కుద్రేముఖ్, కర్నాటక రాష్ట్రంలోని చిక్క మగళూర్ జిల్లాలో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ కల పచ్చటి ప్రదేశాలు చూసిన తర్వాత మాత్రమే ఆ ప్రదేశ అందాలు, సౌకర్యాలు మనకు తెలుస్తాయి. ప్రారంభంలో కుద్రేముఖ్ ఒక పర్వత శ్రేణి. అదే పేరుతో ఒక హిల్ స్టేషన్ ఇక్కడ వెలసింది.
ఈ ప్రదేశంలోని కొండ చివరి భాగం ఒక గుర్రపు ముఖ ఆకారంలో వుండటం చే, దీనిని కుదురే ముఖ్ అని పిలుస్తారు. కుదురే అంటే కన్నడ భాషలో గుర్రం అని అర్ధం చెపుతారు. ఇక్కడ ప్రకృతి అందాలు మాత్రమే కాదు, అపార ఖనిజ సంపద కూడా లభ్యంగా వుంది. ఇనుప ఖనిజం ఈ ప్రాంతంలో అధికంగా లభించటం తో ప్రభుత్వం ఇక్కడ కుదురే ముఖ్ ఐరన్ ఒర్ లిమిటెడ్ కంపెనీ స్థాపించింది.
మైసూరు జంతు ప్రదర్శన శాల - ఇది కూడా చదవండి
కుద్రేముఖ్ పట్టణానికి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు వివిధ ప్రాంతాలనుండి నడుస్తాయి. కుద్రేముఖ్ హిల్ స్టేషన్ పర్యాటక ప్రసిద్ధి. పర్యాటకులు కారకాల (50 కి.మీ.), మంగుళూరు (130 కి.మీ.), బెంగుళూరు (350 కి. మీ.) పట్టణాలనుండి అతి తేలికగా డీలక్స్, వోల్వో ల వంటి సౌకర్యవంతమైన బస్సు లలో ఇక్కడకు చేరవచ్చు.
చిక్క మగళూర్ హోటల్ వసతులకు క్లిక్ చేయండి
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ కర్ణాటక రాష్ట్రంలో మూడవ అతి ఎత్తైన పర్వత శిఖరం. ఇక్కడకు కారకాల నుండి 48 కి.మీ. లు, కళాస నుండి 20 కి. మీ.ల దూరం కలదు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి. ట్రెక్కింగ్ మార్గాలు ఇక్కడ చూడవచ్చు.
చిత్ర కృప: Abhijit Shylanath
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
ఈ ప్రదేశంలో కల హనుమాన్ గుండి జలపాతాలు ప్రముఖ ఆకర్షణ. ఇక్కడకు ట్రెక్కింగ్ లో చేరవచ్చు. ఈ జలపాతాలు సుమారు వంద అడుగుల ఎత్తునుండి కింద పడతాయి.
చిత్ర కృప: Arun Keerthi K. Barboza
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
మేఘాలతో కప్పబడిన పచ్చటి కొండ ప్రదేశాలు
చిత్ర కృప: Dhruvaraj S
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
పచ్చటి అరణ్య ప్రదేశంలో ఒక సుందరమైన కాలి బాట
చిత్ర కృప: Jayashree B
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
రెండు కొండలను చీల్చుకొని ప్రవహిస్తోందా అనిపించే ఒక పారే నది
చిత్ర కృప: Jayashree B
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ లోని అందమైన ఒక జలాశయం
చిత్ర కృప: solarisgirl
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
చివరి వరకూ కనపడే అద్భుత దృశ్యం. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లోని శూలా గడ్డి భూములు
చిత్ర కృప: Karunakar Rayker
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
శూల గడ్డి భూములలో ట్రెక్కింగ్ చేయటం ఎంతో ఆనందంగా వుంటుంది.
చిత్ర కృప: netlancer2006
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
"మీరు కూడా ఒకసారి ఇక్కడకు రండి...మంచి ఆనందం గా వుంటుంది. అంటున్నట్లు వుంది కదూ...!
చిత్ర కృప: Praveen
కుద్రేముఖ్ -పచ్చటి ప్రదేశాల కను విందు !
సూర్య కిరణాలు పది తళతళ లాడే గడ్డి ప్రదేశాలు
చిత్ర కృప: netlancer2006
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
రోడ్డు మార్గంలో నడిచేటపుడు కూడా హృదయ పూర్వకంగా స్వాగతించే పచ్చటి అరణ్యం
చిత్ర కృప: Nishanth Jois
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాలు...చిన్న చిన్న వృక్షాల వలే...కుద్రేముఖ్ ప్రదేశంలో
చిత్ర కృప: solarisgirl
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
ఈ ప్రదేశంలో స్వచ్చంగా పారే అంబా తీర్ధ నది
చిత్ర కృప: solarisgirl
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
వర్షాకాలంలో అత్యంత సుందరంగా కనపడే కుద్రేముఖ్ పరిసరాలు
చిత్ర కృప: Jayashree B
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ కు వెళ్ళే మార్గం ....
చిత్ర కృప: Praveen Selvam
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ పర్వత శిఖరం చివరి భాగం
చిత్ర కృప: Nilesh
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ కొండలపై సైకిల్ నడపటం కూడా ఒక మధురానుభూతి.
చిత్ర కృప: Abhijit Shylanath
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
పర్వతాలు, వృక్షాల మధ్య లో నిర్మించిన రోడ్డు మార్గం. ఇక్కడ నడిచేటపుడు కలిగే ఆనందం అద్భుతం
చిత్ర కృప: Abhijit Shylanath
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
ప్రదేశంలోని ఇతర ఆకర్షణల మార్గాలు, దూరం చూపే మెయిలు రాళ్ళు
చిత్ర కృప: Abhijit Shylanath
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
వర్షాకాలంలో కుడురేముఖ్ లోని లఖ్యా జలాశయం నిండినపుడు ....
చిత్ర కృప: Jayashree B
కుద్రేముఖ్...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ ప్రదేశంలో ఒక అందమైన దృశ్యం
చిత్ర కృప: Abhijit Shylanath
కుద్రేముఖ్ ...పచ్చటి ప్రదేశాల కను విందు !

చిత్ర కృప:solarisgirl

చిత్ర కృప:: solarisgirl
కుద్రేముఖ్ ...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ ప్రదేశంలో ఒక అందమైన దృశ్యం
చిత్ర కృప: solarisgirl
కుద్రేముఖ్ ...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ ప్రదేశంలో ఒక అందమైన దృశ్యం
చిత్ర కృప: Nikhil Verma
కుద్రేముఖ్ ...పచ్చటి ప్రదేశాల కను విందు !
కుద్రేముఖ్ ప్రదేశంలో ఒక అందమైన దృశ్యం
చిత్ర కృప: amath