Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి ఎక్కడుందో మీకు తెలుసా ?

భారతదేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి ఎక్కడుందో మీకు తెలుసా ?

చైనా సరిహద్దు వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రజలకు ధోలా సదియా బ్రిడ్జి రోడ్డు మార్గంగా మారనుంది. ఈ బ్రిడ్జిపై ప్రయాణించడం వల్ల కనీసం 4 గంటల సమయం ఆదా అవుతుంది.

By Venkatakarunasri

ఫేస్ బుక్ ఇంత బాగా అభివృద్ది చెందటానికి కారణమేమిటో మీకు తెలుసా ? ఫేస్ బుక్ ఇంత బాగా అభివృద్ది చెందటానికి కారణమేమిటో మీకు తెలుసా ?

శివన్ మలై ఆలయం 3 వ ప్రపంచ యుధ్ధంలో భూమి నాశనం అవుతుందని హెచ్చరిస్తోంది !శివన్ మలై ఆలయం 3 వ ప్రపంచ యుధ్ధంలో భూమి నాశనం అవుతుందని హెచ్చరిస్తోంది !

అసోం ఈశాన్య భారతదేశములోని ఒక రాష్ట్రం. దీని రాజధాని డిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు పశ్చిమ బెంగాల్తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడి మెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి.

కామాఖ్య ఆలయం - నరకాసురుడు కట్టించిన దేవాలయం !కామాఖ్య ఆలయం - నరకాసురుడు కట్టించిన దేవాలయం !

తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామెల్లియా అస్సామికా అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది కామెల్లియా సినెసిస్ అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉంది. అస్సాంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో బీహారు, ఒడిషా ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు.

ప్రతి ఏటా ఋతుచక్రం ఆచరించే దేవత !ప్రతి ఏటా ఋతుచక్రం ఆచరించే దేవత !

ముడి చమురు, సహజవాయువు కూడా అస్సాం ఉత్పత్తులలో ప్రధానమైనవి. ప్రపంచంలో చమురు ప్రప్రథమంగా అమెరికాలోని టిటస్‌విల్లిలోలభించింది. రెండవ స్థలం అస్సాం. ఇక్కడ అప్పుడు త్రవ్విన బావిలో ఇప్పటికీ చమురు ఉత్పత్తి కొనసాగుతున్నది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

1. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

సరిహద్దుల్లో చైనా ఆగడాలు తగ్గనున్నాయా..? బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన ధోలా సదియా బ్రిడ్జి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి..? ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆ భారీ వంతెన వల్ల మన ఆర్మీకి ఎటువంటి ప్రయోజనాలున్నాయి..? అసలు అంత పెద్ద బ్రిడ్జి కట్టడానికి కారణాలేంటి?

PC: DHOLA SADIYA RIVER BRIDGE

2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

చైనా సరిహద్దు వెంబడి అస్సాంలో నిర్మించిన దేశంలోనే పొడవైన బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం,మే 26 ప్రారంభించనున్నారు.

PC:DHOLA SADIYA RIVER BRIDGE

3. బ్రహ్మపుత్ర నది

3. బ్రహ్మపుత్ర నది

9.15 కిలోమీటర్ల పొడవున్న ఈ ధోలా సదియా బ్రిడ్జిని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు.

PC:DHOLA SADIYA RIVER BRIDGE

4. రోడ్డు మార్గం

4. రోడ్డు మార్గం

చైనా సరిహద్దు వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రజలకు ఈ బ్రిడ్జి రోడ్డు మార్గంగా మారనుంది.

PC:DHOLA SADIYA RIVER BRIDGE

5. సమయం ఆదా

5. సమయం ఆదా

ఈ బ్రిడ్జిపై ప్రయాణించడం వల్ల కనీసం 4 గంటల సమయం ఆదా అవుతుంది.

