భారతదేశ తీరాన గల శ్రీలంకకు అతి దగ్గరిగా ఉంది. ఇది 1964 లో వచ్చిన ఒక విధ్వంస తుఫాను వల్ల గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది. అదేమిటంటే ప్రధాన భూభాగానికి, రైలు వంతెనకు గల కనెక్షన్ తెగిపోయింది.

ఘోస్ట్ సిటీ

ఘోస్ట్ సిటీ

ప్రజలు అందమైన బీచ్ లో ఆనందించడానికి మరియు శిధిలాలు చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తారు. మీరు ఎప్పుడూ కోరుకునే అత్యంత అందమైన అనుభవాలలో ఇది ఒకటి. ఈ స్థలం ఒక ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేస్ కాకుండా, పౌరాణిక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందింది.

ఘోస్ట్ సిటీ

ఘోస్ట్ సిటీ

శ్రీరాముడు తన మర్కటాలగుంపుతో మరియు సోదరుడు లక్ష్మణుడు, హనుమాన్, రావణుడి సోదరుడు విభీషణుడితో పాటు నీటిలో తేలియాడేటట్లుగా రాళ్లను సముద్రం పొడవునా అమర్చి ఒక వంతెనను నిర్మించి రావణుని చెర నుండి సీతను కాపాడే ప్రయత్నంలో లంకను చేరుకోవడానికి అనువుగా నిర్మించారు.

ఘోస్ట్ సిటీ

ఘోస్ట్ సిటీ

విజయంతో లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత విభీషణుడు, వంతెన నాశనం చేయమని రాముని కోరారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా రాముడు తన విల్లును ఉపయోగించి వంతెనను విచ్ఛిన్నం చేశారు అని ఇక్కడి నమ్మకం. "ధనుష్" అంటే "విల్లు" అనీ, "కోడి" అంటే "ముగింపు" అని అర్థం.

ఘోస్ట్ సిటీ

ఘోస్ట్ సిటీ

భూగోళశాస్త్రవేత్తల నిదర్శనాల ఆధారంగా పంబన్ ద్వీపం కొన శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ కు 28 కిలోమీటర్ల వంతెన అనుసంధానిస్తూ పోతుంది. ఈ బ్రిడ్జ్ ను "శ్రీరామ సేతు లేదా ఆడమ్ యొక్క బ్రిడ్జ్" అంటారు.

ఘోస్ట్ టౌన్

ఘోస్ట్ టౌన్

15 వ శతాబ్దంలో వచ్చిన పెద్ద తుఫాన్ వల్ల వంతెన నాశనం అయినట్లు ధనుష్కోడి ద్వారా తెలుస్తుంది. ఇది తర్వాత మరో తుఫాను వల్ల మరింత నాశనం అయ్యింది. అందువల్ల దీనిని "ఘోస్ట్ టౌన్" అని పిలుస్తారు. ఇప్పుడు మనం చూసే ఈ శిథిలాలు 1964 సం. లో వచ్చిన తుఫాను వల్ల ఏర్పడిన భీభత్సం అని తెలుస్తుంది.

ఘోస్ట్ టౌన్

ఘోస్ట్ టౌన్

ఒకే ఒక్క వెహికల్ మాత్రమే ధనుష్కోడికి మిమ్మల్ని చేర్చగలుగుతుంది అదేమిటంటే ఇసుకలో కూడా ఈజీగా ప్రయాణించగలిగేట్టు తయారుచేయబడిన జీప్. రామేశ్వరం నుంచి ధనుష్కోడికి గల 12కి.మీ. ప్రయాణం దేనిద్వారానైనా చేయవచ్చు. తర్వాత గల 2గం. ప్రయాణం ప్రత్యేకమైన వాహనాలలో చేయవలసి వస్తుంది.

ఘోస్ట్ టౌన్

ఘోస్ట్ టౌన్

చెక్ పోస్ట్ నుండి గోస్ట్ టౌన్ అంతటా డ్రైవింగ్ మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అది బీచ్ అంతటా ఒక రోలర్ కోస్టెర్ రైడ్ లాగా ఉంటుంది. వాహనం ఎలాంటి స్థలాలోనైనా సులభంగా వెళ్తుంది. మీ పైన నీలి ఆకాశం, మీ పాదాల క్రింద ఇసుక, మీ ముందు విశాలమైన బంగాళాఖాతం కన్పిస్తుంది.

ఘోస్ట్ టౌన్

ఘోస్ట్ టౌన్

ధనుష్కోడి నుండి శ్రీలంక వరకు వెళ్ళే ఫిషింగ్ బోట్లు ద్వారా ప్రయాణించే యాక్సెస్ పర్యాటకులకు లేదు. ఈ బోట్లు స్మగ్లింగ్ కి ఉపయోగిస్తారు. కొన్ని మందుల అక్రమ రవాణా దీని ద్వారా చేస్తారు.

ఘోస్ట్ టౌన్

ఘోస్ట్ టౌన్

ధనుష్కోటి ఎండ్ పాయింట్ కు చేరినట్లయితే, మీ ఎడమచేతి వైపు బంగాళాఖాతం, కుడిచేతి వైపు హిందూ మహాసముద్రం చూడవచ్చు. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాను గమనించవచ్చు. ఒక వైపు సముద్రం నీలం రంగులోను, మరొక వైపు పచ్చరంగులోను అస్థిరమైన తరంగాలతో కూడి ఉంటుంది.

ఘోస్ట్ టౌన్

ఘోస్ట్ టౌన్

సందర్శించటానికి ఉత్తమ సమయం: ధనుష్కోడిని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇది శీతాకాలంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X