అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

గోవా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు !

Updated: Monday, June 26, 2017, 11:26 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

గోవా చాలా అందమైన ప్రదేశం. ఇండియాలో చాలామంది యూత్ గోవాకు వెళ్ళటానికి ఇష్టపడుతూ వుంటారు. అలాగే ఈ గోవాపైన హాలీవుడ్ నుంచి కింద వుండే కోలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి.ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది.నేచర్ తో కళకళలాడుతూ వుంటుంది. ఈ గోవాకి రాజధాని పనాజి. ఈ గోవాలో అతి పెద్ద నగరం వాస్కోడిగామా.

గోవా ఫొటోలు

ఇది ఇండియాలో వుండే అన్ని రాష్ట్రాలలోకి అతి చిన్న 25 వ రాష్ట్రం. ఇక్కడ జనాభా 14లక్షలు దాటే వుంది. ఇక్కడ ఎక్కువగా కొంకణీ దాంతోపాటు కన్నడ లాంగ్వేజ్ లు కూడా మాట్లాడుతూ వుంటారు. ఈ గోవా పశ్చిమ తీరాన అరేబియా మహా సముద్రానికి అంచున వుంటుంది.

గోవా వీడియోస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రాంతాన్ని కొంకణీ తీరం అని కూడా అంటారు. ఈ గోవాకు ఉత్తరం వైపు మహారాష్ట్ర, తూర్పు - దక్షిణం వైపున కర్ణాటక రాష్ట్రం వున్నాయి. ఈ గోవా దేశంలో వైశాల్యం పరంగా రెండవ అతి చిన్న రాష్ట్రం. జనాభాపరంగా చూసుకుంటే నాల్గవ అతి చిన్న రాష్ట్రం.

గోవా బీచెస్

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఫారినర్స్ ఓన్లీ బీచెస్ ఇన్ గోవా

చాలా మంది ఎంజాయ్ చేయటానికి మాత్రమే గోవా వెళ్తుంటారు.

pc:youtube

 

2. ఫారినర్స్

అక్కడ అలాంటి ఇలాంటి ఎంజాయ్ మెంట్ దొరకదు. ఇండియా వాళ్ళు ఇంతగా ఎంజాయ్ చేస్తుంటే ఫారినర్స్ వాళ్ళు ఊరుకుంటారా?

pc:youtube

 

3. టూరిజం

అసలు గోవాకి మాగ్జిమం టూరిజం ఫారినర్స్ వల్ల మాత్రమే వస్తుంది. చాలా దేశాల నుంచి టూరిస్ట్ లు ఈ గోవాకి వస్తూ వుంటారు.

pc:youtube

 

4. కల్చర్

వచ్చిన వాళ్ళు చాలారోజులిక్కడ స్పెండ్ చేస్తూ వుంటారు. ఫారినర్స్ యొక్క కల్చర్ ఎలా వుంటుందో మనకందరికి తెలుసు.

pc:youtube

 

5. డ్రెస్సింగ్

వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఎలా వుంటుందో మీకు తెలుసు. అలాంటిది వాళ్ళ దేశం మారి ఇంకొక దేశంలోని బీచ్ కొచ్చారంటే వాళ్ళ డ్రెస్సింగ్ ఇంకెంత ఘోరంగా వుంటుందో మీకు తెలుసు.

pc:youtube

 

6. ఇండియన్స్

చాలామంది మన ఇండియన్స్ వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళను చూడటానికే గోవాకు వెళ్తుంటారు. దీని వల్ల చాలామంది ఫారినర్స్ కి కొంచెం ఇరిటేటింగ్ గా వుండటం వల్ల గోవాలోని కొన్ని పర్టిక్యులర్ బీచస్ ఏం చేసాయంటే హోటల్ ని బీచ్ తో పాటు చాలా ఏరియాల్ని మొత్తం కవర్ చేస్తూ ఇండియన్స్ ని అనుమతించకుండా బేన్ చేసాయి.

pc:youtube

 

7. బీచెస్

ఈ విధంగా గోవాలో ఫారినర్స్ కి మాత్రమే అనుమతించే కొన్ని బీచెస్ వున్నాయి. ఆ బెచేస్ లో ఇండియన్స్ ఎవ్వరినీ అనుమతించారు.

pc:youtube

 

8. విజిటర్స్

అక్కడ సర్వ్ చేసే వాళ్ళు, ఆ బీచెస్ ని మెయిన్ టెన్ చేసే వాళ్ళు ఆ రెస్టారెంట్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరికీ అంటే ఇండియన్ టూరిస్ట్ లకు గానీ, విజిటర్స్ కు గానీ అక్కడకు అనుమతించరు.

pc:youtube

 

9. డ్రెస్సెస్

ఈ విధంగా ఓన్లీ ఫారినర్స్ కి అనుమతించటం వల్ల ఆ ఫారినర్స్ విచ్చలవిడిగా వాళ్లకు నచ్చినటు వంటి డ్రెస్సెస్ వేసుకుని నచ్చినట్లు అక్కడ ఎంజాయ్ చేస్తారంట.

