Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో కల్పవృక్షమా ?

హైదరాబాద్ లో కల్పవృక్షమా ?

మనిషన్నాక కోరికలు సహజం. ఎటువంటి కోరికలైనా తీర్చగల ఒకే ఒక చెట్టు అదే మన కల్పవృక్షం. కల్పవృక్షం మన కోరికలన్నింటినీ తీరుస్తుందని మన భగవద్గీత చెపుతుంది. కోరికలు కోరుకోవటం తప్పు కాదు.

మనిషన్నాక కోరికలు సహజం. ఎటువంటి కోరికలైనా తీర్చగల ఒకే ఒక చెట్టు అదే మన కల్పవృక్షం. కల్పవృక్షం మన కోరికలన్నింటినీ తీరుస్తుందని మన భగవద్గీత చెపుతుంది. కోరికలు కోరుకోవటం తప్పు కాదు.కానీ తప్పుడు కోరికలు కోరుకోవటం తప్పు. ఆ తప్పుడు కోరికలు కోరుకోవటం వల్ల ఇంద్రుడు ఈ కల్పవృక్షాన్ని తన స్వర్గలోకానికి తీసుకువెళ్ళి అక్కడ వున్నటువంటి ఐదు తూటల మధ్య ఈ కల్పవృక్షాన్ని నాటాడు.

హైదరాబాద్ అందరికి నచ్చడానికి కారణం ఇవే ..

అక్కడ కల్పవృక్షంతో పాటు మందన, పారిజాత, సంతన మరియు హరిచందన అనే వృక్షాలు వున్నాయి.ఇవి కూడా కల్పవృక్షం లాగానే కోరినకోరికలను తీరుస్తాయి.హిందూ పురాణాల ప్రకారం అశోక సుందరి పార్వతీదేవి ఒంటరిగా వుండటం చూడలేక ఈ కల్పవృక్షాన్ని పార్వతీదేవికి ఇచ్చిందట.

హైదరాబాద్ లో కల్పవృక్షమా ?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. సిరిసంపదలతో

1. సిరిసంపదలతో

ఆ తర్వాత శివపార్వతుల పుత్రిక అయిన అరణ్యనారి తన తల్లితండ్రులను వదిలేసి వెళ్ళినప్పుడు పార్వతీదేవి అరణ్య నారి సిరిసంపదలతో ఎల్లప్పుడూ మరియు ఆరోగ్యంగా వుండాలని ఉద్దేశిస్తూ ఈ కల్పవృక్షాన్ని తనకి ఇచ్చిందట.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ లో !

pc: youtube

2. పూలు ముత్యాలుగా

2. పూలు ముత్యాలుగా

పూర్వకాలంలో కల్పవృక్షం యొక్క ఆకులు బంగారంగా, దాని యొక్క పండ్లు ముత్యాలుగా అలాగే దాని నుంచి వచ్చేటటువంటి పూలు ముత్యాలుగా భావించేవారు.

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

pc: youtube

3. కల్పవృక్షం

3. కల్పవృక్షం

అలాగే మియన్వార్ లో తిరాజా బుద్ధిజం పాటించేవారు. అంటే అక్కడ నివశించే ప్రజలు ఎవరైనా సన్యాసులకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే కేవలం ఈ కల్పవృక్షాన్ని వారికి ఇవ్వాలట.

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు !

pc: youtube

4. నంది ఆకారం

4. నంది ఆకారం

ఈ కల్పవృక్షం దగ్గర ఈ చెట్టు పైన నంది ఆకారంలో వుంది. మీరు దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకుండా గుర్తిస్తారు.

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

pc: youtube

5. మరో అద్భుతం

5. మరో అద్భుతం

ఇక్కడ కేవలం నంది ఆకారంలోనే వుండటం కాకుండా మరో అద్భుతం వుంది.

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

pc: youtube

6. ఏనుగు యొక్క తొండం

6. ఏనుగు యొక్క తొండం

ఇక్కడ ఈ చెట్టు పైన మనం చూస్తే ఏనుగు యొక్క తొండం లాగా ఈ కొమ్మ వుంది.

భద్రాచలం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

pc: youtube

7. రూపాయి

7. రూపాయి

అలాగే మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు వెంటనే ఒక రూపాయి తీసుకుని ఈ చెట్టు మీద వేస్తే అది కింద పడకుండా ఆ చెట్టు పైన ఉన్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట.

మనసున్న తల్లి.. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి

pc: youtube

8. సంతోషంగానూ మరియు ఆరోగ్యంగాను

8. సంతోషంగానూ మరియు ఆరోగ్యంగాను

ఈ చెట్టు యొక్క ఆకులు మన ఇంట్లో ఉన్నట్లయితే మనం ఎప్పుడూ సంతోషంగానూ మరియు ఆరోగ్యంగాను వుంటామట.

మేతుకూర్ దుర్గంలోని పర్యాటక ప్రదేశాలను చూద్దాం రండి!

pc: youtube

9. త్రిమూర్తులు

9. త్రిమూర్తులు

ఈ కల్పవృక్షం వద్ద జాగ్రత్తగా గమనిస్తే మీరు ఈ త్రిమూర్తులను చూడవచ్చు.

ఒకప్పుడు ఇంద్రపురి అని పిలవబడిన నిజామాబాద్ లోని పర్యాటక స్థలాలు

pc: youtube

10. అసలు ఈ కల్పవృక్షం ఎక్కడుంది?

10. అసలు ఈ కల్పవృక్షం ఎక్కడుంది?

ఇది ఎక్కడో కాదండీ .మన హైదరాబాద్ లోని అత్తపూర్ హైవే దగ్గర మెట్రో పిల్లర్ 162 నుండి లెఫ్ట్ గా టర్న్ అయ్యి అక్కడ నుంచి స్ట్రెయిట్ గా వెళ్లి కొంచెం రైట్ లో చూస్తే మీకు ఈ కల్పవృక్షం కనిపిస్తుంది.

మనకు తెలియని రహస్య పురాణ ప్రదేశాలు

pc: youtube

11. కల్పవృక్షం

11. కల్పవృక్షం

చాలామందికి మన హైదరాబాద్ లో ఈ కల్పవృక్షం ఉందనే సంగతి తెలీదు.కాబట్టి మీరు కూడా ఒక సారి ఈ కల్పవృక్షాన్ని దర్శించుకుని మీ కోరికలను తీర్చుకోండి.

హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్!

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X