Search
  • Follow NativePlanet
Share
» »పోనముడి శిఖరం - ప్రకృతి నిలయం !

పోనముడి శిఖరం - ప్రకృతి నిలయం !

సముద్ర మట్టం నుండి అద్భుతంగా 1100 మీ.ఎత్తున కల, పడమటి కనుమల అందమైన పరిసరాలలో వ్యాపించి, ప్రకృతి ప్రియులను తన వద్దకు స్వాగతిస్తున్న పోనముడి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలో కలదు. పోనముడి ఒక అందమైన హిల్ స్టేషన్.

మలయాళం భాషలో పోనా అంటే బంగారం అని ముడి అంటే శిఖరం అని అర్ధం చెపుతారు. అందుకనే ఈ అందమైన ప్రదేశంలో పర్వతాలపై కల ఈ హిల్ స్టేషన్ కు పోనముడి అనే పేరు వచ్చింది. ఇక్కడి ప్రకృతి అందాలు కూడా బంగారంతో కూడా వేల కట్టలేని ఆనందాన్ని అందిస్తాయనటం లో సందేహంలేదు.

పట్టణ జీవితాల ఒత్తిడితో నిత్యం విసిగి వేసారిన వారికి పోనముడి శిఖర పర్యటన తప్పక ఎంతో ఊరట నిచ్చి అద్భుత మధురానుభూతులు అందిస్తుంది. మరి ఇంత ఆనందాన్ని అందించే ఈ హిల్ స్టేషన్ పర్యటన ఎలా వుంటుంది ? సమీప ఆకర్షణలు ఏమిటి ? అనేది పరిశీలిద్దాం.

పోనముడి చేరాలంటే, తిరువనంతపురం లోని తంపనూరు బస్సు స్టేషన్ నుండి మరియు నడుమంగడ మరియు వితురా పట్టణాల నుండి నిర్దేశిత వేళల లో బస్సు లు దొరుకుతాయి. దీనికి సమీపంలో కల రైలు స్టేషన్ మరియు విమానాశ్రయం తిరువనంతపురంలో కలవు.

పోనముడి

పోనముడి

పోనముడి వాతావరణం సంవత్సరం పొడవునా పర్యటనకు అనుకూలంగా వుంటుంది. ఈ హిల్ స్టేషన్ కు ట్రెక్కింగ్ లో చేరాలంటే, తిరువనంతపురం బేస్ కెంప్ గా వుంటుంది.

చిత్ర కృప: vishwaant avk

పోనముడి

పోనముడి

తిరువనంతపురం నుండి పొంముడి చేరాలంటే 22 సన్నని మలుపులు కలవు. మార్గం కూడా సన్నగా వుంటుంది. దారి పొడవునా అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు.

చిత్ర కృప: Girish...

పోనముడి

పోనముడి

పోనముడి చుట్టుపక్కల అనేక సరస్సులూ, సుందర గిరులూ, తాజా గాలుల అనుభూతులనిచ్చే తేయాకు తోటలు కలవు.

చిత్ర కృప: Girish...

పోనముడి

పోనముడి

ఈ శిఖరంపై ఒక బంగారు కాంతుల లోయ కలదు. ఇది గోల్డెన్ వాలీ గా పిలువా బడుతుంది. ఎంతో ఆకర్షణీయంగా వుండే ఈ లోయ ఫోటో గ్రాఫర్ లకు అద్భుత దృశ్యాలను అందిస్తుంది.

చిత్ర కృప: Girish...

పోనముడి

పోనముడి

ఇక్కడ కల కల్లార్ నది ఈ ప్రదేశానికి మరింత శోభ ఇచ్చింది. చల్లని నీరు నిశ్శబ్ద ప్రవాహం చుట్టూ పచ్చటి పరిసరాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

వన్య జంతువుల అభయారణ్యం, ఈకో పాయింట్, అనేక ట్రెక్కింగ్ మార్గాలు పొంముడి లో ఇతర పర్యాటక ఆకర్షణలు.

