అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

తిరుపతి పురాతన చిత్రాలు దృశ్యాలలో ...!

Posted by:
Updated: Tuesday, January 24, 2017, 10:40 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

తిరుపతి .... ఈ ప్రదేశం గురించి వినని హిందువు, భారతీయుడు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉండరు. ప్రస్తుత కలియుగంలో భక్తుల కొంగు బంగారమై కోర్కెలను తీర్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయనను అందరూ ఆపదమొక్కులవాడని, శ్రీనివాసుడని, గోవిందుడని ఇత్యాది పేర్లతో పిలుస్తుంటారు. ఏవిధంగా పిలిచినా పలికే దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి. దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలో కూడా ఎంతో మంది భక్తులు ఈ స్వామి వారికి ఉన్నారు. ప్రతిరోజు స్వామి వారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక పండగ సమయాలలో, సెలవుల సమయాలలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా ..!!

సరిగ్గా చెప్పాలంటే రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజ స్వామి ఆలయాన్ని నిర్మించడంతో తిరుమలకు బీజం పడిందని చరిత్రకారుల నమ్మకం. ప్రస్తుతం ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాగో చూస్తూనే ఉన్నారు. అదే మనం పుట్టనప్పుడు తిరుపతి ఎలా ఉందో ఎప్పుడైనా ఊహించారా ..?? అటువంటి ఊహలకు అద్దంపట్టే విధంగా, తిరుపతి ని మీరు ఇదివరకెప్పుడు చూడని విధంగా కొన్ని ఫోటో లతో మీ తెలుగు నేటివ్ ప్లానెట్ పొందుపరిచింది. చూసి తరించండి.

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుపతి వద్ద అలిపిరి మండపం

Photo Courtesy: tirumalaphotos.com

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుపతి వద్ద గల బొమ్మల గోపురం. ప్రస్తుతం అయితే ఇది కనిపించదు. దీనిని కూల్చెశారు.

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమల వద్ద గల కృష్ణుని విగ్రహం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుపతి లో గల ఆలయ గర్భగుడి

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమల ఘాట్ రోడ్ వెళ్లే మార్గం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

ఇప్పుడున్న కపిల తీర్థం .. అప్పట్లో ఇలా ఉండేదన్నమాట !!

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన కృష్ణ దేవరాయలు తన ఇరువురి భార్యలతో గల విగ్రహం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమల వద్ద గల ఆంజనేయ స్వామి విగ్రహం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి ప్రధాన వాకిలి

Photo Courtesy:www. tirumala.org

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

మహాదేవ గోపురం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

ప్రధాన ప్రవేశం వద్ద గల పద్మావతి అమ్మ నిధి

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

ప్రతిమ మండపం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

స్వామివారి పుష్కరిణి

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

స్వామి వారి సన్నిధి వీధి

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

వెంకటేశ్వర స్వామి వారిని ఉత్సవాల సమయంలో ఊరేగించే రథం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

శ్రీవారి సన్నిధిలో గల రాజగోపురము

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమల కు వెళ్లుటకు మెట్లు

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమల లో గల్ ఒక ఆలయ వీధి

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేసే బస్సు

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమల వెళ్లుటకు గల అడవి దారి

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

పూర్వం తిరుపతి బస్ స్టాండ్ ముఖ చిత్రం

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

ఉత్సవాల సమయంలో ఉపయోగించే స్వామి వారి విగ్రహాలు

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుపతి నుండి తిరుమల కొండల రమణీయ దృశ్యాలు

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

తిరుమలకు వెళుతున్న భక్తులు

Photo Courtesy: tirumalaphotos.com

 

తిరుపతి పురాతన చిత్రాలతో ..

శ్రీవారికి అభిషేకం చేస్తున్న ఆలయ పూజారి

Photo Courtesy: tirumalaphotos.com

 

English summary

rare old pictures of tirumala tirupati in andhra pradesh

After the Advancements in technology the layout of Tirumala have changed dramatically. But if you wish to see how Tirumala Tirupati looked some decades ago will definitely surprise you. Here are some of such black and white photos that resembles the past of this ultimate destination of devotion.
Please Wait while comments are loading...