Search
  • Follow NativePlanet
Share
» »ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !

హనుమంతుడు చూసిన మొదటి సంజీవీని కొండ ఎక్కడుంది? రామాయణం ప్రకారం హనుమంతుడు సంజీవిని మూలికలను తేవడం కోసమై చాలా ప్రదేశాలను గాలిస్తూ సంజీవిని లాగా కనిపించిన ప్రతీ కొండని పెకిలించి అదేనా కాదా?అంటూ గాలించాడు

By Venkatakarunasri

హనుమంతుడు చూసిన మొదటి సంజీవీని కొండ ఎక్కడుంది? రామాయణం ప్రకారం హనుమంతుడు సంజీవిని మూలికలను తేవడం కోసమై చాలా ప్రదేశాలను గాలిస్తూ సంజీవిని లాగా కనిపించిన ప్రతీ కొండని పెకిలించి అదేనా కాదా?అంటూ గాలించాడు.అయితే హనుమంతుడు మొదటిగా సంజీవిని అనుకొని పెకిలించిన పర్వతంగా భక్తులుకొలుస్తున్న ఆ కొండ ఎక్కడుంది? ఆ కొండ యొక్క ప్రాముఖ్యత ఏంటిఅనేది మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. హైదరాబాద్ నగరానికి కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు నగరం పరిసరాల్లో ఉన్న పది గ్రామాలని గుంటూరు లో కి కలిపి దీనిని అతి పెద్ద నగరంగా ఈ నగరం యొక్క హద్దులని విస్తరింపచేసారు. అభ్యాసం మరియు పరిపాలనకి మూల స్థానం అవడం వల్ల ఈ నగరం ఒక ప్రధాన నగరంగా పరిగణించబడుతుంది. రాష్ట్రం లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తించబడిన ఈ నగరం లో ఎన్నో విద్యాసంస్థలు అలాగే పరిపాలనా సంస్థలు ఉన్నాయి.

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

గుంటూరు జిల్లా వినుకొండకు 22కిమీల దూరంలో ఈపూరుమండలం,బొమ్మరాజు పల్లి గ్రామ సమీపంలో అటవీప్రాంతం అంతర్భాగంలో సంజీవినీకొండ కలదు. ఈ కొండలో నిక్షిప్తమైన మూలికలతో అక్కడ వీచే గాలులు అనేక వ్యాధులు నివారణఅవుతాయని భక్తులనమ్మకం.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

అందుకే ఈ కొండకి సంజీవికొండ అని పిలుస్తారు.అయితే త్రేతాయుగంలో సంజీవిని మూలికల కోసం హనుమంతుడు పెకిలించిన కొండగా భక్తులు ఈ కొండను సంజీవికొండగా నమ్ముతున్నారు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

చాలామందికి తెలీని విషయం ఏంటి అంటే ఒకప్పుడు ఇక్కడ చుట్టూ ముళ్ళచెట్లు, ఆ పై విషపురుగుల సంచారం పగటి పూట సైతం ఆ ప్రాంతానికి వెళ్ళటానికి సాహసించేవారు కాదు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఒకసారి ఒక భక్తుడు కొండ పైకి వెళ్లి అక్కడున్న చిన్న గుడిలో ఏదో మొక్కుకున్నాడు. ఆయన కోరిక వెంటనే ఫలించింది.ఆయన ఆ విషయం గురించి తనకు తెలిసిన వారందరికీ చెప్పాడు.అప్పుడు సంజీవికొండ అందరికి ప్రచారంలోకొచ్చింది.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఈ కొండపైన సంజీవి మొక్క వుందని కొందరు,ఈ కొండపైన ఒక నిద్ర చేస్తే మొండివ్యాధులు మొదలైనవి నయమౌతాయని సంజీవిని కొండకి వెళుతుంటారు.కొండపైన కొలువైవున్న శివుణ్ణి భక్తులు కోటయ్యగా పిలుస్తారు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

తొలుత శివుడు ఇదే కొండపై తపస్సు చేసాడని,ఈ ప్రాంతంలోనే మృగాల అరుపులకి తపోభంగం కలిగి కోటయ్యస్వామి త్రికోటపర్వతానికి వెళ్ళాడని అదిప్పుడు మనం చెప్పుకుంటున్న కోటప్పకొండగా మనం చెప్పుకుంటున్నాం.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

కోరిన కోరికలు నేరవేరడంతో ఇక్కడికి భక్తులొచ్చి స్వామివారికి కోరికలు విన్నవించుకుంటున్నారు. ఈ విధంగా శివుడు కోటయ్యగా వెలసిన మరియ హనుమంతుడు సంజీవిని కోసం వచ్చిన ఈ ప్రాంతం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటోంది.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు

మంగళగిరి

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

మంగళగిరి

ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లో నే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతం గా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామి వారికీ పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్

గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య్హ మాత్రం తగ్గలేదు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయం లో నే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

కోటప్ప కొండ

గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది. కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు. ఈ గ్రామం చుట్టుతా అనేకే శిఖరాలు ఉన్నపటికీ త్రికుటాచలం లేదా త్రికుటాద్రి అనబడే శిఖరాలు చాలా ప్రాచుర్యం పొందినవి.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

కోటప్ప కొండ

ఈ మూడు శిఖరాలు ఈ గ్రామం లో అన్ని వైపులా చక్కగా కనిపిస్తాయి. ఈ శిఖరాలు హిందువుల పౌరాణిక దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులయిన - త్రిమూర్తుల పేరుమీద పిలవబడుతున్నాయి. దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

కొండవీడు ఫోర్ట్

గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి. ఈ ఫోర్ట్ ని కట్టిన సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