చిత్ర కృప: Easa Shamih

పోనముడి

పోనముడి

తిరువనంతపురం నుండి బైక్ లలో ప్రయాణిస్తూ, పొంముడి చేరే లోపు అనేక సుందర దృశ్యాలు ఫోటోలు తీసుకోవచ్చు.

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

పోనముడి పర్వత పట్టణానికి కేవలం 1.5 కి. మీ. ల దూరంలో పోనముడి జలపాతాలు చూడవచ్చు. పోనముడి రిసార్ట్ నుండి కేవలం మూడు కి. మీ. ల దూరంలో జింకల పార్క్ చూడవచ్చు.

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

ఇక్కడ కల కల్లార్ ప్రధాన రోడ్డులో మూడు కి. మీ. ల దూరం ప్రయాణిస్తే, మరొక ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన మీన్ ముట్టి జలపాతాలు చూడవచ్చు.

చిత్ర కృప: Girish...

పోనముడి

పోనముడి

పోనముడి కి కొద్దిపాటి దూరంలో వప్పరా అభయారణ్యం లో ఆసియా సింహాలు, ఏనుగులు, మలబార్ గ్రీ హార్న్ బిల్, చిరుత పులి, సాంబార్ వంటి అనేక జంతువులను, పక్షులను చూడవచ్చు.

చిత్ర కృప:Easa Shamih

పోనముడి

పోనముడి

పోనముడి లో మరొక ప్రముఖ పర్యాటక ఆకర్షణ ఆగస్తియార్ అభయారణ్యం. ఇది పడమటి కనుమల అతి ఎత్తైన పర్వత శ్రేణులలో కలదు. ఇక్కడకు ట్రెక్కింగ్ చేయాలంటే, ప్రభుత్వ అరణ్య శాఖ నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలి.

చిత్ర కృప: vishwaant avk

పోనముడి

పోనముడి

ఈ ప్రదేశ విశేషం అంటే, ఈ పర్వత శ్రేణులు అనేక సరస్సులు, నదులు, జంతువులు, కలిగి జీవ వైవిధ్యతను కాపాడు తున్నాయి. ఈ కారణంగా పర్యాతకుడికి సందర్శనలో ఒక వినూత్న అనుభవం కలుగుతుంది.

చిత్ర కృప: Satish Somasundaram

పోనముడి

పోనముడి

పోనముడి లో 283 రకాల పక్షులను చూడవచ్చు. ఇది ఒక పక్షుల ఆవాసం గా పురాతన కాలంనుండి కొనసాగుతోంది.

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

కేరళ రాష్ట్రంలోని వివిధ పక్షి జాతులలో సగ భాగం పైగా పోనముడి ప్రాంతంలోని చూడవచ్చు.

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

పొంముడి లో అనేక సరీనృపాలు మరిఉ ఉభయ చార జంతువులు కూడా కలవు. వీటిలో అనేక హానికర జీవులు కూడా కలవు.

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

మనస్సుకు ఆహ్లాదం కలిగించే పరిసరాలు, ప్రకృతి అందాలు మరియు అనేక జీవ జాల నిలయం అయిన అందాల పోనముడి

చిత్ర కృప: Easa Shamih

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప: vishwaant avk

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప: Thejas Panarkandy

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:vishwaant avk

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Jebin Daniel Varghese

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప: Satish Somasundaram

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప: Kerala Tourism

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప: Kerala Tourism

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Ajith

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Girish...

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Pillai.mech

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Rodney Jose

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Thejas Panarkandy

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Jebin Daniel Varghese

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Thejas Panarkandy

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Satish Somasundaram

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Ajith

పోనముడి

పోనముడి

మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి దృశ్యాలూ, జీవ జాలాలూ కల అందాల పోనముడి

చిత్ర కృప:Arunelectra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X