Search
  • Follow NativePlanet
Share
» »చిత్రాలలో దక్షిణ భారతదేశ సందర్శన !!

చిత్రాలలో దక్షిణ భారతదేశ సందర్శన !!

మనలో ట్రావెల్ అంటే ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టంగా వుంటుంది. అయితే కొంతమందికి ఈ పర్యటన అవకాశాలు తరచుగా లభించగా మరి కొందరకు అరుదుగా లభిస్తాయి.

ఒక్క రోజులో నంది హిల్స్ - లేపాక్షి !ఒక్క రోజులో నంది హిల్స్ - లేపాక్షి !

ఒక కొత్త ప్రదేశానికి పర్యటనకు వెళ్ళే ముందు సాధారణంగా ముందు అక్కడకు వెళ్లి వచ్చిన వారిని అడిగి ఆ ప్రదేశ వివరాలు తెలుసు కుంటాము. లేదంటే, పుస్తకాలు, వెబ్ సైట్ లు వంటివి చూసి తెలుసు కుంటాము.

శృంగార భరిత రిసార్ట్ లు ...ఆనంద నిలయాలు!శృంగార భరిత రిసార్ట్ లు ...ఆనంద నిలయాలు!

వాస్తవం ఏమంటే, వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా తెలియ చేస్తారు. కాని చివరకు ఆ ప్రదేశం కు వెళ్ళాలా వద్దా అనేది మీకు సంబందించిన నిర్ణయమే. ఆ ప్రదేశం మనకు ఇష్టమా ? అయిష్టమా అనేది మనమే నిర్ణయించుకోవాలి.

చోళ దేవాలయాలు...శిల్ప ధనాగారాలు!!చోళ దేవాలయాలు...శిల్ప ధనాగారాలు!!

ప్రతి పర్యటన లోను ఎంత సమాచారం సేకరిన్చినప్పటికి, ఎన్ని జాగ్రత్తలు పాటించి నప్పటికీ కొన్ని అసౌకర్యాలు తప్పవు. ఈ వ్యాసంలో మీకు సౌత్ ఇండియాలో అంటే ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు మరియు లక్షద్వీపాల పర్యటనకు కొన్ని ఆసక్తికర చిత్రాలను అందిస్తున్నాము. వాటి సహాయంగా మీరు మీ సెలవు దినాలలో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా నిర్ణయించుకొనవచ్చు.

మహాబలిపురం ముచ్చట్లు !!మహాబలిపురం ముచ్చట్లు !!

హైదరాబాద్ లో హోటల్ వసతులకు క్లిక్ చేయండి

 అరకు వాలీ, ఆంధ్ర ప్రదేశ్

అరకు వాలీ, ఆంధ్ర ప్రదేశ్

అరకు లోయ అందాలు...సూర్యాస్తమయ వేళలో

Photo Courtesy: Sarath Kuchi

ఎత్తిపోతల జలపాతాలు, ఆంధ్ర ప్రదేశ్

ఎత్తిపోతల జలపాతాలు, ఆంధ్ర ప్రదేశ్

మంత్రముగ్ధులను చేసే ఎత్తిపోతల జలపాతాలు

Photo Courtesy: Rajib Ghosh

పాకాల సరస్సు, ఆంధ్ర ప్రదేశ్

పాకాల సరస్సు, ఆంధ్ర ప్రదేశ్

వరంగల్ సమీపంలోని పాకాల సరస్సు ఒక మానవ నిర్మిత సరస్సు

Photo Courtesy: Alosh Bennett

ఆగుంబే, కర్ణాటక

ఆగుంబే, కర్ణాటక

ఆగుంబే లో ఒక మంచు కురిసే ఉదయం వేళలో ...

Photo Courtesy: Magiceye

బి ఆర్ హిల్స్, కర్ణాటక

బి ఆర్ హిల్స్, కర్ణాటక

ప్రసిద్ధి చెందిన బి ఆర్ హిల్స్ కొండల శ్రేనులపై పచ్చటి ప్రదేశాల కనువిందు Photo Courtesy: muscicapa

చేలవర జలపాతాలు, కర్ణాటక

చేలవర జలపాతాలు, కర్ణాటక

చేలవర జలపాతాలు, కర్ణాటక

పాల నురుగు ధారలా అనిపించే అద్భుత చేలవర జలపాతాలు

Photo Courtesy: V.v

చిక్క మగళూర్ , కర్ణాటక

చిక్క మగళూర్ , కర్ణాటక

చిక్క మగళూర్ కొండల అందమైన దృశ్యం

Photo Courtesy: Vikram Vetrivel

చుంచన కట్టే, కర్ణాటక

చుంచన కట్టే, కర్ణాటక

చుంచన కట్టే, కర్ణాటక

పొంగి పొర్లుతున్న చుంచన కట్టే జలపాతాల దృశ్యం

Photo Courtesy: Sriram Hebbar

Geo Philips

Geo Philips

దండెలి, కర్ణాటక

నిర్మలమూ,ప్రశాంతమైన దండెలి సరస్సు

Photo Courtesy: Geo Philips

దొడ్డ మాకలి, కర్ణాటక

దొడ్డ మాకలి, కర్ణాటక

దొడ్డ మాకలి మరేదీ కోరని ప్రశాంత వాతావరణం.

