Search
  • Follow NativePlanet
Share
» »ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది !

ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది !

ఈ గ్రామంలో సుమారు 1000కి పైగ కుటుంబాలు నివసిస్తునాయి. కిటికీలు, తలుపులు మూసి నిద్రించినా తలలేని మొండెంతో రక్తకాఠేరి లోనికి ప్రవేశించి ఉయ్యాల కట్టి ఊగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

లింగం తలభాగం నుంచి చీల్చబడినట్లుగా వుండే శివుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?లింగం తలభాగం నుంచి చీల్చబడినట్లుగా వుండే శివుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

కుక్కల దేవాలయం ఎక్కడుందో తెలుసా?కుక్కల దేవాలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలుభారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు

తల లేని మొండెం తిరుగుతూ వుండటం మీరెప్పుడైనా చూసారా? చూస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ?

అవును ఆ ఊరిలో తల లేని మొండెం తిరుగుతుందంట. అది ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం!

వానియంబాడికి కోలార్ 91 కి. మీ, హోసూర్ కి 96 కి. మీ, వర్తూరుకు 99 కి. మీ, మదనపల్లె 102 కి. మీ, వయల్పాడుకి 107 కి. మీ, పెరియ సీరగాప్పాది 136 కి. మీ, పుడుచాత్రం (నామక్కల్) 152 కి. మీ, రొళ్ళ 210 కి. మీ, పెరుమనల్లూర్ 214 కి. మీ దూరం వుంది.

ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది !

1. ఎక్కడ జరిగింది?

1. ఎక్కడ జరిగింది?

వానియంబాడి సమీపంలో తల లేని మొండెంతో రక్తకాఠేరి తిరుగుతున్నట్లు పుకారు లేవడంతో గ్రామస్థులు భయాందోళనలో అర్ధరాత్రిపూట ప్రత్యేక పూజలు చేసి సరిహద్దులలో కాపలా కాసారు.

pc: youtube

2. గ్రామంలో గల కుటుంబాలు

2. గ్రామంలో గల కుటుంబాలు

స్థానిక బట్టాపేట గ్రామంలో సుమారు 1000కి పైగ కుటుంబాలు నివసిస్తునాయి.

pc: youtube

3. రక్తకాఠేరి

3. రక్తకాఠేరి

గ్రామంలో ఇంటి కిటికీలు, తలుపులు మూసి నిద్రించినా తలలేని మొండెంతో రక్తకాఠేరి లోనికి ప్రవేశించి ఉయ్యాల కట్టి ఊగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

pc: youtube

4. ప్రజలు భయాందోళన

4. ప్రజలు భయాందోళన

అదేవిధంగా మూసిన తలుపులు ఎవరో తడుతున్నారని,బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించటం లేదని, ఇంటి బయట నీటిని చల్లుతున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయని,బయటకు వచ్చి చూస్తే నీళ్ళు చల్లి వుండటం చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

pc: youtube

5. తల లేని మొండెం

5. తల లేని మొండెం

వీటిపై గ్రామ పంచాయితీ సమావేశంలో గ్రామంలో తల లేని మొండెం తిరుగుతుందని తమ గ్రామానికి వచ్చిన రక్తకాఠేరిని తరిమివేయాలని గ్రామస్థులు నిర్ణయించారు.

pc: youtube

6. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

6. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

దీంతో మంగళవారం రాత్రి గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేకపూజలు చేసారు.

pc: youtube

7. ఇద్దరు మృతి

7. ఇద్దరు మృతి

ఆ సమయంలో గ్రామంలోని 9 మంది మహిళలకు స్వామి వచ్చి గ్రామంలో రక్తకాఠేరు వుందని అది దాని వలన ఇది వరకే ఇద్దరు మృతిచెందారని మరో ముగ్గురు మృతిచెందబోతున్నారని చెప్పారట.

pc: youtube

8. గ్రామం చుట్టూ ఊరేగింపులు

8. గ్రామం చుట్టూ ఊరేగింపులు

అనంతరం గ్రామస్థులు గ్రామ సరిహద్దు వంతెనపై రక్తకాఠేరుకి ప్రత్యేకపూజలు చేసి పంపగొడుతూ గ్రామం చుట్టూ ఊరేగింపులు చేసారు.

pc: youtube

9. జిల్లేడు కొమ్మలు

9. జిల్లేడు కొమ్మలు

ప్రతీ ఇంటి ముందు మంచి నూనెతో దీపం వెలిగించి జిల్లేడు కొమ్మలను వుంచి కాపలా కాసారు.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X