అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

చూడటానికి పెద్ద మర్రిచెట్టు వృక్షంలో కనిపించే ఈ చెట్టు తెలంగాణలోని నల్గొండలో వుంది. అడవిలో అదీ నిర్మానుష్య ప్రదేశంలో ఎటువంటి అరుపులు, ధ్వనులు లేని నిశబ్ధ ప్రదేశంలో ఉంటుంది ఈ చెట్టు.

Written by: Venkata Karunasri Nalluru
Updated: Tuesday, May 2, 2017, 12:07 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

Latest: కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !

నల్గొండ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్గొండ. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్లగొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు.

తిరుపతి పురాతన చిత్రాలు దృశ్యాలలో ...!

చూడటానికి పెద్ద మర్రిచెట్టు వృక్షంలో కనిపించే ఈ చెట్టు తెలంగాణలోని నల్గొండలో వుంది. ఒళ్ళు జలదరించే విధంగా ఉంటుంది. అడవిలో అదీ నిర్మానుష్య ప్రదేశంలో ఎటువంటి అరుపులు, ధ్వనులు లేని నిశబ్ధ ప్రదేశంలో ఉంటుంది ఈ చెట్టు. చాలా మంది స్థానికులు ఈ చెట్టు వద్దకి రావటానికి భయపడుతుంటారు. అసలు అటువైపున పోవటానికి జంకుతుంటారు.

సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా?

ఒకవేళ ఖర్మకాలి వస్తే, చెట్టును ముట్టుకోవటానికి సాహసించరు. చాలా మంది ఈ చెట్టు నిజం కాదని కొట్టి పడేస్తుంటారు కానీ స్థానికులు ఈ చెట్టు నిజంగా నిజమని కావాలంటే ముట్టుకోండని సవాలు విసురుతున్నారు. ఇది నిజమో కాదో తెలీదు కానీ కొన్ని సోషల్ మీడియాలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది.

గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉంది ? అంతగా భయపడే విధంగా ఆ చెట్టు ఉందా ?? ముట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు ?? వంటి ప్రశ్న లేని జవాబులకు సమాధానం మీరే చెప్పాలి.

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

ఈ నెలలో టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఆనకొండ

చెట్టును సుడిగుండంలా చుట్టుకొన్న ఆనకొండ. ముట్టుకుంటే మింగేయాక తప్పదు అని ముందుగానే నోరు తెరిచిన దృశ్యం.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ఉన్నా సందర్శించకూడని ప్రదేశాలు !!

2. మొసలి

చెట్టు కొమ్మ మీద పక్షులు వాళ్తాయి గాని మొసలి కూడా వాలుతుందా ..?

భారతదేశంలోని 50 అద్భుత ప్రదేశాల చిత్రాలు !

3.మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

ఇది ఏ జంతువో మేరే తేల్చుకోండి ..!

4. గబ్బిలం

చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతున్న గబ్బిలం

5. మిస్టరీల చెట్టు దృశ్యాలలో ..!

ఖడ్గ మృగమా లేక ముసలి అనేది మీరే తేల్చుకోండి

6. కోతి

చెట్టు కొమ్మల్లో దాగిన కోతి దృశ్యం

7. తేళ్ళు

చెట్టు యొక్క కొమ్మ మీద పాకుతున్న తేళ్ళు

8. వివిధరకాల అడవి జంతువులు

చెట్టు మీద కనిపించే వివిధరకాల అడవి జంతువులు, పక్షులు, సర్పాలు

9. క్రూర మృగాల దృశ్యాలు

చెట్టు మీద కనిపించే క్రూర మృగాల దృశ్యాలు

10.మిస్టరీల చెట్టు

అడవిలో ప్రవహిస్తున్న వంక వద్ద నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న మిస్టరీల చెట్టు

11. దట్టమైన అడవి

మిస్టరీ చెట్టు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దట్టమైన అడవిలో ఉన్నది

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా? షాకింగ్ నిజాలు !

English summary

Did You Know About Mysterious Tree ?

Nalgonda is a city and municipality in the Indian state of Telangana. It is the headquarters of the homonymous district, as well as the headquarters of the Nalgonda mandal in the Nalgonda revenue division.
Please Wait while comments are loading...