అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

బంగారు త్రికోణ పర్యటన !

Posted by:
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ మూడు ప్రదేశాలను మ్యాప్ లో కలిపితే ఒక త్రికోణం ఏర్పడుతుంది. దీనినే బంగారు త్రికోణం అని కూడా అంటారు. ఈ మూడు నగరాలు పర్యటిస్తే చాలు భారత దేశ సంస్కృతి, చరిత్రలు ఒక పర్యాతకుడికి తేలికగా అర్ధం అవుతాయి.

బిజీ గా వుండే వీధులు, బ్రిటిష్ కాల భావన నిర్మాణాలు, ఆశ్చర్య పరచే అందమైన స్మారక నిర్మాణాలు కలిపి దేశంలో ప్రసిద్ధ టూరిస్ట్ క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
 
విదేశాలనుండి వచ్చిన వారు ఇండియా అంతా టూర్ చేయుటకు సమయం లేకపోతే, ఈ మూడునగరాలు పర్యటిస్తే చాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అర్ధం చేసుకున్నట్లే. మరి ఈ మూడు నగరాలలోని పర్యాటక ఆకర్షణలు  పరిశీలిద్దాం.

English summary
The three cities of Delhi, Agra and Jaipur when laid out on a map form a triangle which gives birth to the term 'golden triangle'. It would not be too far fetched to say that the three cities together give a crash course on Indian culture and India in general to the traveler.
Please Wait while comments are loading...