Search
  • Follow NativePlanet
Share
» »బీహార్ లో 400సం క్రితం నిర్మించిన రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవి దేవాలయం

బీహార్ లో 400సం క్రితం నిర్మించిన రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవి దేవాలయం

బీహార్ లో 400సం క్రితం నిర్మించిన రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవి దేవాలయంలో దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. కాగా ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతున్నారు.అవును మీరు చదువుతున్నది నిజమే.

By Venkatakarunasri

బీహార్ లో 400సం క్రితం నిర్మించిన రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవి దేవాలయంలో దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు.

కాగా ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతున్నారు.అవును మీరు చదువుతున్నది నిజమే.

అక్కడి స్థానికులు చెబుతున్న విషయాల ప్రకారం నడిమధ్య రాత్రిలో ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట.

ఆ విషయం తెలుసుకోవటానికి వెళ్ళగా ఏవో మాటలు వినిపిస్తున్నట్లు చెపుతున్నారు.

అలాగే ఈ ఆలయంలో పనిచేసే ఆలయ పండితులు మధ్యరాత్రిలో వెళ్ళగా ఆ విషయం మాత్రం అంతుపట్టడం లేదు.

అంతేకాక,కొంత మంది వైజ్ఞానిక వేత్తలు ఈ విషయం తెలుసుకోటానికి వెళ్ళిన వారికి ఆ రహస్యం ఏమిటో తెలీలేదు.

అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల ఆలయం కోసం ప్రత్యేకంగా చెపుతున్నారు.

తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు.

ఇప్పటికీ ఈ ఆలయం గురించి చాలా మందికి అంతుపట్టని రహస్యం.

దేవాలయం ఎక్కడ వుంది?

దేవాలయం ఎక్కడ వుంది?

బీహార్ భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని పాట్నా. బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

 విగ్రహం యొక్క రహస్యం

విగ్రహం యొక్క రహస్యం

ఆ ఆలయంలో దేవుని విగ్రహం మాట్లాడుతుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తెలుసుకుందాం రండి. ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. కొన్ని సమాధి అయిపోతే, మరికొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు.

రహస్యాలుగానే మిగిలిపోయిన నిజాలు ఏంటి?

రహస్యాలుగానే మిగిలిపోయిన నిజాలు ఏంటి?

ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. అస్సలు విషయానికి వెళితే భారతదేశంలో అనేక దేవాలయాలు వున్నాయి మరియు ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత వుంటుంది.

దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?

దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?

కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తాయి. అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యాలుగానే వుంటాయి. అసలు విషయంలోకి వెళితే రాజరాజేశ్వరి బాలాత్రిపురసుందరీ దేవాలయం బీహార్ లో 400 ఏళ్ల క్రితం నిర్మించారు.

ఆ గుడిలో దేవత మాట్లాడుతోంది, సాక్ష్యాలతో సహా.. !

ఆ గుడిలో దేవత మాట్లాడుతోంది, సాక్ష్యాలతో సహా.. !

దేవుని విగ్రహం ఆ ఆలయంలో దేవుని విగ్రహం మాట్లాడుతుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తెలుసుకుందాం రండి. ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.

PC: youtube

పురాతన దేవాలయాలు

పురాతన దేవాలయాలు

కొన్ని సమాధి అయిపోతే, మరికొన్ని ఎవరికీ అంతు చిక్కటం లేదు. ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.

PC: youtube

దేవాలయాలు

దేవాలయాలు

అస్సలు విషయానికి వెళితే భారతదేశంలో అనేక దేవాలయాలు వున్నాయి మరియు ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత వుంటుంది. కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తాయి.

PC: youtube

రహస్యాలు

రహస్యాలు

అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యాలుగానే వుంటాయి. అసలు విషయంలోకి వెళితే రాజరాజేశ్వరి బాలాత్రిపురసుందరీ దేవాలయం బీహార్ లో 400 ఏళ్ల క్రితం నిర్మించారు.

PC: youtube

తాంత్రిక పూజలు

తాంత్రిక పూజలు

తాంత్రిక పూజలు, సాధనాల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పట్లో ప్రచారం జరిగేదట.

PC: youtube

 మాటలు

మాటలు

ఇక అసలువిషయం ఏమిటంటే ఈ ఆలయంలో మధ్యరాత్రి వేల మాటలు వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెపుతున్నారు.

PC: youtube

శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు

ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసినవారికి అవి ఒక రహస్యంగానే మిగిలిపోయింది.

PC: youtube

వైజ్ఞానిక శాస్త్రవేత్తలు

వైజ్ఞానిక శాస్త్రవేత్తలు

ఆఖరికి ఆ గుడి పూజారులు కూడా ఈ రహస్యాన్ని శోదించలేక పోయారు. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు.

PC: youtube

అమ్మవారి విగ్రహం

అమ్మవారి విగ్రహం

గుడి పూజారులు మాత్రం ఈ శాభ్దాలు అమ్మవారి విగ్రహం నుంచే వస్తున్నాయని అంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం నిజమే అని నిర్దారించాల్సివచ్చిందని చెప్పుకుంటారు.

PC: youtube

అద్భుతం

అద్భుతం

ఏది ఏమైనా అప్పట్లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది అని పేర్కొనవచ్చును. ఎంత ఆశ్చర్యంగా వుంది. నిజంగా అద్భుతంగా వుంది కదా. రండి మరి ఒకసారి చూసేద్దాం.

PC: youtube

చూడదగిన ప్రదేశాలు

చూడదగిన ప్రదేశాలు

బౌద్ధ క్షేత్రాలు - బోధ్ గయ, నలంద, రాజగిరి. జైన క్షేత్రాలు- వైశాలి & పవపురి.

PC: youtube

 చూడదగిన ప్రదేశాలు

చూడదగిన ప్రదేశాలు

సిక్ఖు క్షేత్రాలు- హర్‌మందిర్ సాహిబ్, పాట్నా (గురు గోబింద్ సింగ్ జన్మస్థానం). హిందూ క్షేత్రాలు - గయ (పిండదాన స్థలం), బైద్యనాథ ధామం, మహిసి తారామందిర్.

PC: youtube

చూడదగిన ప్రదేశాలు

చూడదగిన ప్రదేశాలు

ముస్లిం క్షేత్రాలు - బిహార్-ఎ-షరీఫ్ చారిత్రిక స్థలాలు - పైన చెప్పినవి మాత్రమే కాక, చంపారణ్, ససరాం మొదలైనవి

PC: youtube

 విమానాశ్రయాలు

విమానాశ్రయాలు

బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. పాట్నా, గయ

PC: youtube

 రైల్వే వ్వవస్థ

రైల్వే వ్వవస్థ

రైల్వే వ్వవస్థ బీహారులో బాగా విస్తరించి ఉంది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి.

PC: youtube

రోడ్డు రవాణా వ్యవస్థ

రోడ్డు రవాణా వ్యవస్థ

బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X