అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !

Posted by:
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

సెలవులు ఎపుడా ? అని  ఎదురు చూస్తున్నారా ? సెలవులు అతి దగ్గరలోనే వున్నై. అట్లే సెలవులలో ఎక్కడికెళ్ళాలి అనే ప్రణాలికలు కూడా సిద్ధంగా వున్నాయి.

ఈ సారి మనం అందమైన హిల్ స్టేషన్ కోడై కెనాల్ కు ప్రణాళిక చేద్దాం. అది కూడా బెంగుళూరు నుండి రోడ్డు మార్గంలో.

రోడ్డు మార్గం లో వెళితే చివరకు చూసే కోడై కెనాల్ మాత్రమే కాక మధ్యలో కల మరి కొన్ని అందమైన ఆకర్షణలు కూడా చూడవచ్చు. కనుక మీ జర్నీ బాగ్ ల తో రెడీ ఐ బెంగుళూరు నుండి కోడై దారి పట్టండి.


కొడైకెనాల్ హోటళ్ళ కు ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Eagerly awaiting for the vacations to arrive? Well, the holidays are certainly not far away and neither are the holiday plans. Let's take a trip to Kodaikanal,a beautiful and picturesque hill station placed in the Palani hills in Western Ghats. So get ready to pack your bags and head to Kodaikanal. Take a trip to Kodaikanal to refresh yourself and also stop by on the way to explore other places.
Please Wait while comments are loading...