Photo Courtesy: Chanchal Rungta

గాలిబోర్, కర్నాటక

గాలిబోర్, కర్నాటక

గాలిబోర్ వీరత్వానికి ప్రతిబింబం

Photo Courtesy: Praveen Kaycee

జోగ్ ఫాల్స్, కర్ణాటక

జోగ్ ఫాల్స్, కర్ణాటక

అగాదాలాను తలపించే జోగ్ ఫాల్స్

Photo Courtesy: Bharath Achuta Bhat

కాబిని నది, నర్నటక

కాబిని నది, నర్నటక

కాబిని నదీ తీరంలో సూర్యాస్తమయం

Photo Courtesy: Vinoth Chandar

కెమ్మనగుండి , కర్ణాటక

కెమ్మనగుండి , కర్ణాటక

కెమ్మనగుండి లో ఒక పర్వత శిఖరం

Photo Courtesy: Yathin S Krishnappa

కోడచాద్రి, కర్ణాటక

కోడచాద్రి, కర్ణాటక

విశాలమైన కోడచాద్రి పర్వత శ్రేణి

Photo Courtesy: alexrudd

కుద్రేముఖ్, కర్ణాటక

కుద్రేముఖ్, కర్ణాటక

కొండలనడుమ ప్రవహించే నది అందాలు

Photo Courtesy: solarisgirl

ముల్లాయనగిరి, కర్ణాటక

ముల్లాయనగిరి, కర్ణాటక

ముల్లాయనగిరి లో ఆకాశాన్ని అంటే పర్వత శిఖరాలు

Photo Courtesy: Riju K

శిరసి, కర్ణాటక

శిరసి, కర్ణాటక

శిరసి లోని అందమైన రాతి నిర్మాణాలు

Photo Courtesy: Srinivas G

కోవ లాంగ్, తమిళ్ నాడు

కోవ లాంగ్, తమిళ్ నాడు

తమిళనాడు లోని కోవ లాంగ్ బీచ్ లో ఒక సూర్యోదయం వేళలో...

