Search
  • Follow NativePlanet
Share
» »గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్య నగరము. గుంటూరు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒక నగరం.

By Venkatakarunasri

గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్య నగరము. గుంటూరు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒక నగరం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. క్రీస్తు శకం 8 వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకూ ధరణికోటను రాజధానిగా చేసుకుని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకుల పూర్వీకులైన కోట వంశస్తులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈశాన్యాన సుందరమైన కొండవీడు పర్వత శ్రేణికి 9 కి మీ ల తూర్పున గుంటూరు పట్టణం ఉంది. 18 వ శతాబ్దపు మధ్యలో ఇది ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్ళినా, 1788లో శాశ్వతంగా బ్రిటిషు వారికి సొంతమైంది. 1995లో నగరపాలక సంస్థగా మార్చ బడింది. ప్రస్తుతం గుంటూరు పట్టణంలో భాగమైన రామచంద్రాపురము అగ్రహారము అను గ్రామము గుంటూరు కంటే ఎంతో ప్రాచీనమైనదిగా భావించుచున్నారు. లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయపు మంటపం యొక్క స్తంభంపైనున్న 1296 నాటి శాసనాలలో దీని పేరు కనిపించుచున్నది.

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

ఇక్కడ సందర్శించగలిగిన ముఖ్య ప్రదేశాలు

ఇస్కాన్ మందిరము, బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శంకరవిలాస్, సింగపూర్ షాపింగ్ మాల్, మిర్చి యార్డు, జిన్నా టవర్, కుగ్లర్ హాస్పెటల్

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

మంగళగిరి

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

మంగళగిరి

ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లో నే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతం గా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామి వారికీ పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య్హ మాత్రం తగ్గలేదు.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయం లో నే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

కోటప్ప కొండ

గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది. కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

కోటప్ప కొండ

దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు. ఈ గ్రామం చుట్టుతా అనేకే శిఖరాలు ఉన్నపటికీ త్రికుటాచలం లేదా త్రికుటాద్రి అనబడే శిఖరాలు చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ మూడు శిఖరాలు ఈ గ్రామం లో అన్ని వైపులా చక్కగా కనిపిస్తాయి.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

కోటప్ప కొండ

ఈ శిఖరాలు హిందువుల పౌరాణిక దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులయిన - త్రిమూర్తుల పేరుమీద పిలవబడుతున్నాయి. దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

కొండవీడు ఫోర్ట్

గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

కొండవీడు ఫోర్ట్

ఈ ఫోర్ట్ ని కట్టిన సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గర గా ఉన్న దేవాలయాలు.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

కొండవీడు ఫోర్ట్

ఈ దేవాలయాలు ఇతర అనేక దేవాలయాల దారిలో ఉన్నాయి. ఈ కోటకు చేరే దారి ముఖద్వారం , ఈ కోటని నిర్మించిన కొండ దిగువ భాగాన ఉంటుంది. ఈ దారితోబాటు , ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

PC:youtube

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

ఎలా వెళ్ళాలి?

గుంటూరు మహానగరమునకు బస్సు సౌకర్యము, రైల్వే సౌకర్యములు ఉన్నాయి.

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

రోడ్డు సౌకర్యం

నగరమునకు రాష్ట్రము నుండి ఏ కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా సౌకర్యం ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి వంటి ప్రముఖ నగరములకు చేరుకోవటానికి వీలుగా రాష్ట్రము మధ్యలో ఉన్న ఏకైక నగరం గుంటూరు. గుంటూరు నుండి విజయవాడకు దాదాపు ప్రతి పావుగంటకు ఒక బస్సు ఉంటుంది. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి.

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

ఎన్టీఆర్ బస్ స్టేషను ప్రముఖమైన ఒక బస్ స్టేషను. రాష్ట్రంలో 3వ పెద్ద బస్ స్టేషను. నగరం లోపలి ప్రయాణాలకు సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇంకా ప్రైవేటు వాహనాలు (మోటారు సైకిళ్ళు, కారులు, సైకిళ్ళు వంటివి) అధికంగా వాడుతారు. సరకుల రవాణాకు లారీలు సప్లై చేసే కంపెనీలు నగరంలో చాలా ఎక్కువ ఉన్నాయి.

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

రైలు సౌకర్యం

గుంటూరు ప్రముఖ రైల్వే జంక్షను. విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉంది. గుంటూరు-తెనాలి రైలుమార్గాన్ని డబ్లింగ్‌ విద్యుదీకరణ, గుంటూరులో మరో పిట్‌ లైన్‌ ఏర్పాటు, నల్లపాడు- పగిడిపల్లి మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ, వినుకొండ-విష్ణుపురం, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ఏర్పాటు లాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు-విజయవాడ నగరాల మధ్య మెట్రో మరియు సబర్బన్ రైళ్ళు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజా నిజాలు..!

విమాన సౌకర్యం

గుంటూరు నగరానికి దగ్గరలోని విమానాశ్రయం విజయవాడ దేశీయ విమానాశ్రయం. దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరానికి దగ్గరలో ఒక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X