Search
  • Follow NativePlanet
Share
» »గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన సుఖవనం

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన సుఖవనం

ఇక్కడ ఎటుచూసినా రంగురంగుల చిలుకలే కనిపిస్తాయి. కొన్నేమో చెట్లపైన చేరి ఊసులాడుకుంటాయి. మరికొన్నేమో చొరవగా మన భుజాలపైన చేరి గారాలుపోతాయి.

By Venkatakarunasri

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఇక్కడ ఎటుచూసినా రంగురంగుల చిలుకలే కనిపిస్తాయి.

కొన్నేమో చెట్లపైన చేరి ఊసులాడుకుంటాయి.

మరికొన్నేమో చొరవగా మన భుజాలపైన చేరి గారాలుపోతాయి.

ఇంకొన్ని కొమ్మల మాటు నుండి తొంగిచూస్తూ దాగుడుమూతలాడుతాయి.

ఏంటీ ఆ చిట్టి చిలుకల్ని ఓసారి చూడాలనిపిస్తుందా.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

అయితే మైసూరులోని సుఖవనానికి వెళ్ళాల్సిందే.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఒక్క చిలుకల జంట మన చెట్టుమీద వాలితే చాలు ఎంతో ఆనందంతో ముచ్చటపడి పోయి పక్క వాళ్ళనీ చూడమని ఆనందంగా చూపిస్తుంటాం.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

అలాంటిది ఓ 1000చిలుకలు ఒక ప్రాంగణంలో తిరుగుతూవుంటే చూసేందుకు రెండు కళ్ళూ సరిపోతాయంటారా అవి కూడా ఓ ఆకుపచ్చని చిలుకలే కాదు.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

పసుపూ కుంకుమలు అద్దినట్టు ఎరుపుపసుపు వర్ణాల కలబోతగా కొన్ని కేన్వాస్ మీద మోడరన్ ఆర్ట్ వేసినట్టు 6,7 రంగుల మిశ్రమ వర్ణంలో కొన్ని కొంగల్లాకనిపించే తెల్లటి చిలుకలు మరికొన్ని.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

పాల పిట్టల్లా నీలిరంగుల్లో మరికొన్ని ఓరపిచ్చుకంతవాటి నుండి డేగంత వాటి వరకు విభిన్నరకాలు చెట్టు చెట్టుకు ఎదుగుతూ అప్పుడప్పుడూ మన భుజం మీద వాలుతూ కనిపిస్తే ఆ ఆనందం అంతాఇంతా అని చెప్పగలమంటారా.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఈ అనుభూతిని అచ్చంగా ఆస్వాదించాలంటే కర్ణాటకరాష్ట్రం మైసూర్ లోని గణపతిసచ్చిదానందదత్తపీఠం వాళ్ళు నిర్వహిస్తున్న సుఖవనానికి వెళ్ళాల్సిందే.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఈ వనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదు చేసుకుందండి.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఒకరోజు ఒక గాయపడ్డ చిలుక కింద పడిపోయి గణపతి సచ్చిదానందస్వామికి కనిపించిందట.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

అప్పుడాయన దాన్ని చేతుల్లోకి తీసుకుని సపర్యలుచేశారు.కోలుకున్న చిలుక రెక్కలాడిస్తూ ఆయన భుజంపై వాలిందంట.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

అప్పట్నుంచి ఆశ్రమం చుట్టుపక్కల ఏ పక్షి అనారోగ్యంతో దొరికినా సపర్యలు చేసేవారు స్వామీజి.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

కొన్ని చిలుకల్నీ పెంచటం ప్రారంభించారు.ఆయనకు చిలుకల పట్ల వున్న ప్రేమను చూసిన విదేశీభక్తులు ఆయా దేశాల చిలుకల్ని బహుమానంగా తెచ్చేవారు.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

నెమ్మదిగా వాటి కోసం ప్రత్యేక సాంక్చ్యురీ ని నిర్మించారు. 3ఎకరాల విస్తీర్ణంలో 100అడుగుల ