Search
  • Follow NativePlanet
Share
» »ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ !!

ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ !!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కు జూన్, 2014 లో యునెస్కో సంస్థ యొక్క గుర్తింపు పొంది ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించ బడింది. గొప్ప ప్రకృతి సౌందర్యం, అపార జీవ వైవిధ్యం కల ఈ పర్యాటక ప్రదేశానికి ఈ గుర్తింపు తప్పక ఇవ్వదగినది. ఈ జాతీయ ఉద్యానవనం హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ ప్రదేశం అయిన కుల్లులో కలదు. హిమాలయ నేషనల్ పార్క్ యొక్క విస్తీర్ణం 754 చ. కి. మీ. లు.

చార్ ధాం యాత్రలు...ఇది కూడా చదవండి

ఈ నేషనల్ పార్క్ ను 1984 లో స్థాపించారు. పచ్చటి ఈ ప్రదేశం అనేక రకాల జంతువులకు, పక్షులకు ఆశ్రయం ఇస్తూ గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు పడింది. ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చేరేందుకు రోడ్డు, మరియు విమాన మార్గాల ద్వారా తేలికగా చేరవచ్చు. ట్రెక్కింగ్ లేదా సందర్శన చేయాలనుకునే వారు ముందుగా ఈ నేషనల్ పార్క్ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

ఈ నేషనల్ పార్క్ కుల్లు పట్టణం కు 50 కి. మీ.ల దూరంలో కలదు. దీనికి సమీప విమానాశ్రయం ఢిల్లీ లో కలదు. చండీఘర్, సిమ్లా, ధర్మశాలా వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల నుండి ఈ నేషనల్ పార్క్ కు వాహన సంచారం కలదు. రైలు మార్గం లో చేరాలనుకునేవారు ముందుగా చండి ఘర్ చేరి అక్కడ నుండి మండి ప్రదేశానికి వెళ్ళాలి. మండి నుండి టాక్సీ లలో ఈ పార్క్ కు చేరవచ్చు.

హిమాచల్ ప్రదేశ్ హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

1984 లో హిమాచల ప్రదేశ్ వన్య జంతువుల రక్షణ లో భాగంగా ఈ నేషనల్ పార్క్ స్థాపించబడింది.

చిత్ర కృప: John Pavelka

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

దట్టమైన ఈ అరణ్య ప్రదేశం సముద్ర మట్టానికి 1700 మీ. ల ఎత్తు నుండి సుమారు 5800 మీ. ల ఎత్తు వరకూ వుంటుంది.

చిత్ర కృప: Travelling Slacker

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రస్తుత ఈ జాతీయ పార్క్ ఉత్తరం, తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో సరిహద్దుగా హిమాలయ పర్వతాలు కలిగి వుంది.

చిత్ర కృప: Travelling Slacker

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ఈ జాతీయ పార్క్ పరిది 5 కి. మీ. ల దూరం వరకు పర్యావరణ రక్షిత ప్రదేశం గా ప్రకటించబడినది. ఈ ప్రదేశం లో నూరు కు మించిన గ్రామాలు 1600 ఇండ్లు మరియు 16000 కు పైగా నివాసితులు కలరు. వీరు అందరూ ఈ అరణ్యా ఆధార జీవనం గడుపుతున్నారు.

చిత్ర కృప: Travelling Slacker

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ఈ పార్క్ లో పక్షుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ సుమారు 31 జాతులు కలవు. వివిధ రకాల ఇతర కీటకాలు కలవు.

చిత్ర కృప: Parth Joshi

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

అందమైన ఈ నేషనల్ పార్క్ లో మనస్సును థ్రిల్లింగ్ చేసే అనేక ట్రెక్కింగ్ మార్గాలు కలవు. ఈ మార్గాలలో ట్రెక్కింగ్ చేయాలంటే, ముందుగా అరన్యాదికారుల అనుమతి తీసుకోవాలి.

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ఈ ప్రాంతంలోని ట్రెక్కింగ్ మార్గాలు అన్నీ బహు కఠినం గా వుంటాయి. వీటిని అన్నిటినీ కవర్ చేయాలంటే, 4 నుండి 8 రోజుల వరకూ పడుతుంది. ఈ ప్రాంత ట్రెక్కింగ్ కు గతంలోని అనుభవం కల వారే వెళ్ళవలసి వుంటుంది.

చిత్ర కృప: Travelling Slacker

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లోని సుందర చిత్రాలు. ఇక్కడ కల అనేక పక్షుల దృశ్యాలను ముందు స్లయిడ్ లలో కూడా చూడండి.

చిత్ర కృప: Pkspks

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ప్రపంచ వారసత్వ ప్రదేశం !

ది గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లోని అందమైన చిత్రాలు

చిత్ర కృప: J.M.Garg

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X