Search
  • Follow NativePlanet
Share
» »మలప్పురం - కేరళ లోని మలబార్ ప్రాంతం !

మలప్పురం - కేరళ లోని మలబార్ ప్రాంతం !

కేరళ రాష్ట్రంలోని వైభవోపేత జిల్లాలలో మలప్పురం కూడా ఒకటి. మళయాళ భాషలో మలప్పురం అంటే కొండల పై కల ఊరు అని అర్ధం చెపుతారు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన కోజికోడ్, పాలక్కాడ్ మరియు తమిళనాడు లోని కోయంబత్తూర్ పట్టణాలనుండి వరుసగా ఈ ప్రదేశం 50 కి. మీ. , 90 కి. మీ. మరియు 140 కి. మీ. ల దూరం కలదు.

భౌగోళికంగా కేరళ రాష్ట్రంలో మధ్య భాగంలో కల మలప్పురం పేరుకు తగినట్లే దాని చుట్టుపక్కలు అద్భుత అందాల ప్రకృతి దృశ్యాలతో కూడి చిన్న చిన్న కొండలు కలిగి వుంటుంది. ప్రసిద్ధ కడలుంది నది ఈ ప్రదేశం నుండి ప్రవహిస్తుంది. రాష్ట్రం మధ్య భాగంలో కల మలప్పురం పట్టణానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి అయినా సరే తేలికగా చేరవచ్చు. మరి ఇంత సుందరమైన మలప్పురం అందాలు చిత్రసహితంగా ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.

మలప్పురం వైభవం

కోయంబత్తూర్ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

మలప్పురం వైభవం

మలప్పురం వైభవం

పూర్వం మలప్పురం మద్రాస్ (ఇపుడు తమిళనాడు) రాష్ట్రంలో భాగంగా వుండేది. అయినప్పటికీ మలబార్ అనే పేరుపై ప్రసిద్ధి కెక్కింది.

చిత్ర కృప: Dhruvaraj S

మలప్పురం వైభవం

మలప్పురం వైభవం

గల గల పారే నది, దానిపై ఒక వంతెన, ప్రయాణంలో కలిగే ఆనందం అద్భుతం. చెప్పనలవికాదు.

చిత్ర కృప: Dhruvaraj S

మలప్పురం వైభవం

మలప్పురం వైభవం

నిండైన నదిలో అక్క డక్కడా కనపడే పచ్చటి భూ ప్రాంతాలు కన్నులకు విందు చేస్తాయి.

చిత్ర కృప : Dhruvaraj S

మలప్పురం వైభవం

మలప్పురం వైభవం

అయ్యో ఇది పిల్లలు ఆడే మైదానం కాదు...సమతలంగా నీరు నిండిన నదీ ప్రదేశం.

చిత్ర కృప: Dhruvaraj S

మలప్పురం వైభవం

మలప్పురం వైభవం

దట్టమైన పచ్చటి పరిసరాలు కల మలప్పురంలోని ఒక అందమైన దృశ్యం

చిత్ర కృప: Dhruvaraj S

మలప్పురం వైభవం

మలప్పురం వైభవం

రోజువారీ చేపల వేటలో బోటు లలో తిరిగే బెస్తవారు.

చిత్ర కృప: Dhruvaraj S

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X