Search
  • Follow NativePlanet
Share
» »101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

పోచంపల్లి తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాలో గల ఒక మండలం. ఈ మండలాన్నే భూదాన్ పోచంపల్లి అని కూడా పిలుస్తుంటారు. పోచంపల్లి పట్టు చీరాలకు ప్రసిద్ధి చెందినది.

By Venkatakarunasri

పోచంపల్లి తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాలో గల ఒక మండలం. ఈ మండలాన్నే భూదాన్ పోచంపల్లి అని కూడా పిలుస్తుంటారు. పోచంపల్లి పట్టు చీరాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ నేయబడే నాణ్యమైన పట్టు చీరాల వల్ల భారత దేశపు పట్టు పట్టణంగా పేరు పొందినది. దివంగత ఇందిరాగాంధీకి, కోడలు సోనియా గాంధీ కి ఇక్కడి చీరలంటే మక్కువ. వీరే కాదు సినిమా యాక్టర్లు, రాజకీయ నేతలు సైతం ఇక్కడి చీరలంటే ఇష్టపడతారు. పోచంపల్లి కి ప్రధాన ఆకర్షణ పట్టుచీరలు. కొండలు, తాటి కల్లు చెట్లు, సరస్సులు, చెరువులు, ఆహ్లాదకరమైన వాతావరణం పోచంపల్లి ఇతర ఆకర్షణ లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవలసిన ఆకర్షణలు కొన్నే ఉన్నా, ప్రకృతి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి.

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 ద్వారాల గృహం

పోచంపల్లి లో ప్రధాన ఆకర్షణ 101 తలుపుల గృహం. ఈ గృహం 150 సంవత్సరాల క్రితం నిర్మించారని స్థానికులు అంటుంటారు. అనేక తలుపులు, కిటికీలు ఉండే ఇంటిని చూడాలనుకొనే యాత్రికులకి 101 ద్వారాల గృహం ఒక చక్కని ఉదాహరణ.

Photo Courtesy: karthik kumar

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

వినోభా మందిరం

పోచంపల్లిలో భూదానోద్యమానికి ఆద్యుడు అయిన వినోభా బావే కి అంకితం చేయబడిన ఆశ్రమం వినోభా మందిరం. ఈ ఆశ్రమంలో వినోభా భావే తో పాటుగా వేద్రే రామచంద్ర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి.

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

పోచంపల్లి సంఘీ ఆలయం

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

తాటి చెట్టు ఎక్కుతున్న గీత కార్మికుడు

Photo Courtesy: Rajesh Pamnani

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

చెట్టు కి వ్రేలాడుతున్న కల్లు కుండలు

Photo Courtesy: Rajesh Pamnani

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

కుండ నిండా కల్లు ... కడుపు నిండా లాగిద్దామా ..!

Photo Courtesy:Rajesh Pamnani

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

రిలయన్స్ సంస్థ వారి జాతీయ రహదారి రోడ్డు పక్కన గల ఫుడ్ ప్లాజా

Photo Courtesy: sdeb

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

సెలవులు వస్తే పిల్లలు సైతం బడి బాట కాదు పొలం బాట

Photo Courtesy: Grassroutes

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

పోచంపల్లి లోని రాములవారి ఆలయం

Photo Courtesy: Rajesh Pamnani

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

మహిళలు మెక్చే పోచంపల్లి పట్టు చీరలు

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

మగ్గం పనుల్లో నిమగ్నమైన ఒక చేనేత కార్మికుడు

Photo Courtesy: swarat_ghosh

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

ఉదయాన్నే తన పనిలో నిమగ్నమైన స్థానికుడు

Photo Courtesy: Rajesh Pamnani

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

కుండలన్ని ఎలా నింపాలో ఆలోచిస్తున్న గీత కార్మికుడు

Photo Courtesy: Rajesh Pamnani

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

మరిన్ని ప్రకృతి దృశ్యాలలో

రోడ్డుకి ఇరువైపులా తాటి చెట్ల వరుసలు

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

101 తలుపుల ఇల్లు కేరాఫ్ పోచంపల్లి !

పోచంపల్లి ఎలా చేరుకోవచ్చు ??

విమాన మార్గం

పోచంపల్లి కి అతి సమీపంలోని ఉన్న విమానాశ్రయం రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం).విమానాశ్రయం నుంచి ప్రైవేటు టాక్సీలో పోచంపల్లి పట్టణం చేరుకోవచ్చు.

రైలు మార్గం

పోచంపల్లి కిబీబీనగర్ అత్యంత సమీపంలోని రైల్వే స్టేషన్(16 కి.మీ ల దూరం). రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ గానీ బస్సు గానీ ఎక్కి పోచంపల్లి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు అయితే, హైదరాబాద్ నగరం పోచంపల్లి పట్టణాలు మధ్య దూరం సుమారు 35 కి.మీలు. హైదరాబాద్ నుంచి పోచంపల్లి కి చాలా బస్సులు తిరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X