PC:DHOLA SADIYA RIVER BRIDGE

6. 60వేల కిలోల బరువుండే యుద్ధ ట్యాంకులు

6. 60వేల కిలోల బరువుండే యుద్ధ ట్యాంకులు

60వేల కిలోల బరువుండే యుద్ధ ట్యాంకులను కూడా సరిహద్దు వద్దకు దీనిపై నుంచి తీసుకువెళ్లేలా పటిష్టంగా నిర్మించారు.

రాధాకృష్ణుల ప్రేమందిరం ... బృందావనం !

PC:DHOLA SADIYA RIVER BRIDGE

7. బ్రిడ్జి ఉపయోగం

భవిష్యత్తులో చైనాతో యుద్ధం వస్తే ఈ ప్రాంతం నుంచి రక్షణపరంగా ఆయుధాలను, ట్యాంకులను వేగంగా సైన్యానికి చేరవేసేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడనుంది.

8. బ్రిడ్జి నిర్మాణం

8. బ్రిడ్జి నిర్మాణం

2011లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు రూ. 950 కోట్లు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు వేగంగా సాగాయి. ఈ బ్రిడ్జికి సంబంధించిన వీడియోను తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు.

శిబ సాగర్ - కరుణించే శివుని సముద్రం !

PC:DHOLA SADIYA RIVER BRIDGE

 9. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

9. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

చైనా సరిహద్దు వెంబడి నిర్మించిన దేశంలోనే పొడవైన బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం.

PC:DHOLA SADIYA RIVER BRIDGE

10. బ్రహ్మపుత్ర నది

10. బ్రహ్మపుత్ర నది

9.15 కిలోమీటర్ల పొడవున్న ఈ ధోలా సదియా బ్రిడ్జిని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. ఇది ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ బ్రిడ్జి కన్నా 3.55కి.మీ పొడవు తక్కువగా వుంటుంది.

భారత్ లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీకు తెలుసా ?

PC:DHOLA SADIYA RIVER BRIDGE

11. 4 గంటల సమయం ఆదా

11. 4 గంటల సమయం ఆదా

సరిహద్దు వెంబడి వున్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రజలకు ఈ బ్రిడ్జి రోడ్డు మార్గంగా మారనుంది. దీనిపై ప్రయాణించటం వల్ల కనీసం 4 గంటల సమయం ఆదా అవుతుంది.

వారణాసి - పవిత్ర పుణ్య క్షేత్రం !!

PC:DHOLA SADIYA RIVER BRIDGE

 12. ఎయిర్ పోర్టు

12. ఎయిర్ పోర్టు

అరుణాచల్ ప్రదేశ్ లో ఎయిర్ పోర్ట్ లేకపోవడంతో అస్సాంలో వున్న ఎయిర్ పోర్టులను చేరుకోవడానికి, రైలు మార్గాలను చేరుకోవడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. అంతేకాదు రక్షణపరంగా యుద్ధ ట్యాంకులను తరలించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

13. 60వేల కిలోల బరువు

13. 60వేల కిలోల బరువు

60వేల కిలోల బరువుండే యుద్ధ ట్యాంకులను కూడా దీనిపై నుంచి తీసుకువెళ్లేలా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు వేగంగా సాగాయి.

14. బ్రిడ్జి

14. బ్రిడ్జి

భవిష్యత్తులో చైనాతో యుద్ధం వస్తే ఈ ప్రాంతం నుంచి రక్షణపరంగా ఆయుధాలను, ట్యాంకులను వేగంగా సైన్యానికి చేరవేసేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడనుంది.

ప్రతి ఏటా రుతుస్రావము ఆచరించే దేవత !

15. నిర్మాణ పనులు

15. నిర్మాణ పనులు

950 కోట్ల రూపాయల ఖర్చుతో 2011లో దీని నిర్మాణం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు వేగంగా సాగాయి.

అస్సాంలో అద్భుత ఆకర్షణ ...నేషనల్ పార్క్స్!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X