Photo Courtesy: Chanchal Rungta

హోగేనక్కల్ జలపాతాలు, తమిళనాడు

హోగేనక్కల్ జలపాతాలు, తమిళనాడు

హోగేనక్కల్ లోని వేగంగా ప్రవహించే జలపాతాలు దృశ్యం

Photo Courtesy: Praveen Kaycee

కన్యాకుమారి, తమిళనాడు

కన్యాకుమారి, తమిళనాడు

కన్యాకుమారిలో సూర్యాస్తమయ దృశ్యం

Photo Courtesy: Mehul Antani

కొల్లి హిల్స్, తమిళనాడు

కొల్లి హిల్స్, తమిళనాడు

కొల్లి హిల్స్, తమిళనాడు

కొల్లి హిల్స్ లోయ అందాలు

Photo courtesy: Rajeshodayanchal

కోటగిరి, తమిళనాడు

కోటగిరి, తమిళనాడు

కొతగిరీ కొండలపై పారాడే మేఘాలు

Photo Courtesy: Ramana

కూనూర్, తమిళనాడు

కూనూర్, తమిళనాడు

కూనూర్ లో ఒక శీతాకాల ఉదయం

Photo Courtesy: Thangaraj Kumaravel

ముడుమలై, తమిళనాడు

ముడుమలై, తమిళనాడు

ముడుమలై, ఒక సరస్సులో దప్పిక తీర్చుకుంటున్న ఏనుగులు

Photo Courtesy: Kumar Chitrang

ఊటీ, తమిళనాడు

ఊటీ, తమిళనాడు

ఊటీ ...ప్రకృతి ఒడిలో పరవశం

Photo Courtesy: Chanchal Rungta

కోడై కెనాల్, తమిళనాడు

కోడై కెనాల్, తమిళనాడు

కొడైకెనాల్ లోని ఎత్తైన రాతి శిఖరాలు

Photo Courtesy: Dhanil K

రామేశ్వరం, తమిళనాడు

రామేశ్వరం, తమిళనాడు

రామేశ్వరం వెళ్ళే రైలు బ్రిడ్జి

Photo Courtesy: wishvam

ఎర్కాడ్ , తమిళనాడు

ఎర్కాడ్ , తమిళనాడు

నల్లని మేఘాలు కమ్ముకున్న ఎర్కాడ్ పర్వత శ్రేణులు

Photo Courtesy: Mithun Kundu

అల్లెప్పీ, కేరళ

అల్లెప్పీ, కేరళ

అల్లెప్పి లో ప్రవహించే అందమైన బ్యాక్ వాటర్స్

Photo Courtesy: Esme Vos

అతిరాపిల్లీ జలపాతాలు, కేరళ

అతిరాపిల్లీ జలపాతాలు, కేరళ

ఎగిసిపడే అతిరాప్పిల్లీ జలపాతాల దృశ్యం

Photo Courtesy: Mehul Antani

చెంబ్రా శిఖరం, కేరళ

చెంబ్రా శిఖరం, కేరళ

చెంబ్రా పర్వతంపై కల గుండె ఆకార సరస్సు

Photo Courtesy: Chandru

దేవికులం , కేరళ

దేవికులం , కేరళ

మైమరపించే ప్రకృతి దృశ్యాల దేవికులం

Photo Courtesy: Kerala Tourism

ఫోర్ట్ కోచి, కేరళ

ఫోర్ట్ కోచి, కేరళ

ఫోర్ట్ , కోచి లో కనపడే చైనీస్ ఫిషింగ్ వలలు

Photo Courtesy: Chandrika Nair

ఇడుక్కి కేరళ

ఇడుక్కి కేరళ

అద్భుత దృశ్యాల ఇడుక్కి

Photo Courtesy: Kumar Chitrang

కోవలం, కేరళ

కోవలం, కేరళ

కోవలం బీచ్ లోని ఇసుక మరియు రాతి ప్రదేశాలు

Photo Courtesy: Vinoth Chandar

కుమరకోమ్, కేరళ

కుమరకోమ్, కేరళ

కుమరకోమ్ లోని వెంబనాడ్ సరస్సు లో బోటు విహార దృశ్యం

Photo Courtesy: Kerala Tourism

మలంపూజ, కేరళ

మలంపూజ, కేరళ

అద్భుత అందాల మలంపూజ పర్వత శ్రేణులు

Photo Courtesy: binoop vasudevan

మున్నార్ , కేరళ

మున్నార్ , కేరళ

మున్నార్ ...అందమైన దృశ్యాలు...ఆహ్లాదకర వాతావరణం

Photo Courtesy: Vinoth Chandar

పైతాల్మాల, కేరళ

పైతాల్మాల, కేరళ

అందమైన పైతాల్మాల పర్వత శిఖరాలు

Photo Courtesy: Kumar Chitrang

పీర్ మెడ్, కేరళ

పీర్ మెడ్, కేరళ

పీర్ మెడ్, కేరళ : పీర్ మెడ్ లోని కఠిన మైన రాతి పర్వతాలు

Photo Courtesy: Chanchal Rungta

పోన్ముడి , కేరళ

పోన్ముడి , కేరళ

కేరళ లోని పోన్ముడి లో ఒక అందమైన సూర్యోదయం

Photo Courtesy: Thejas Panarkandy

పొన్నాని, కేరళ

పొన్నాని, కేరళ

పొన్నాని లోని అంతులేని సముద్ర బీచ్ దృశ్యం

Photo Courtesy: PP Yoonus

తేక్కాడి, కేరళ

తేక్కాడి, కేరళ

తేక్కాడి లో ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్

Photo Courtesy: Praveen Kaycee

తేన్మల, కేరళ

తేన్మల, కేరళ

తేన్మల లో రాతి కొండల మధ్య ప్రవహించే జలపాతాలు

Photo Courtesy: Akhil S Unnithan

వాగామోన్, కేరళ

వాగామోన్, కేరళ

పర్యాటకుల విహారానికి సిద్ధంగా వున్నా ఒక బోటు

Photo Courtesy: Riju K

వయనాడ, కేరళ

వయనాడ, కేరళ

వయనాడ్ సరస్సు సుందర దృశ్యం

Photo Courtesy: Lavenderguy

ఎమరాల్డ్ ద్వీపాలు, అండమాన్ మరియు నికోబార్

ఎమరాల్డ్ ద్వీపాలు, అండమాన్ మరియు నికోబార్

అండమాన్ మరియు నికోబార్ ల లోని ఎమరాల్డ్ ద్వీపాలు విహంగ వీక్షనంలో...

Photo Courtesy: Native Planet

హావ్ లాక్ ఐలాండ్, అండమాన్ & నికోబార్ ద్వీపాలు

హావ్ లాక్ ఐలాండ్, అండమాన్ & నికోబార్ ద్వీపాలు

అందమైన హావ్ లాక్ ఐలాండ్ లో నీటిలో తేలియాడే ఒక బోటు దృశ్యం.

Photo Courtesy: Sankara Subramanian

లక్ష ద్వీప్

లక్ష ద్వీప్

లక్ష ద్వీపం లోని తాటి చెట్లు, బంగారు వన్నె ఇసుక, అంతు లేని సముద్రం Photo Courtesy: Thejas

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X