గోవా .... నీ అందం ఆదరహో !!

pc:youtube

 

10. కేంద్రపాలిత ప్రాంతం

1957 మే 30 వ తేదీన గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచి భారతదేశంలో 25వ రాష్ట్రంగా తయారుచేసారు.

pc:youtube

 

11. కదంబ రాజులు

ఈ గోవాకి మొత్తం 121 కి.మీ ల పొడవైన సముద్రతీరం వుంది. ఈ గోవాని పూర్వకాలంలో పరిపాలించిన కదంబ రాజులు ఇక్కడ 300లకి పైగా చెరువులు త్రవ్వించారు.

pc:youtube

 

12. నీటి ఊటలు

అలాగే మంచి ఔషదగుణాలున్న సహజసిద్ధమైన 100 వరకు నీటి ఊటలు కూడా ఇక్కడ వున్నాయి. గోవా యొక్క భూభాగం ఎక్కువగా ఖనిజలవణాలు కలిగిన ఎర్రనేల వుంటుంది.

pc:youtube

 

13. అత్యంత పురాతనమైనవి

నదీతీరాల్లో మాత్రం నల్లరేగడి నేల ఎక్కువగా వుంది. గోవాకి కర్ణాటకకి సరిహద్దులో వున్న అతి పురాతన శిలలు భారత ఉపఖండంలోని అత్యంత పురాతనమైన వాటిల్లోకి వస్తాయి.

గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

pc:youtube

 

14. అరేబియా సముద్రం

ఇక్కడ వుండే కొన్ని శిలలు సుమారుగా 3600మిలియన్ల సంవత్సరాల పురాతనమైనదిగా గుర్తించారు. ఉష్ణ వాతావరణ మండలంలో అరేబియా సముద్రంలో వుండటం వలన ఈ గోవా వాతావరణం తేమగాను, వేడిగాను వుంటుంది.

pc:youtube

 

15. వర్షాలు

ఇక్కడ వేసవిలో మాగ్జిమం 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి వాతావరణం వేడెక్కడు. వర్షాకాలంలో మాత్రం వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి.

pc:youtube

 

16. ఎలా వెళ్ళాలి

వాయు మార్గం

దబోలిమ్ ఎయిర్‌పోర్టు మాత్రమే గోవాలో ఉన్న ఎయిర్‌పోర్టు . ఈ ఏర్ పోర్టు నుండి రాజధాని పనాజి కి 59 కి .మీ .దూరం ఉంటుంది. ఇక్కడికి బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, ముంబై, కొచ్చి తదితర ప్రాంతాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

pc:youtube

 

17. రైలు మార్గం

గోవాలో రెండు రైల్వే మార్గాలున్నాయి. ఒకటి స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన వాస్కోడిగామా - హుబ్లీ మార్గం. రెండోది 20 వ శతాబ్దంలో నిర్మించిన కొంకణ్‌ రైల్వే మార్గం. హైదరాబాద్‌ నుండి కాచిగూడ టు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉంటుంది.

pc:youtube

 

18.రైలు మార్గం

ఇది వాస్కోడిగామా స్టేషన్‌కు తరువాతి రోజు మధ్యాహ్నం చేరుకుంటుంది. విజయవాడనుండైతే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (హౌరా-వాస్కోడిగామా) ప్రతి సోమ, మంగళ, గురు, శని వారాల్లో ఉంటుంది.

pc:youtube

 

19. రోడ్డు మార్గం

హైదరాబాద్‌ నుండి గోవాకి ఎపి టూరిజం వారి ఐదురోజుల టూర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎసి, నాన్‌ ఎసి, హైటెక్‌ కోచ్‌... ఇలా చాలా రకాలున్నాయి. ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు గోవాలో ప్రధానమైన రవాణా సౌకర్యం.

pc:youtube

 

20. రోడ్డు మార్గం

ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలోను, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోను బస్సులు నడుపుతుంది. కాని ఎక్కువ మంది ప్రయాణాలకు తమ స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు.

pc:youtube

 

21. రోడ్డు మార్గం

ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ. ప్రైవేట్ వాహనాలు టాక్సీలు, ఆటో రిక్షాలు ప్రజల ప్రయాణాలకు అద్దెకు దొరికే వాహనాలు.

pc:youtube

 

22. రోడ్డు మార్గం

మోటారు సైకిలు టాక్సీ అనేది గోవాకు ప్రత్యేకమైన అద్దె టాక్సీ - ఇవి పసుపు, నలుపు రంగుల్లో ఉండే మోటారు సైకిళ్ళు. వీటిని నడిపేవారిని "పైలట్లు" అంటారు.

ఇండియా లోని 8 అద్భుత హనీ మూన్ ప్రదేశాలు !

pc:youtube

 

23. రోడ్డు మార్గం

ప్రయాణీకుడు వెనుక సీటులో కూర్చుంటాడు. ఇవ్వాల్సిన కిరాయి ముందుగానే బేరమాడుకుంటారు. ఇక్కడ సైకిళ్ల లాగే టూ వీలర్స్‌ కూడా అద్దెకిస్తారు. వీటికి అద్దె రోజుకు 400 పైనే వుంటుంది.

pc:google maps

 

English summary

Goa Shocking & Surprising Unknown Facts In Telugu !

Goa is a best tourist destination for Travellers. It attracts tourists across globe because of beaches and cheap alcohol. Let's take a look at things not to do in Goa.
Please Wait while comments are loading...