Search
  • Follow NativePlanet
Share
» »అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా వుంటుంది. ఆ కాన్సెప్ట్ మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. శేషునాగు, వాసుకి అనే రెండు పెద్ద సర్పాలు ఇక్కడ వుంటాయి.

By Venkatakarunasri

నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా వుంటుంది. ఆ కాన్సెప్ట్ మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. శేషునాగు, వాసుకి అనే రెండు పెద్ద సర్పాలు ఇక్కడ వుంటాయి.క్షీరసాగర మధనంలో ఉపయోగపడిన వాసుకి ఇప్పటికీ వుందంటే నమ్మగలరా? దానికి సజీవసాక్ష్యాలు దొరికాయట.మరి నిజంగా నాగలోకం వుందా?ఒకసారి తెలుసుకుందాం.నాగలోకానికి సంబంధించినవి కట్టుకథలుఅని కొందరు అంటుంటే అవన్నీ నిజాలే అంటున్నారు ఇంకొందరు.

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

జీమూతకేతువు అనే రాజు చాలాకాలం రాజ్యం చేసి మంచివాడని, న్యాయమూర్తి అని కీర్తిగడించాడు. ఇతనికి జీమూతవాహనుడు అనే కుమారుడు కలిగాడు. ఇతడు జీవం ఉన్న అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించేవాడు, తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి కలిగి తండ్రి రాజ్యాన్ని పాలించమన్నా అతడు అంగీకరించలేదు.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కోరినవన్నింటినీ చేకూర్చే కల్పవృక్షన్ని పేదలకు ఇచ్చివేశాడు. ఒకనాడు పర్ణశాల కోసం మలయ పర్వతం అనే కొండమీదకి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవి ని కమ్మని వీణాగానంతో ప్రార్ధిస్తున్న మలయవతిని చూచి, ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తుందగా అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న పాముల ఎముకలగుట్ట కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అన్ని పాములకు తానేమీ సహాయం చేయనందుకు బాధపడ్డాడు. అక్కడే విలపిస్తున్న ఒక తల్లిని చూశాడు. విషయం తెలుసుకోవడానికి వివరాలు అడుగగా ఈ రోజు గరుత్మంతునికి తన కొడుకు శంఖచూడుడు ఆహారంగా వెళుతున్నట్లు చెప్పింది. గరుత్మంతుడికి పాములంటే విరోధం ఉండేది.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అతడు నాగలోకం మీదపడి పాముల్ని కనికరం లేకుండా తినేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతునికి ప్రతిరోజు ఒక పామును ఆహారంగా పంపుతానని ప్రార్ధించి ఒప్పించాడు. ఈ రోజు నా కొడుకు వంతు అని వివరించింది.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అప్పుడు శంఖచూడునికి బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళతాను అని అవ్వకి మాటిచ్చి బలిపీఠమైన పెద్దబండ మీద జీమూతవాహనుడు పడుకొన్నాడు. గరుత్మంతుడు బండమీది జీమూతవాహనున్ని తినడం మొదలుపెట్టాడు.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

కొంతసేపటి తర్వాత ఏదో పొరపాటు జరిగినట్లుగా సందేహం కలిగి తినడం ఆపి తాను తింటున్నది జీమూతవాహనుని అని తెలిసి జరిగిన పొరపాటుకు తన్నుతాను తిట్టుకున్నాడు. శంఖచూడుడు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. జీమూతవాహనుని భార్య, తల్లిదండ్రులూ చేరి ఏడుస్తున్నారు.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

ఎలాగైనా వారి దు॰ఖాన్ని పోగొట్టాలని అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని దేవలోకం వెళ్ళి అమృతం తీసుకొని వచ్చి జీమూతవాహనున్ని బ్రతికించాడు. అందరూ సంతోషించారు. అప్పుడు జీమూతవాహనుడు గరుత్మంతుని శక్తిసామర్ధ్యాలను పొగిడి, తనను బ్రతికించినట్లే చనిపోయిన పాములన్నింటినీ బ్రతికించి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. అందుకు గరుత్మంతుడు అంగీకరించి తాను తెచ్చిన అమృతంతో పాములన్నింటిని బ్రతికించాడు.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

ఎక్కడ వుంది?

దానికి బలం చేకూర్చేలా ఉత్తరాఖాండ్ ఫితుర్గడ్ జిల్లాని చూపిస్తున్నారు.ఇక్కడ నుండి 85కిమీ ల దూరంలో పాతాళభువనేశ్వర్ అనే గుహలున్నాయి. ఈ గుహల్లో నాగలోకం మిస్టరీదాగింది.ఈ గుహలోనే వాసుకి సర్పం యొక్క జాడలు కనిపిస్తాయి.కాని ఇందులోకి వెళ్ళటంమాత్రం అంత తేలిక కాదు.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

వుపరితలం నుండి 90అడుగుల లోతుకి వెళ్ళాక ఒక గుహవుంటుంది.ఇక్కడ శేషనాగు ఆకారంలో ఒక ఆకృతికనిపిస్తుంది.దానిపై అర్ధవృత్తాకారంలో ఒక సహజనిర్మాణం వుంటుంది.ఇంకా శేషనాగు కోరలు లాంటి అమరికలు దాని విషపుపళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

సరిగ్గా ఇదే ప్రదేశంలో పూర్వం కొన్ని లక్షల పాములుండేవట.ఈ ప్రదేశంలోనే అర్జునుని మునిమనవడు అయిన జనమేయమహారాజు తన తండ్రి పాముకాటుకు గురయ్యాడని కోపంతో నాగజాతి మొత్తాన్నే నాశనంచేయదలచి మహా సర్పయాగాన్ని నిర్వహించాడు. ఈ యాగంలో కొన్ని లక్షలపాములు మరణించాయి.ఈ గుహలో జనమేయుడు చేసిన సర్ప యాగం యొక్క గుండం కనిపిస్తుంది.

PC:youtube

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

అర్థరాత్రి ఆ గుడిలోంచి వింత శబ్దాలు.. ఇంతకీ ఏంటా రహస్యం..!!

ఇక్కడ వాసుకి సర్పం ఒక శివలింగాన్ని ప్రతిష్టించి ఎంతో భక్తితో పూజించేదట. దానికి నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడ శివలింగం దర్శనమిస్తుంటుందట. ఈ గుహగురించి స్కంద పురాణంలో చాలా వివరంగా వివరించబడివుంది. దానిపై ఈ గుహ సరిగ్గా సరిపోతుందని చరిత్రకారులు అంటున్నారు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X