అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుర్గాదేవీ విగ్రహం ఎక్కడుంది మీకు తెలుసా?

Written by: Venkatakarunasri
Published: Friday, July 14, 2017, 11:57 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

దుర్గామాత హిందువుల పవిత్రమైన దేవత. ఈ దేవతను పార్వతీదేవి అవతారమూ అని కూడా పిలుస్తారు. ఈ మాతను ఎక్కువగా ఆరాధించేవారు పశ్చిమ బెంగాల్ లో. అత్యంత వైభవంగా ఈ తల్లిని ఆరాధిస్తారు.

కోల్‌కాతా దుర్గా మాత విగ్రహం 4 కోటి అంటే నమ్ముతారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదు కలిగిన దుర్గా విగ్రహం అని ప్రఖ్యాతి గాంచినది. దుర్గా అంటే అత్యంత భయంకరమైన రూపాన్ని కలిగిన తల్లి. అందువలన ఈ తల్లి దర్శనం చేసుకొనటానికి వేలకొలది భక్తులు ఈ తల్లి దర్శనం కోరి ఇక్కడకు వస్తారు.

ప్రస్తుత వ్యాసంలో కోల్‌కాతాలో వున్న అత్యంత ఖరీదైన దుర్గాదేవీ విగ్రహం గురించి వ్యాసం మూలంగా తెలుసుకుంటాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుర్గాదేవీ విగ్రహం ఎక్కడుంది మీకు తెలుసా?

1. ఎక్కడుంది?

ఈ దుర్గా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విగ్రహం. ఈ విగ్రహం వుండే పవిత్రమైన స్థాలమేదంటే అది కోల్‌కాతాలో.

2. శిల్పి

దుర్గ యొక్క అందమైన విగ్రహాన్ని శిల్పి ఒకే ఒక కళాకారుడు ఇంద్రజిత్ పూడార్. ఈ దేవిని అమెరికన్ వజ్రాలు మరియు బంగారం కలిపి దుర్గాదేవిని అలంకరించారు.

3. బెంగాలి

బెంగాలీయులు దుర్గాదేవి ఆరాధకులు. ప్రతి సంవత్సరం అత్యంత విశేషంగా "తల్లి దుర్గ" ను ఆరాధిస్తారు. ఇలాంటి అందమైన మరియు అత్యంత ఖరీదైన దుర్గాదేవి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా చూడలేము.

4. భక్తులు

ఈ దేవాలయానికి వచ్చే వేలకొలది భక్తులు దుర్గ యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితులౌతారు. ఎందుకంటే దుర్గామాత ఆభరణాలు, అమూల్యమైన రత్నాలతో అలంకరించబడినటువంటి విగ్రహం సరాసరి 4 కోట్ల రూపాయలు ఖరీదు చేసేది.

5. సమయం

కళాకారుడు పూడార్ దుర్గాదేవి విగ్రహాన్ని తయారుచేయటానికి సుమారు 10సంవత్సరాల కాలం పట్టింది. అలాగే ముత్యాల వంటి విలక్షణ పదార్థాలతో ఈ విగ్రహాన్ని తయారుచేసారు.

6. పూడార్

పూడార్ గారు 2014 లో ముత్యాలను జోడించి అమ్మవారి విగ్రహాన్ని తయారుచేసారు. ఆ విగ్రహాన్ని త్రిపురలోని అగర్తలాలో, ఉజ్జంత భవనంలో భద్రపరచబడి ఉంది.

7. స్థాపనం

ఈ వైభవంతో అలరారుతున్న దుర్గ విగ్రహాన్ని అగర్తలాలోని ఉజ్జంత భవనంలో స్థాపించబడివుంది.

8.దుర్గాదేవి మూర్తి

అందమైన దుర్గాదేవి విగ్రహం 10.5 అడుగులు ఎత్తు, సుమారు 4 ఖరీదు కలిగివుంది. ఇక్కడ లక్ష్మి,గణేషుని విగ్రహాలు కూడా చూడవచ్చును.

9. సి.సి.టి.వి

విగ్రహం అతి ఖరీదైనందువలన బందోబస్తు కోసం సి.సి.టి.వి ఏర్పాటుచేసారు. అదేవిధంగా విగ్రహానికి కాపలాగా పోలీసులను కూడా రక్షణ కోసం ఏర్పాటుచేయటం జరిగింది.

10. 22 క్యారెట్ల బంగారం

అగర్తలలో వున్న దుర్గాదేవి 22 క్యారెట్ల బంగారు విగ్రహం.ఇక్కడ ఇతర దేవతావిగ్రహాలను కూడా చూడవచ్చును

11. ఎలా చేరాలి?

ఈ అందమైన అతి ఖరీదైన దుర్గాదేవి విగ్రహాన్ని కోల్‌కాతాలోని బాణిపురంలో వుంది. కోల్‌కాతా నుంచి బాణిపురానికి సుమారు 60 కి.మీ ల దూరంలో వుంది.

12. సమీపంలోని విమాన మార్గం

సమీపంలోని విమానాశ్రయం ఏదంటే అది కోల్‌కాతా ఇక్కడ్నుంచి 60 కి.మీ ల దూరంలో వుంది.

English summary

India's most expensive Durga idol steals the show at Rs 4 crore in Agartala

This year, the Chatra Bandhu Club of Agartala, has piped Kolkata by housing India's most expensive 'Sworno Durga' (golden Durga) ever. Hold your breath - the idol costs a whopping Rs 4 crore.
Please Wait while comments are loading...