Search
  • Follow NativePlanet
Share
» »ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టు కింద ఏ వరం కోరుకున్నా నెరవేరుతుంది.ఏంటా చెట్టు గొప్పతనం?మనలోని కోరికలు నెరవేరటానికి కష్టాలు పోవటానికి దేవుడ్ని ప్రార్ధిస్తుంటాం.

By Venkatakarunasri

ఆ చెట్టు కింద ఏ వరం కోరుకున్నా నెరవేరుతుంది.ఏంటా చెట్టు గొప్పతనం?మనలోని కోరికలు నెరవేరటానికి కష్టాలు పోవటానికి దేవుడ్ని ప్రార్ధిస్తుంటాం.అయితే ఇక్కడున్న చెట్టు కోరినకోరికలు నెరవేరుస్తూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. చెట్టు కోరికలు ఎలా నెరవేరుస్తుంది అనే సందేహాలు రావచ్చు.కానీ అక్కడ జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆ చెట్టుయొక్క గొప్పతనమేంటో తెలిసింది.మరి అసలు ఆ చెట్టు ఎక్కడుంది?ఆ చెట్టు యొక్క గొప్పదనమేంటి?అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర భారత దేశం లోని ఉత్తరాఖండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేవతల భూమి గా ప్రసిద్ధి కెక్కిన ఉత్తరాఖండ్ భూమి పై స్వర్గంగా విలసిల్లుతూ ప్రపంచ సుందర దృశ్యాల కు నెలవై వుంది. ఉత్తరా ఖండ్ రాష్ట్రం ఒక వైపున అంటే ఉత్తరాన టిబెట్ మరో వైపు అంటే తూర్పున నేపాల్ దేశాలు సరిహద్దు గా కలిగి వుంది. దక్షిణ దిశలో మన దేశం లోని ఉత్తర ప్రదేశ్ మరియు నైరుతి హద్దులో హిమాచల్ ప్రదేశ్ కలిగి వుంది. ప్రారంభం లో దీనిని ఉత్తరాంచల్ అనేవారు. జనవరి 2007 నాటి నుండి ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్ గా మార్పు చేసారు. ఈ రాష్ట్రం లో 13 జిల్లాలు కలవు. వీటిని రెండు ప్రధాన డివిజన్ లు గా విభజించారు.

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

అవి కుమావొన్ మరియు గర్హ్వాల్, ఇవి గతం లో రెండు రాజ్యాలుగా ఉండేవి. వాతావరణం ఉత్తరాఖండ్ లో మూడు ప్రధాన సీజన్లో లు వుంటాయి. అవి వేసవి, శీతాకాలం మరియు వర్షాకాలం. ఈ ప్రాంత వాతావరణం భౌగోళిక విభజనలు పైడ్ ఆధార పడి వుంది. అవి పర్వత ప్రాంతాలు , మైదానాలు గా వుంది. ఈ ప్రాంత పర్యటనకు వేసవి కాలం అనుకూలమైనది.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

శీతాకాలం లో కూడా పర్యటించవచ్చు. అయితే, ఈ కాలం లో కొన్ని ప్రాంతాలు అధిక మంచు తో కప్పబడి పర్యటనకు అసౌకర్యం కలిగిస్తాయి. భాషలు ఉత్తరాఖండ్ రాష్ట్రం లో అధికార భాష హిందీ. అయితే వివిధ ప్రాంతాలలో స్థానిక భాషలు మాట్లాడతారు. కుమావొనీ మరియు గర్హ్వాలి భాషలు ప్రధానమైనవి మరియు అధిక జనాభా చే మాట్లాడబడేవి.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

కొన్ని ప్రాంతాలలో పహారీ భాష కలదు. కుమావొనీ క్రింద, వచ్చే భాషలు జోహారి, దంపురియా, అస్కోటి, సిరాలి, గంగోల, ఖాస్పర్జియా, ఫల్దకోటి, మచ్చి, రోచ భాయిసి, మాజ్ కుమియ, సోర్యాలి, చౌగార్ఖ్యాలి మరియు కుమాయి లు కలవు. గర్వాలీ భాష లో కూడా అనేక అప్ తరగతులు కలవు వాటిలో జూన్ సరి , సైలాని, మార్చి ప్రధానమైనవి. ప్రధాన భాషలు సంస్కృతం, సెంట్రల్ పహరి, మరియు సౌరసేని ప్రాకృతి కాగా ఈ భాషలకు దేవనాగరి లిపి కలదు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఉత్తరాఖండ్ పర్యటన ఉత్తరాఖండ్ లని 13 జిల్లాల లోను కల పర్యాటక ఆకర్షణల జాబితా నానాటికి పెరిగి పోతోంది. ఎప్పటి కపుడు కొత్త మరియు ఆకర్షణీయ ప్రదేశాలు కని పెడుతున్నారు, వాటిని అభివృద్ధి చేస్తున్నారు. యాత్రా స్థలాలు నుండి సైట్ సీఇంగ్ నుండి త్రాక్కింగ్ మరియు రాఫ్టింగ్ వంటి ప్రదేశాలు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సరస్సుల జిల్లా గా ప్రసిద్ధి చెందినా నైనిటాల్ సముద్ర మట్టానికి 1938 మీ. ల ఎత్తున కల ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ చిన్న భూతల స్వర్గాన్ని బ్రిటిష్ వారు 1841 లో కనుగొని దానిని ఒక విశ్రాంతి ప్రదేశం గా మలచారు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

