అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

రాత్రిపూట ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతుంది !

Written by: Venkatakarunasri
Updated: Monday, June 19, 2017, 15:15 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ వుందో తెలుసా ?

బీహార్ భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని పాట్నా. బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.ఆ ఆలయంలో దేవుని విగ్రహం మాట్లాడుతుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తెలుసుకుందాం రండి. ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.

కొన్ని సమాధి అయిపోతే, మరికొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు. ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.

అస్సలు విషయానికి వెళితే భారతదేశంలో అనేక దేవాలయాలు వున్నాయి మరియు ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత వుంటుంది. కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తాయి.

అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యాలుగానే వుంటాయి. అసలు విషయంలోకి వెళితే రాజరాజేశ్వరి బాలాత్రిపురసుందరీ దేవాలయం బీహార్ లో 400 ఏళ్ల క్రితం నిర్మించారు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దేవుని విగ్రహం

ఆ ఆలయంలో దేవుని విగ్రహం మాట్లాడుతుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తెలుసుకుందాం రండి. ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.

PC: youtube

ఇది కూడా చదవండి: ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !

 

2. పురాతన దేవాలయాలు

కొన్ని సమాధి అయిపోతే, మరికొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు. ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.

వర్ధమాన మహావీరుని జనన ప్రదేశం !

PC: youtube

 

3. దేవాలయాలు

అస్సలు విషయానికి వెళితే భారతదేశంలో అనేక దేవాలయాలు వున్నాయి మరియు ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత వుంటుంది. కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తాయి.

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పశువుల సంతలు !

PC: youtube

 

4. రహస్యాలు

అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యాలుగానే వుంటాయి. అసలు విషయంలోకి వెళితే రాజరాజేశ్వరి బాలాత్రిపురసుందరీ దేవాలయం బీహార్ లో 400 ఏళ్ల క్రితం నిర్మించారు.

మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

PC: youtube

 

5.తాంత్రిక పూజలు

తాంత్రిక పూజలు, సాధనాల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పట్లో ప్రచారం జరిగేదట.

బుద్ధగయ ... బౌద్ధ మతం పరిఢవిల్లిన పుణ్య క్షేత్రం !!

PC: youtube

 

6. మాటలు

ఇక అసలువిషయం ఏమిటంటే ఈ ఆలయంలో మధ్యరాత్రి వేల మాటలు వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెపుతున్నారు.

వర్ధమాన మహావీరుని జనన ప్రదేశం !

PC: youtube

 

7. శాస్త్రవేత్తలు

ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసినవారికి అవి ఒక రహస్యంగానే మిగిలిపోయింది.

జముయి - మహాభారత కాలానికి చెందినది !!

PC: youtube

 

8. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు

ఆఖరికి ఆ గుడి పూజారులు కూడా ఈ రహస్యాన్ని శోదించలేక పోయారు. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు.

మధుబని - రంగురంగుల పెయింటింగ్ లకు ప్రసిద్ధి !!

PC: youtube

 

9. అమ్మవారి విగ్రహం

గుడి పూజారులు మాత్రం ఈ శాభ్దాలు అమ్మవారి విగ్రహం నుంచే వస్తున్నాయని అంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం నిజమే అని నిర్దారించాల్సివచ్చిందని చెప్పుకుంటారు.

గయ - బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం !!

PC: youtube

 

10. అద్భుతం

ఏది ఏమైనా అప్పట్లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది అని పేర్కొనవచ్చును. ఎంత ఆశ్చర్యంగా వుంది. నిజంగా అద్భుతంగా వుంది కదా. రండి మరి ఒకసారి చూసేద్దాం.

నలందా - జ్ఞానాన్ని ఇచ్చే భూమి !!

PC: youtube

 

11. చూడదగిన ప్రదేశాలు

బౌద్ధ క్షేత్రాలు - బోధ్ గయ, నలంద, రాజగిరి.
జైన క్షేత్రాలు- వైశాలి & పవపురి.

PC: youtube

 

12. చూడదగిన ప్రదేశాలు

సిక్ఖు క్షేత్రాలు- హర్‌మందిర్ సాహిబ్, పాట్నా (గురు గోబింద్ సింగ్ జన్మస్థానం).
హిందూ క్షేత్రాలు - గయ (పిండదాన స్థలం), బైద్యనాథ ధామం, మహిసి తారామందిర్.

PC: youtube

13. చూడదగిన ప్రదేశాలు

ముస్లిం క్షేత్రాలు - బిహార్-ఎ-షరీఫ్
చారిత్రిక స్థలాలు - పైన చెప్పినవి మాత్రమే కాక, చంపారణ్, ససరాం మొదలైనవి

PC: youtube

14. విమానాశ్రయాలు

బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. పాట్నా, గయ

PC: youtube

 

15. రైల్వే వ్వవస్థ

రైల్వే వ్వవస్థ బీహారులో బాగా విస్తరించి ఉంది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి.

PC: youtube

 

16. రోడ్డు రవాణా వ్యవస్థ

బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.

ఇది కూడా చదవండి: ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !

PC: youtube

 

English summary

Goddess Talks In The Midnight !

Bihar is a state considered to be a part of Eastern as well as Northern India. The Bihar plain is split by the river Ganges which flows from west to east.
Please Wait while comments are loading...