Search
  • Follow NativePlanet
Share
» »1335 వ సంవత్సర కాలం నాటి ఉప్పలూరులోని శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం చూసి తరించండి

1335 వ సంవత్సర కాలం నాటి ఉప్పలూరులోని శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం చూసి తరించండి

పశ్చిమగోదావరి జిల్లా ఉప్పలూరులో శ్రీ చెన్నకేశవాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే వేదమంత్రాలు చెవులకు ఇంపుగా విన్పిస్తాయి. ఆ మంత్రోచ్చారణ బ్రాహ్మణపండితులది కాదు.దళితపండితులది.

By Venkatakarunasri

పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది.

జిల్లాకు పశ్చిమాన కృష్ణా జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా, బంగాళాఖాతం, ఉత్తరాన తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

ఆ గుడిలో దళితులే అర్చకులు ! ఎక్కడో తెలుసా?

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

పశ్చిమగోదావరి జిల్లా ఉప్పలూరులో శ్రీ చెన్నకేశవాలయం చాలా పురాతనమైనది.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే వేదమంత్రాలు చెవులకు ఇంపుగా విన్పిస్తాయి.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ మంత్రోచ్చారణ బ్రాహ్మణపండితులది కాదు.దళితపండితులది.ఆ స్వామివారికి నిత్యనైవేద్య ధూపదీపాలు వీరే నిర్వహిస్తారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

దేవాలయాలకు దళిత దాసులు అర్చకులుగా వుండటం చాలా అరుదు.

PC: youtube

 ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

పళ్ళాలలో దూపదీపనైవేద్యాలతో,నిత్యపూజలందుకునే చెన్నకేశవ స్వామి ఆలయంలో పల్నాటి యుద్ధసమయంలో దాడులు జరిగాయి.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ సమయంలో స్వామిని కాపాడుకోవటానికి కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు,అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పలస్వామి అని పేరుమార్చారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

అక్కడినుంచి పశ్చిమగోదావరి జిల్లా ఉప్పలూరు చేరుకున్నారు.అడవులతో నిండియున్న ఈ గ్రామంలో ఒక మఱ్ఱి చెట్టు నీడలో ప్రతిమను వుంచి స్వామికి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్ళారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

అదే సమయంలో ఉప్పలూరులో కొందరు తీవ్రఅస్వస్థకు గురయ్యారు. దళితులు తమ గ్రామంలో అడుగుపెట్టడం వల్లే ఇలా అయిందని భావించిన గ్రామస్థులు నారాయణదాసు అతని సోదరులను నిర్బంధించారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆరోజు రాత్రి సింహాచల అప్పన్న గ్రామపెద్దలకు కలలో కనిపించి వారు నిరపరాదులు వారిని వదిలిపెట్టండి.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

గ్రామంలోని మఱ్ఱి చెట్టుక్రింద నా ప్రతిమ వుంది. ఆలయం కట్టించి అందులో నన్ను ప్రతిష్టించండి అని చెప్పారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

నాటి నుండి దీపనైవేధ్యాలు ఆరాధన కోసం దళితదాసులనే అర్చకులుగా నిర్మించాలని చెప్పగా ఆ స్వామివారి ఆజ్ఞగా గ్రామ పెద్దలు 1335లో ఈ ప్రాంతంలో అప్పల స్వామి ఆలయం నిర్మించి ప్రతిష్ట చేసి అర్చకులుగా వారికి స్థానం కలిపించారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

నిజానికి విగ్రహం చెన్నకేశ్వరుడిదే కాబట్టి 1868లో అప్పలస్వామికి పూర్వపు నామమైన చెన్న కేశవస్వామిగా నామకరణం చేసారు.

PC: youtube

 ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

స్వామివారి నిత్య సేవలు,పందిళ్ళు వేసి కళ్యాణాలు జరపడం పల్లకితో పరిచారక సేవలు చేయడం ఇవన్నీ అర్చకులే చేస్తారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఈ విధంగా చెన్నకేశవుడిని ఇప్పటివరకు 9 తరాల వాళ్ళు సేవించి ఇప్పుడు పదో తరం వారు సేవలందిస్తున్నారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలోనే నిత్యం పూజలు చేస్తారు.ప్రస్తుతం తొమ్మిది కుటుంబాలు ఈ స్వామిని సేవిస్తున్నాయి.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

1893లో ఈ గ్రామాన్ని సందర్శించిన కొందరు భక్తలు దళిత అర్చకులను మార్చాలని ఆనాటి నూజివీడు సంస్థానాధీశుడైన రాజా పార్థసారథి అప్పారావుచేత రాజముద్ర వేయించారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

అనుమతి ఇచ్చిన మరు క్షణమే రాజావారి కుటుంబీకులు తీవ్రఅనారోగ్యానికి గురయ్యారు.చేసిన తప్పును గుర్తించిన రాజావారు తన ఆజ్ఞను ఉపసంహరించుకున్నారు.

PC: youtube

ఆ గుడిలో దళితులే అర్చకులు !

ఆ గుడిలో దళితులే అర్చకులు !

దళిత అర్చకుల గొప్పదనాన్ని గుర్తించిన రాజావారు చెన్నకేశవస్వామికి 40ఎకరాల భూమిని దానంగా ఇచ్చారట.

PC: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X