అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మురుడేశ్వర్ శివ ... విశిష్ట దైవత్వం !

Posted by:
Updated: Friday, November 13, 2015, 9:41 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఉత్తర కన్నడ జిల్లాలో కల మురుడేశ్వర్ ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. అరేబియా మహా సముద్ర తీరంలో కల ఈ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం లో అతి ఎత్తైన దేవాలయ గోపురం మరియు అతి ఎత్తైన శివుడి విగ్రహం లతో ప్రజాదరణ పొందుతోంది. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో పర్యాటకులు ఈ ఈ శిల్ప చాతుర్యాలను దర్శించేందుకు మురుదేస్వర్ పట్టణానికి చేరుతారు.

ఇవే కాక, మురుడేశ్వర్ సముద్ర తీరం కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఒకవైపు ఎత్తైన గోపురం మరో వైపు ఆకర్షణీయ ఎత్తైన శివుని విగ్రహం లతో ఈ సముద్ర తీరం బహు సుందరంగా కనపడుతుంది.

మురుడేశ్వర్ క్షేత్రం, బెంగుళూరు కు 465 కి. మీ. ల దూరం. బస్సు ప్రయాణం తేలికగా వుంటుంది. మీరు రైలు ప్రయాణం చేయాలనుకుంటే, మంగళూరు లేదా ముంబై పట్టణాలకు వెళ్ళే రైళ్ళలో కొన్ని రైళ్ళు మాత్రమే మురుదేస్వర్ రైలు స్టేషన్ లో ఆగుతాయి. మంగళూరు మురుడేశ్వర్ కు సమీప రైలు స్టేషన్. అయితే, బస్సులు నేరుగా మురుదేస్వర్ పట్టణానికి దొరుకుతాయి.

మురుడేశ్వర్ పుణ్య క్షేత్రం లోని శివుని విగ్రహ ప్రత్యేకత ఏమంటే...ఈ ప్రతిమ వివిధ కోణాలలో వివిధ ఆకర్షణీయ రూపాలలో కనపడుతుది. ఈ వ్యాసంలో మీకు మురుడేశ్వర్ విగ్రహ వివిధ దృశ్యాలను చూపుతున్నాము. పరిశీలించి ఆనందించండి.

అపురూప ప్రతిమ ...అద్భుత మహత్యం !
విభిన్న రూపాల వింత విగ్రహం !

విభిన్న రూపాల వింత విగ్రహం !

అరేబియా మహా సముద్ర నేపధ్యం గా మురుడేశ్వర్ లోని శివ భగవానుడి ఎత్తైన పెద్ద విగ్రహం

ఫోటో క్రెడిట్: RNM

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే మురుడేశ్వర్ శివ విగ్రహం

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం

ఫోటో క్రెడిట్:  Thejas Panarkandy

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం

ఫోటో క్రెడిట్: Foliate08

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం

ఫోటో క్రెడిట్:   Nkodikal

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం

ఫోటో క్రెడిట్:    Harikuttan333

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం

ఫోటో క్రెడిట్: Prashant Sahu

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం రాత్రి వేళ

ఫోటో క్రెడిట్:   Abhijeetsawant

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ విగ్రహం మరియు దేవాలయ ఎత్తైన గోపురం

 

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

వివిధ కోణాలలో సుందరంగా కనపడే ఎత్తైన మురుడేశ్వర శివ దేవాలయ గోపురం

 

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

ఆకాశాన్ని అంటుతున్న మురుడేశ్వర దేవాలయ గోపురం

ఫోటో క్రెడిట్: Pvnkmrksk

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

అందమైన పరిసరాలలో మురుడేశ్వర దేవాలయ గోపురం

ఫోటో క్రెడిట్: Thejas Panarkandy

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

ఆకాశాన్ని తాకుతున్న మురుడేశ్వర దేవాలయ గోపురం

ఫోటో క్రెడిట్:   Ishwar

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విభిన్న రూపాల వింత విగ్రహం !

గోపురం పక్కనే గర్భాలయ గోపురం బంగారు వర్ణం లో కలది ఫోటో క్రెడిట్:Foliate08

మరిన్ని ఆకర్షణల మురుడేశ్వర్ ...ఇక్కడ చూడండి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

English summary

Murudeswar...Statue with a difference!

Murudeswar is a town in Uttara Karnataka. It is a coastal town. It is famous for Murudeswara Temple, where you will find a tall statue of Lord Shiva. The t
Please Wait while comments are loading...