కొండవీడు ఫోర్ట్

అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గర గా ఉన్న దేవాలయాలు. ఈ దేవాలయాలు ఇతర అనేక దేవాలయాల దారిలో ఉన్నాయి. ఈ కోటకు చేరే దారి ముఖద్వారం , ఈ కోటని నిర్మించిన కొండ దిగువ భాగాన ఉంటుంది. ఈ దారితోబాటు , ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ప్రకాశం బారేజ్

కృష్ణా నది పైన నిర్మించబడిన బ్రిడ్జి ఈ ప్రకాశం బారేజ్.1223.5 మీటర్ల పొడవున్న ఈ నిర్మాణం గుంటూరు మరియు కృష్ణా జిల్లాలను కలపాలన్న ముఖ్య ఉద్దేశం తో జరిగింది. ఈ బారేజ్ చిన్న చెరువు పైన రోడ్ బ్రిడ్జి గా కూడా ఉపయోగపడుతుంది.ఈ బారేజ్ నుండి వచ్చే మూడు కాలువల వాళ్ళ విజయవాడ నగరం వెనిస్ నగరాన్ని తలపిస్తుంది. 1798 లో మొట్టమొదటి సారి కృష్ణా నది పైన బారేజ్ కట్టాలన్న ఆలోచన వొచ్చింది, కాని కృష్ణా డ్యాం నిర్మాణం మాత్రం 1852 లో ప్రారంభం అయ్యింది.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ప్రకాశం బారేజ్

ఈ ప్రాజెక్ట్ పుర్తవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1956 లో బారేజ్ కట్టాలన్న ఆలోచనని ఆచరణ లో పెట్టారు. గుంటూరు, విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల రైతుల పొలాలకి ప్రధాన నీటి పారుదల వనరు గా ఈ ప్రకాశం బారేజ్ ని పేర్కొనవచ్చు. నిజానికి, ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక వ్యవ్యస్త ఎక్కువగా వ్యవసాయం మీద ఆధార పది ఉండడం వల్ల ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంది. ఈ బారేజ్ నిర్మాణం వల్ల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన అందమైన సరస్సులు ఎంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఉత్తమ సమయం

అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అలాగే ఫిబ్రవరి నెలల్లో ఈ గుంటూరు నగరాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ మాసాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవాడు అలాగే ఎండ తీవ్రత సాధారణంగా ఉంటుంది . ఈ మాసాలలో గుంటూరు ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమం. సాయంత్రం అలాగే రాత్రి వేళల్లో కొంచెం చలిగా ఉండడం వల్ల ఊలి దుస్తులు తీసుకువెళ్ళడం మరచిపోకూడదు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

వేసవి

ఎండాకాలంఇక్కడ ఎండాకాలం లో ఎండలు చాలా తీవ్రంగా ఉండడమే కాకుండా వాతావరణం పొడిగా ఉంటుంది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమయ్యే ఎండాకాలం జూన్ మాసం చివరి వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ మరియు మే నెలల్లో ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. ఎండాకాలంలో గుంటూరు ప్రయాణం సిఫార్సు చేయదగినది కాదు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

వర్షాకాలం

వర్షాకాలం జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ మాసాలలో గుంటూరులో వర్షాకాలం ఉంటుంది. ఉష్ణమండల వాతావరణం వల్ల, అక్టోబర్ అలాగే సెప్టెంబర్ నెలలలో తేలికపాటి జల్లులు పడతాయి. వర్షాకాలంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమొదవుతుంది. వర్షం పాడినప్పుడు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. జనవరి మాసాన్ని అతి శీతల మాసంగా గుంటూరులో చెప్పుకోవచ్చు. సుమారుగా 25 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదయ్యే శీతాకాలంలో చలి తీవ్రత మాములుగానే ఉంటుంది. సాయంత్రం అలాగే రాత్రి వేళల్లో చలి కొంచెం పెరుగుతుంది అంతే కానీ అత్యంత శీతలంగా మాత్రం వాతావరణం మారాడు.

PC:youtube

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

రోడ్డు మార్గం

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి గుంటూరు నగరం ప్రధాన కేంద్రం. అందువల్ల, ఇక్కడ లభించే బస్సు సర్వీసులు అమోఘం. చెన్నై, కోల్ కత్తా అలాగే హైదరాబాద్ వంటి ఎన్నో జాతీయ రహదారులు ఈ గుంటూరు నగరానికి కలుస్తాయి. హైదరాబాద్ రహదారి ద్వారా ఢిల్లీ మరియు ముంబై నగరాలకు చేరుకోవచ్చు.

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

రైలు మార్గం

గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉండడానికి గల కారణం దక్షిణ రైల్వే శాఖ యొక్క నిర్వహణ. గుంటూరు లో ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్ ఇంకా విజయవాడ వంటి ఎన్నో పట్టణాల నుండి రోజువారి రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. టాక్సీ , బస్సు లేదా ఆటో రిక్షాల సేవలు ఈ రైల్వే స్టేషన్ సమీపంలో లభిస్తాయి.

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు !

వాయు మార్గం

గుంటూరు లో విమానాశ్రయం లేదు. స్థానిక ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. ఇది 96 కి. మీ. ల దూరం ఇక్కడికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. హైదరాబాద్ లో ఉన్న ఈ విమానాశ్రయం ఎన్నో ప్రధాన నగరాలకి అలాగే పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉండడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనుసంధానమై ఉంది. ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ ద్వారా గుంటూరు కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి గుంటూరు కి చేరుకునేందుకు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.

దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు...దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు...

నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X