అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?

Written by: Venkatakarunasri
Updated: Wednesday, May 31, 2017, 18:00 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఈ గ్రామంలో ఒకే ప్రదేశంలో 54 దేవాలయాలా !

సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !

మన భారతదేశానికి ఉత్తరంలో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన మంచుపర్వతలున్నాయి. ఈ మంచుపర్వతాలు ప్రకృతి అందాలతో ఎంతో ఆహ్లాదకరంగా వుంటాయి. ఇంత అందమైన పర్వతాలలో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు వున్నాయి.

యతి ఈ పేరు మీరు వినే వుంటారు. యతి అనే వింత మానవుడు ఎలా వుంటాడో ఇంతవరకు స్పష్టంగా ఎవ్వరికీ తెలియదు.

సమ్మర్ లో నార్త్ ఇండియా టూర్ !

యతిలు ఉన్నాయా? దాని మిస్టరీ !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. వికృతమైన ముఖం

కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈ యతులు ఒంటిమీద దట్టమైన వెంట్రుకలతో వికృతమైన ముఖంతో మనిషి కంటే చాలా బలంగాను, ఎత్తుగాను చేతిలో రాయి వంటి ఒక ఆయుధంతో తిరుగుతుంటుందని చెప్తూ వుంటారు.

ఒంటరిగా ట్రెక్కింగ్ చేయగల ఈ ప్రదేశాలు మీకు తెలుసా?

2. మనుషులను ఎత్తుకు వెళ్లి

అంతేకాదు ఈ యతులు మనుషులను ఎత్తుకు వెళ్లి వారి కోరికలు కూడా తీర్చుకుంటాయని ఆ ప్రాంతాలలో వున్న ప్రజలు చెప్తూ వుంటారు.

ఉత్తర ఇండియాలో ఉత్తమ పర్యటన ప్రదేశాలు !!

3. ఎవరెస్ట్ పర్వతం

1921లో బ్రిటీష్ మౌంట్ ఎవరెస్ట్ రికగ్నిషన్ ఆఫ్ ఎక్ష్పెడిషన్స్ అనే సంస్థవారు కొంత మంది టీంతో ఎవరెస్ట్ పర్వతం పైకెక్కడానికి వివిధ దారులు అక్కడ వుండే వింతలు, విశేషాల గురించి రిసర్చ్ చేయడానికి వెళ్ళారు.

భారతదేశంలోని 50 అద్భుత ప్రదేశాల చిత్రాలు !

4. పాద ముద్రలు

అలా వెళ్తుండగా లఖ్ ఫలా అనే కొండ మీదికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద పాద ముద్రలు కనిపించాయట.

ప్రకృతి ఒడిలో.....ఇండియాలోని 10 బీచ్ లు !

5. ఎలుగుబంటి లాంటి జంతువు

ఆ పాద ముద్రలు చూసాక ఏదైనా మంచు ఎలుగుబంటి లాంటి జంతువు యొక్క పాదాలు అయివుండవచ్చని మంచు కరగడం వల్ల పెద్దగా వ్యాకోచించివుండవచ్చని అనుకున్నారు.

ఐపీఎల్ స్టార్లు... పుట్టిన ప్రదేశాలు!!

6. స్నో మేన్

మరింత పరిశోధించిన తరువాత ఇవి ఖచ్చితంగా మనిషికి సంబంధించిన పాదముద్రలే కానీ అవి పెద్దగా వుండటం వలన స్నో మేన్ ది అయి వుంటాయని చెప్పారు.

7. జమ్మూ గ్లేజియర్

1925లో ఎన్ ఎ టోమ్బాజీ అనే గ్రీకు ఫోటోగ్రాఫర్ జమ్మూ గ్లేజియర్ లో ఒక వింత ఆకారం గల మనిషి కనపడ్డాడని ఒక బుక్ లో రాసాడట.

8. బైనాక్యులర్స్

అతను దానిని 200నుంచి ౩౦౦ గజాల నుంచి బైనాక్యులర్స్ లో చూశానని అది చూడటానికి చాలా వింతగా చాలా పెద్దదిగా వుంది మెల్లమెల్లగా నడుస్తూ ఒక చేతిలో పొద ఒకటి తీసుకువెళుతోందని చెప్పాడు.

భారతీయ పగడపు దీవులు... లక్షద్వీప్ !!

9. రష్యా సైనికులు

రీసెంట్ గా 2011లో రష్యా సైనికుల నుంచి సామాన్యమనుష్యుల వరకు ఈ యతిని చూచాం అని చాలా కథలు వచ్చాయంట.

10.యతికి సంబంధించిన వెంట్రుకలు

ఇది ఇలా వుంటే యతికి సంబంధించిన వెంట్రుకలు కొన్ని వాటి పాదముద్రలలో దొరికాయని వాటిని తీసుకువచ్చి చాలా ప్రయోగాలు చేశారు.

11. ఆశ్చర్యకరమైన విషయాలు

2013లో జరిపిన ప్రయోగం చాలా ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పింది.

12. హెయిర్ సాంపిల్స్

యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫార్డ్ మరియు లాజైన్ అనే రెండు విశ్వవిద్యాలయాలు ఇండియాలోని లడక్ మరియు భూటాన్ ప్రాంతాలలో దొరికిన హెయిర్ సాంపిల్స్ ని టెస్ట్ చేయగా ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందట.

13. ఎలుగుబంటి యొక్క దవడఎముక

వారు చెప్పిన దాని ప్రకారం నార్వేలోని స్వాల్ బర్డ్ అనే సిటీ దగ్గరలో జరిగిన్ పురావస్తు శాఖ త్రవ్వకాలలో పోలార్ ఎలుగుబంటి యొక్క దవడఎముక ఒకటి దొరికింది.

14. ఎలుగుబంటి డి.ఎన్.ఎ

ఈ ఎముక 40వేల నుంచి లక్ష ఇరవై వేల సంవత్సరాలకు ముందుదని అయితే ఆ హేర్ లో వుండే డి.ఎన్.ఎ ఈ పోలార్ ఎలుగుబంటి డి.ఎన్.ఎ తో మేచ్ అవుతుందని చెప్పారు.

భారత దేశంలో కొన్ని అందమైన సరస్సులు !!

15. యతి

ఆ పోలార్ ఎలుగుబంటికి సంబంధించిన కొన్ని జాతులు కాలక్రమంగా యతిలా పరిణామం చెందాయని చెబుతున్నారు.

16. హేర్ సాంపిల్స్

కొంతమంది అక్కడ దొరికిన హేర్ సాంపిల్స్ నిజంగా ఎలుగుబంటివే అయివుండవచ్చని పొరపాటున అక్కడ ప్రజలు దానిని యతి అని భ్రమ పడ్డారని అంటున్నారు.

17. మిస్టరీ

ఏది ఏమైన యతి అనే ఈ వింత మనిషి అసలు వుందా? లేదా? అన్న విషయం ఇప్పటికీ ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.

చిత్రాలలో దక్షిణ భారతదేశ సందర్శన !!

18.హిమాలయాలలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్యాటక ప్రదేశాలు

హిమాలయాలలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్యాటక ప్రదేశాలు

అందరికీ ఆమోదయోగ్యమైన పర్యాటక ప్రదేశాలు

వాటిని గురించి తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

English summary

Real Facts Found About Yati In Himalayas !

Do you want to go to Himalayas? Then know the mystery over there!
Please Wait while comments are loading...