Search
  • Follow NativePlanet
Share
» »మన ఇండియాలో మనకి ప్రవేశంలేని ప్రదేశాలు మీకు తెలుసా?

మన ఇండియాలో మనకి ప్రవేశంలేని ప్రదేశాలు మీకు తెలుసా?

మన ఇండియన్స్ కి మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ కి అస్సలు అనుమతి లేదు. ఈ ప్రదేశాల్లోకి మీరు వెళ్ళారంటే చాలు మీకు కనీసం గేట్ లోపల్లోకి కూడా అనుమతించరు.

మన ఇండియన్స్ కి మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ కి అస్సలు అనుమతి లేదు.అంటే అదేమైనా పొలిటీషియన్స్ ఇల్లో లేకపోతే ఇంకేమైనా కట్టుబాట్లున్న గుడ్లో గోపురాలో అనుకున్నారు కానే కాదు. ఈ ప్రదేశాలు కేవలం విదేశీయులకి అంటే ఫారినర్స్ కన్నమాట. మన ఇండియాలో మన ఇండియన్స్ చేతే పెట్టబడి మన ఇండియన్సే అందులో పనిచేస్తుండి కూడా మన ఇండియన్స్ కి అనుమతి చేయని కొన్ని ప్రదేశాలన్నమాట.ఇలాంటివి ఇండియాలో మనకు తెలియని చాలా ప్రదేశాలు వున్నాయి. కానీ అందులో మనకు బాగా తెలిసిన అంటే ఇండియాలో కొన్ని ఫేమస్ ప్రదేశాలున్నాయి.అలాంటి ప్రదేశాలలోనే ఆ హోటల్స్ వున్నాయి.వాటిలో ఐదు ప్లేసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.

మనం సాధారణంగా ఏ హోటల్ కైనా, ఏ రెస్టారెంట్ కైనా, ఏ ప్లేస్ కైనా వెళ్ళేటప్పుడు ఆ హోటల్ సిబ్బంది, లేకపోతే ఆ రెస్టారెంట్ సిబ్బంది రండి రండి అంటూ మనకు ఎదురువెళ్ళి ఆహ్వానిస్తారు.ఇప్పుడు చెప్పే ప్రదేశాల్లోకి మీరు వెళ్ళారంటే చాలు మీకు కనీసం గేట్ లోపల్లోకి కూడా అనుమతించరు.ఇంకా అక్కడ ఇండియన్స్ కి అనుమతించమని పెద్ద పెద్ద బోర్డ్ లు కూడా పెట్టి మీకు బయటకి వెళ్లగొట్టేస్తారు.అలాంటి భయంకరమైన మనతో పాటు మన సమాజంలో వున్న కొన్ని ప్రదేశాల్ని చూద్దాం.

మన ఇండియన్స్ కి మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ కి అస్సలు అనుమతి లేదు.

1. యునో ఇన్ హోటల్

1. యునో ఇన్ హోటల్

ఇది బెంగుళూరులో వుంది.ఇది నిప్పాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో టయ్యప్ అయ్యి 2012లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు.ఇది మన ఇండియాలో ఇండియన్స్ చే కట్టబడి ఇండియన్స్ తో మెయిన్ టైన్ చేస్తున్నా కూడా ఓన్లీ జపనీస్ పీపుల్ కి మాత్రమే సర్వ చేయటానికి ఈ హోటల్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారంట. బెంగుళూరులో చాలా కార్పోరేట్ ఆఫీస్ లు,ఐటీ కంపెనీలు ఇలా చాలా ఇండస్ట్రీస్ వున్నాయి.

PC: youtube

2. జపనీస్ యొక్క యాక్టవిటీస్

2. జపనీస్ యొక్క యాక్టవిటీస్

ఆ కంపెనీస్ లో రోజురోజుకి జపనీస్ యొక్క యాక్టవిటీస్ ఎక్కువవటం వల్ల, జపనీస్ పీపుల్ ఎక్కువగా రావటం వల్ల ఈ హోటల్ ని పెట్టారంట. కానీ మీరు పొరపాటున హోటల్లోకి వెళ్ళటం చూసారంటే మాత్రం గేటు దగ్గరే సెక్యురిటీ మిమ్మల్ని ఆపేస్తారు.