'నైని' అనే పదం అక్కడ కల హిందూ గుడి లోని దేవత నైని పేరు మీదుగా పెట్టారు. ఇది సరస్సు ఒడ్డున కలదు. నైనిటాల్ ప్రదేశం పర్యాటకులకు బోటింగ్, యాచింగ్, ఫిషింగ్ క్రీడల ఆనందాలు అందిస్తుంది. నైనిటాల్ చుట్టపట్ల కల ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఇక్కడకు రప్పిస్తాయి.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఈ ప్రదేశాలలో హనుమాన్ గారి, ఖుర్పతల్, కిల్బురి, లరియకాంత, లాండ్స్ ఎండ్ వంటివి కొన్ని ప్రధానమైనవి. ఈ ప్రదేశాలే కాక, నైని శిఖరం, స్నో వ్యూ, నైనిటాల్ రోప్ వే, భిమ్తాల్, నౌకుచియ తాల్, సాత్ తాల్ వంటివి మరి కొన్ని అందమైన ప్రదేశాలు. అందమైన ముస్సూరీ ని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని అంటారు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఇక్కడి పచ్చటి కొందు, మంచు చే కపబడిన హిమాలయ పర్వతాలు, దక్షిణ దిశగా వీటి వెనుక కల డూన్ వాలీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. యమునా బ్రిజ్ , నాగ్ టిబ్బా , ధనోల్తి మరియు సుర్ఖండా దేవి వంటివి ముస్సూరీ చుట్టూ కల ఆకర్షణీయ ప్రదేశాలు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఉత్తరాఖండ్ లో పశ్చిమ ప్రాంతాన్ని గాడ్వా అని తూర్పు ప్రాంతాన్ని కుమావో అని అంటారు.ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తరప్రాంతం హిమాలయపర్వత సానువుల్లో హిమవాహినులతోనూ,దక్షిణప్రాంతం దట్టమైన అడవులతోనూ కనులపండువగా వుంటుంది.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

అంతేకాకుండా ఇక్కడ హరిద్వార్, ఋషికేశ్, బదరీనాథ్,కేదారనాథ్ వంటి చాలాపుణ్యక్షేత్రాలు వేలసంలుగా భక్తులకు దర్శనీయస్థానాలుగా పేరుగొన్నాయి.ఇదిలావుంటే సాగారమధనంలో ఉద్భవించిన వృక్షమే కల్పవృక్షం.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఇది చూట్టానికి రావిచెట్టు లాంటి పెద్ద పెద్ద ఆకులు,కాండాన్ని కలిగివుంటుంది. ఈ వృక్షం 8వ శతాబ్దానికి చెందిన ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధమఠం జ్యోతిర్మఠ్ లేదా జ్యోతిమఠ్ లో వుంది.జగద్గురు ఆదిశంకరాచార్యులవారికి జ్ఞానం ఇక్కడే ప్రాప్తించింది.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆదిశంకరాచార్యులవారు దేశంలోని 4ప్రసిద్ధక్షేత్రాల్లో మఠాలను స్థాపించాక,ముందు మొట్టమొదటి మఠాన్ని ఇక్కడే స్థాపించారు.ఇక పురాణవిషయానికొస్తే శంకరాచార్యులవారు సనాతనధర్మవ్యాప్తికి ఉత్తరాఖండ్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కల్పవృక్షం క్రింద కూర్చొని ధ్యానం చేసేవారు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

రాజరాజేశ్వరి మాతను తన ఇష్టదైవంగా పూజించేవారు.అక్కడే అమ్మవారు తనకు ప్రసన్నమై బదరీనాథ్ లో విష్ణుమూర్తిని తిరిగి ప్రతిష్టింపచేసి పూజాదికాలు పునఃప్రారంభించమని అతనికి మార్గాన్ని సూచించింది.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

దానిని నెరవేర్చేశక్తిని, దీక్షను, శంకరాచార్యులవారికిచ్చింది. ఈ కల్పవృక్షంక్రింద ఎవరైతే కూర్చొని మనస్సులోని కోరికలను తలచుకుంటే తప్పకుండా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.అయితే పురాణాలప్రకారం సత్య యుగంలో వేదవ్యాసుడు ఇక్కడ తపస్సు ఆచరించాడని,కలియుగంలో జగద్గురుశంకరాచార్యులవారు ఇక్కడే తపస్సును ఆచరించారనిచెప్తారు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

దీనినే పారిజాతకల్పవృక్షం అని కూడా అంటారు.ఇది ఉత్తరప్రదేశ్ లోని బరహాలోని బరోలియాలో ఇప్పటికి వుంది.ఈ వృక్షాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా వైజ్ఞానిక వేత్తలు ఈ వృక్షం 5000సంల కంటే పురాతనమైనదిగా తేల్చారు.

PC:youtube

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ఆ చెట్టుకి ఉన్న గొప్పదనం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

కల్పవృక్షం అంటే మాయలు చేసే వృక్షంకాదని ఎవరైనా ఏదైనా అంటే అయిపోతుందని,కల్పవృక్షం అంటే మనమనస్సు అని మన మనస్సులో ఏదైనా కోరికకోరుకుంటే అదే అవుతుంది అని చెప్తారు.ఈ విధంగా సాగరమధనం అప్పుడు వుద్భవించిన ఈ కల్పవృక్షాన్ని దేవతలవృక్షంగా అభివర్ణిస్తారు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X