Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు..లోతుకు తవ్వి చూసిన వాళ్లకి దిమ్మ తిరిగే షాక్ !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు..లోతుకు తవ్వి చూసిన వాళ్లకి దిమ్మ తిరిగే షాక్ !

రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. 1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది.

By Venkatakarunasri

రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. 1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రము. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు మరియు కందులకు ప్రఖ్యాతిగాంచిన తాండూరు ఈ జిల్లాలోనివే.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

పురాతన చరిత్ర గురించి మనం కథలుకథలుగా చెప్పుకుంటూవుంటాం.వారి ఆనవాళ్ళు, స్థితిగతులు తెలుసుకొనటం కోసం రాత్రనకాపగాలనకా కష్టపడుతూ, డబ్బు కూడా ఖర్చుపెడుతూ వుంటారు సైంటిస్ట్ లు.
అలా వెతికే క్రమంలో నిజంగానే దొరికితే ఆ ఆనందం మర్చిపోలేనిది. అయితే ఈ మధ్యకాలంలో అరుదైన నాణేలు దొరికాయి.ఎక్కడ దొరికాయి? ఈ వ్యాసం ద్వారా మనం తెలుసుకుందాం.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

సీతారాములు, లక్ష్మణ,ఆంజనేయ విగ్రహాలతో కూడిన పురాతన నాణేలు దొరికాయి.వందల ఏళ్లక్రితం నాటివి ఇవి. 5ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం.కబాడీపల్లి పెద్ద గుట్టలో ఓ నాణెం గొర్రెల కాపరి కంటపడింది.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

దానితో అక్కడ చారిత్రక సంపద వుండవచ్చునేమో అనే అనుమానంతో గ్రామ జనమంతా ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా మరికొన్ని లభించాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

రాష్ట్ర రాజధాని అత్యంత సమీపంలో కబాడిపల్లిలో సుమారు 400 ఏళ్ల సంనాటి కోదండరామచంద్రుని ఆలయం వుంది. దీని పక్కన వున్న పెద్ద గుట్టపై 2012మే నెలలో 17వ శతాబ్దానికి చెందిన అరచేతి వెడల్పు వున్న పురాతన నాణేలు లభించాయి.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

అందులో రెండింటిపై ఈస్టిండియా కంపెనీ 1616అని ఒక వైపు, మరో వైపు శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణ ఆంజనేయ స్వామి మూర్తుల చిత్రాలు ముద్రించివున్నాయి.మరో నాణేనికి రెండువైపులా దేవతా మూర్తుల చిత్రాలు ముద్రించబడి వున్నాయి. దీన్ని రెండుగా విడదీసేలా ఏర్పాటువుంది.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తిరిగి కలిపేందుకు కూడా మరలువుండటం గమనార్హం. దీని బరువు 426గ్రాములు. ఈస్టిండియా కంపెనీనాణేలలో ఒకటి 148, మరొకటి 150గ్రాముల బరువుంది.ఇంతటి పురాతన నాణేలు ఈ ప్రదేశంలో లభించటానికి కారణం ఏమిటనే ప్రశ్నలకు నాటినుంచి నేటికి సమాధానాలు లభించలేదు.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవైన అనంతగిరి కొండలు, వీసాల దేవాలయంగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం, కీసరగుట్ట శివాలయం, పరిగి లోని సాయిబాబా గుడి మరియు మిలారమ్ బాలాజీ దేవాలయం, షామీర్‌పెట చెరువు మరియు వెంకటేశ్వరాలయం, గండిపేట చెరువు, రత్నాలయం, నీళ్ళపల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టు, కోట్‌పల్లి ప్రాజెక్టు జిల్లాలోని ముఖ్య పర్యాటక క్షేత్రాలు.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

అనంతగిరి కొండలు మూసీనదికి జన్మస్థానం. ఇక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచారు. తాండూరు ప్రాంతంలో అంతారం, కొత్లాపూర్‌లలో నూతనంగా నిర్మించిన దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

రోడ్డు రవాణా

హైదరాబాదు నుంచి వెళ్ళు అన్ని జాతీయ రహదార్లు రంగారెడ్డి జిల్లా నుంచే వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తరాన మేడ్చల్ నుండి రాజేంద్రనగర్ వరకు, 9వ నెంబరు జాతీయ రహదారి శేరిలింగంపల్లి నుండి హయత్‌నగర్ వరకు, వరంగల్ వెళ్ళు రాజీవ్ రహదారు ఘట్‌కేసర్ వరకు, బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి పరిగి వరకు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా తాండూరు వెళ్ళు రహదారి ముఖ్యమైనది. జిల్లాలో జాతీయ రహదార్ల పొడవు 96 కిలోమీటర్లు, కాగా 1850 కిలోమీటర్ల రోడ్డు, భవనాల శాఖ పరిధిలో ఉంది.

PC:youtube

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

రైలు రవాణా

దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో 11 మండలాల గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. ఇందులో అత్యధికంగా హైదరాబాదు పరిసరాలలో ఉండే (మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్, మేడ్చల్, శేరిలింగంపల్లి, శంషాబార్, శంకర్‌పల్లి) మండలాలు కాగా పశ్చిమ భాగంలో తాండూరు, వికారాబాదు, ధారూరు, నవాబ్‌పేట్, మర్పల్లి మండలాలు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా ఉన్న వికారాబాదు రైల్వే జంక్షన్.

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

జిల్లాలో ఉన్న మొత్తం 35 రైల్వేస్టేషన్లలో మల్కాజ్‌గిరి మండలంలో అత్యధికంగా 9 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్ళు ప్రారంభమౌతాయి. జిల్లాలో రైల్వేలైన్ల నిడివి 250 కిమీ. హైదరాబాదు నుంచి వాడి, డోన్, కాజీపేట, నిజామాబాదు వెళ్ళు లైనులే కాకుండా, వికారాబాదు నుంచి పర్లివైద్యనాథ్ లైను కూడా జిల్లా నుంచే ప్రారంభమౌతుంది. వికారాబాదు జంక్షన్ నుంచి రాయచూరుకు నూతన మార్గం ఏర్పాటుకు రైల్వే శాఖ సర్వే కూడా జరిపింది. ఈ మార్గం పరిగి గుండా వెళ్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు ! వాటి పై ఏముందో తెలుసా !

వాయుమార్గం

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డీ జిల్లాకు చెందిన శంషాబాదు మండలంలో ఉంది. రాష్ట్ర రాజధానికి 22 కిమీ దూరంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X