PC: youtube

3. రెస్టారెంట్

3. రెస్టారెంట్

కనీసం రిసెప్షన్ వరకు కూడా అనుమతించరంట.అలాగే ఈ హోటల్ పైన టెప్పెన్ అనే జపనీస్ రెస్టారెంట్ ఒకటుంది. ఈ రెస్టారెంట్ లో కేవలం జపనీస్ ఐటమ్స్ మాత్రమే కేవలం జపనీస్ వాళ్ళ కోసమే స్పెషల్ గా డిజైన్ చేసి సర్వ చేస్తుంటారంట.

PC: youtube

4. ఫ్రీ కేసోల్ కేఫ్

4. ఫ్రీ కేసోల్ కేఫ్

ఫ్రీ కేసోల్ అనేది కాక చిన్న రెస్టారెంట్. ఇది మన ఇండియాలోని ఎంతో సుందరమైన అందమైన ప్లేసైన హిమాచలప్రదేశ్ లోని కేసోల్ లో వుంది. ఇది ఎంత చిన్న రెస్టారెంట్ అయినా ఇండియన్స్ కి అస్సలు అనుమతించరంట.పొరపాటున మీరు ఆ రెస్టారెంట్ లో వెయిటర్ చూడట్లేదని లోపలికెళ్ళినా మీకు మెనూ గానీ, గ్లాస్ మంచి నీళ్ళు గానీ ఇవ్వరంట.

PC: youtube

5. ఇండియా లాంగ్వేజస్

5. ఇండియా లాంగ్వేజస్

ఇండియన్స్ ఎవరైనా ఈ రెస్టారెంట్ లో కనిపించినా లోపలికి వచ్చినా వెంటనే బయటికి నెట్టేస్తారంట.ఇది ఇజ్రాయిలీ ఇండియన్ తో నడపబడుతుంది.ఈ హోటల్ బయట, గోడపైన, ఆఖరికి బోర్డు పైన కూడా మీకెక్కడా ఇండియా లాంగ్వేజస్ లో ఎక్కడా రాసి కనిపించదు.

PC: youtube

6. టూరిస్ట్ లు

6. టూరిస్ట్ లు

ఇది ఇండియాలోనే వున్నా ఇండియన్స్ కి అనుమతించని ఇలాంటి హోటళ్ళు గురించి బయట లోకానికి రిపోర్టర్ వల్ల తెలిసింది. అది కొండ ప్రాంతం అవ్వటం వల్ల నేచర్ ఎంతో అందంగా వుంటుంది.దానిని ఆస్వాదించటానికి అక్కడికి చాలా మంది టూరిస్ట్ లు వస్తూ వుంటారు.

PC: youtube

7. గోవా బీచస్

7. గోవా బీచస్

మీకు గోవా తెలిసే వుంటుంది.చాలా మంది ఎంజాయ్ చేయటానికి మాత్రమే గోవా వెళ్తుంటారు.అక్కడ అలాంటి ఇలాంటి ఎంజాయ్మెంట్ దొరకదు.ఇండియా వాళ్ళు ఇంతగా ఎంజాయ్ చేస్తుంటే ఫారినర్ వాళ్ళు ఊరుకుంటారా!అసలు గోవాకి మాగ్జిమం టూరిజం ఫారినర్స్ ద్వారానే వస్తుంది.చాలాదేశాల నుండి టూరిస్ట్ లు ఈ గోవాకి వస్తూవుంటారు.వచ్చినవాళ్ళు చాలా రోజులు ఇక్కడ స్పెండ్ చేస్తారు.ఈ ఫారినర్స్ యొక్క కల్చర్ ఎలా వుంటుందో మనందరికీ తెలుసు.

