Search
  • Follow NativePlanet
Share
» » అద్భుత శిల్ప శైలి కల మెట్ల బావులు !

అద్భుత శిల్ప శైలి కల మెట్ల బావులు !

బాలకృష్ణ నటించిన సినిమా "నరసింహనాయుడు" అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఫెమస్ డైలాగ్ గుర్తుందా - 'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా!' అని. అదే విధంగా ఈ బావులు మెట్లతో ఛంపేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే రాజుల కాలంలో నీరు పొందాలంటే, బావుల నుండి సేకరించి తెచ్చుకోవాలనేది మనం పుస్తకాలలో చదువుకుని వున్నాం. అంతే కాదు, హంపి పట్టాన చరిత్ర పరిశీలిస్తే, ఆకాలంలో ఎంతో క్రమశిక్షణ తో కూడిన చక్కని నీటి సరఫరా వ్యవస్థ వున్నట్లు కూడా తెలుసుకున్నాం. వర్షాధార నీరు లేదా భూమి లోని జాలం ఏదైనప్పటికీ ఆ నీటిని అంతా ఒక చోట చేర్చి, అక్కడ నుండి ప్రజలకు సరఫరా చేసేవారు.

సాధారణంగా కల్యాణి / పుష్కరిణి లేదా మెట్ల బావులు అన్నీ ఒకే రకమైనప్పటికి, మెట్ల బావులు మిగిలినవాటి కంటే కొంచెం చిన్నవిగా వుంది అధిక లోతు కలిగి వుంటాయి.

అయితే, కల్యాణి లేదా కొలనులు దేవాలయాలలో వుంటే, ఇతరమైన నీటి నిలువలు రాజుల రాజభవనాలలోను, సామాన్య స్థలాల్లోను చూడవచ్చు. వీటిని వాస్తు మరియు శిల్ప కళా దృష్టిలో పరిశీలిస్తే, అనేక మెట్ల బావులు లేదా దిగుడు బావులు విష్టమైన శిల్ప కళా రీతిలో ఆ నాటి రాజులు నిర్మించటం గమనించవచ్చు. ఇంత ఆకర్షణీయమైన ఈ మెట్ల బావులు, ఎక్కడెక్కడ కలవు, వాటి విశిష్టత ఏమిటి అనేది ఇక్కడ పరిశీలిద్దాం.

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

చాంద్ బవేరి : రాజస్తాన్ లోని జైపూర్ సమీపంలో అభానేరి లో ఈ అందమైన కళాత్మక మెట్ల బావి చూడవచ్చు

ఫోటో క్రెడిట్: Doron

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

రాణి కి వావ్ : గురత్ లోని పటాన్ లో కల రాణి కి వావ్ ఒక విశిష్టమైన కళా సృష్ట్రి కల మెట్ల బావి.

ఫోటో క్రెడిట్: Bernard Gagnon

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

హంపి మెట్ల బావి : కర్నాటక లోని చారిత్రక నగరం, ఒకప్పటి గొప్ప వైభవం కల విజయనగర సామ్రాజ్యం లో కల హంపి లో కనపడే మెట్ల బావి లేదా కల్యాణి

ఫోటో క్రెడిట్: Dharani.prakash

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

అగ్రసేన్ కి బావాలి : అద్భుతంగా కళా దృష్టి తో నిర్మించబడిన ఈ మెట్ల బావి ని అగ్రసేన్ కి బావాలి అంటారు. ఇది ఢిల్లీ నగరంలో కలదు.

ఫోటో క్రెడిట్: Supreet Sethi

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

గంధాక్ కి బావాలి : ఢిల్లీ లో కనపడే ఈ మెట్ల బావి గంధాక్ కి బావాలి

ఫోటో క్రెడిట్: Anupamg

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

రాజ్ కి బావలి : ఢిల్లీ లో కనపడే రాజు కి బావి లి అనే మెట్లబావి. అయితే, ప్రస్తుతం దీనిలో నీరు లేదు. ఇది శిధిలావస్థలో వుండటం దురదృష్టకరం

ఫోటో క్రెడిట్: Roboture

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

ఆదాలజి బావాలి : గుజరాత్ లోని అహ్మదాబాద్ పట్టణం సమీపంలో కల ఆదాలజి అనే పల్లెలో కనపడే ఒక మెట్ల బావి

ఫోటో క్రెడిట్: Notnarayan

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

అది కాడి వావ్ : గుజరాత్ లోని జునా గడ లో ఈ పెద్ద మెట్ల బావి చూడవచ్చు. ప్రస్తుతం ఈ బావి శిధిలావస్థలో కలదు.

ఫోటో క్రెడిట్: Bernard Gagnon

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

సూర్య కుండ్ : గుజరాత్ లోని మెహసానా సమీపంలో సూర్య దేవాలయం సమీపంలో సూర్య కుండ్ అనే మెట్ల బావి లేదా కల్యాణి

ఫోటో క్రెడిట్: Rashesh d

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

భోగ నందీశ్వర : కర్నాటక లోని నంది హిల్స్ లో కల భోగ నందీశ్వర దీవాలయ మెట్ల బావి లేదా కల్యాణి

ఫోటో క్రెడిట్: Poorniyer

అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

మేలు కోటే : మండ్య జిల్లా లో కల మేలు కోటే లో కల చెలువ నారాయణస్వామి దేవాలయంలో కల మెట్ల బావి లేదా కల్యాణి

ఫోటో క్రెడిట్: Ranganatha C

 అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

మాస్కిన్ బావి : గదగ్ జిల్లాలోని లక్కుండి లో మాస్కిన్ బావి లో ఈ మెట్ల బావి చూడవచ్చు

ఫోటో క్రెడిట్: Dineshkannambadi

 అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

అలీ గోష్ మెట్ల బావి : హర్యానా రాష్ట్రంలో కల గుర్ గావ్ జిల్లాలో ఫరూక్ నగర్ పట్టణంలో కల అష్టభుజ మెట్ల బావి

ఫోటో క్రెడిట్: Anupamg

 అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

వరలశేరి : కేరళ రాష్ట్రంలో కన్నూర్ సమీపంలో కల వరలశేరి లోని సుబ్రమణ్య స్వామీ దేవాలయంలో కనపడే ఒక మెట్ల బావి

ఫోటో క్రెడిట్: Baburajpm

 అందాల బావులు - అందరికి అవసరాలు

అందాల బావులు - అందరికి అవసరాలు

మ్య్లాడు తురి : తమిళనాడు లోని మైలాదుతురై జంక్షన్ సమీపంలో విజయనగర సామ్రాజ్య కాలం లో నిర్మితమైన మెట్లబావి లేదా కల్యాణి

ఫోటో క్రెడిట్: Amol.Gaitonde

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X