అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

అలిపిరి నుండి తిరుమలకు మెట్ల మార్గం !

Written by:
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

తిరుపతి ... పేరు వింటే చాలు వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకువస్తారు. చాలా వరకు తిరుపతి వచ్చేది వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కొరకే. ఎన్నో మహిమలు గల ఈ కలియుగ దైవన్ని దర్శించుకొనేందుకు దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వారు సైతం వస్తుంటారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలెబ్రటీలు, క్రికెటర్లు, పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఏడుకొండల స్వామి భక్తులే.

ఇది కూడా చూడండి : తిరుపతి పురాతన చిత్రాలలో ..!

తిరుపతి లో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు చాలా మంది భక్తులు కాలినడకన వెళుతుంటారు. మొన్న పాండిచ్చేరి లో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల చెన్నై, నెల్లూరు తిరుపతి తడిసిముద్దయ్యాయి. కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టగానే శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి నేను, నా స్నేహితుల బృందం కలిసి కాలినడకన తిరుపతి వెళ్ళాము. అప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకంరంగా ఉండటంతో అందమైన ప్రకృతి నడుమ మా ప్రయాణం ఉత్సహవంతంగా జరిగింది. అక్కడ తీసిన ఫోటోలు ఒకసారి మీరూ తిలకించండి

కింది వాటి ఫొటోల చిత్ర కృప : కె. సురేంద్ర

English summary
Devotees can climb up Tirumala hills by the well built walkway provided by TTD. Many devotees use these steps to climb up the hills. The steps starts from foot of the hills known as Alipiri. This path is known as sopanamargas. The 11KM journey to top of the hill will take minimum three hours depending upon the persons.
Please Wait while comments are loading...