PC: youtube

8. పర్టిక్యులర్ బీచస్

8. పర్టిక్యులర్ బీచస్

వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఎలా వుంటుందో మీకు తెలుసు.అలాంటిది వాళ్ళ దేశం మారి ఇంకొక దేశంలోని బీచ్ కొచ్చారంటే వాళ్ళ డ్రెస్సింగ్ ఇంకెంత ఘోరంగా వుంటుందో మీకు తెలుసు. చాలామంది మన ఇండియన్స్ డ్రెస్సింగ్ వాళ్ళను చూడటానికే గోవాకు వెళ్తుంటారు.దీని వల్ల చాలామంది ఫారినర్స్ కి కొంచెం ఇరిటేటింగ్ గా వుండటం వల్ల గోవాలోని కొన్ని పర్టిక్యులర్ బీచస్ ఏం చేసాయంటే హోటల్ ని బీచ్ తో పాటు చాలా ఏరియాల్ని మొత్తం కవర్ చేస్తూ ఇండియాన్స్ ని అనుమతించకుండా బేన్ చేసాయి.

PC: youtube

9.చెన్నైలోని సర్టెన్ లాడ్జ్

9.చెన్నైలోని సర్టెన్ లాడ్జ్

ఇది చాలా పురాతనమైనది.ఈ బిల్డింగ్ లో పూర్వం నవాబులుండేవారు. ఆ నవాబుల కాలం అంతమైపోయిన తర్వాత ఈ నవాబుల బంగ్లాని ఇప్పుడు హోటల్ కింద వాడుతున్నారు. ఇదెక్కడో లేదు.మన ప్రక్కనే వున్న చెన్నైలో వుంది.ఈ హోటల్ గురించి అక్కడ చాలా మందికి తెలుసు.

PC: youtube

10. పెద్ద బోర్డ్

10. పెద్ద బోర్డ్

కానీ మీరు పొరపాటున ఆ హోటల్ లోకి వెళ్ళారంటే మీకు అక్కడ పెద్ద బోర్డ్ కనిపిస్తుంది.అదేంటంటే కుక్కలని లేదా ఇండియన్స్ ని ఈ హోటల్ లోకి అనుమతించమని.చూసారా బోర్డే ఎంత ఘోరంగా వుందో ?ఇది మన ఇండియాలో వున్నా ఇండియన్స్ ని ఈ హోటల్లోకి ఏ విధంగా అనుమతించరంట.

PC: youtube

11. పాండిచ్చేరి

11. పాండిచ్చేరి

పాండిచ్చేరిలోని కొన్ని బీచెస్ ప్రకృతి రమణీయత ఎంతో ఎక్కువగా వుంటుంది.కొన్ని వందల సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ దేశం నుండి మన ఇండియాకి వ్యాపారం చేయటానికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ చాలా కట్టడాలు నిర్మించారు. అలాగే అప్పటి ఫ్రెంచ్ వాళ్ళు కట్టించినవి ఎన్నో మీకు కనిపిస్తుంటాయి.వాటిలో చాలా మటుకు అలానే వున్నాయి.

PC: youtube

12. ఇండియన్ కల్చర్

12. ఇండియన్ కల్చర్

ఇటు ఇండియన్ కల్చర్, అటు ఫ్రెంచ్ కల్చర్, ఇటు ఇండియన్ ఆర్కిటెక్చర్, అటు ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ కలసి మీకు చాలా చోట్లు కనిపిస్తుంది.అందుకే ఈ ప్లేసెస్ లోని బీచస్ లోకి కూడా ఫారినర్స్ చాలా ఎక్కువగా వస్తుంటారు.గోవా తర్వాత అటువంటి బీచెస్ ఎక్కువగా వున్న ప్రాంతం పాండిచ్చేరి.

PC: youtube

13. విదేశీయుల తాకిడి

13. విదేశీయుల తాకిడి

ఈ పాండిచ్చేరిక్కూడా విదేశీయుల యొక్క తాకిడి ఎక్కువవటం వల్ల వాళ్ళ ప్రైవసి కోసం పాండిచ్చేరిలో కొన్ని బీచెస్ ఓన్లీ ఫారినర్స్ కి మాత్రమే అనుమతిస్తున్నాయి.గోవా తర్వాత గోవా లాగా విదేశీయుల కోసమే కొన్ని బీచెస్ ఇక్కడ స్పెషల్ గా నిర్మించబడ్డాయి.ఇక్కడ ఫారినర్స్ ని తప్ప ఇండియన్స్ ని అస్సలు అనుతించరంట.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X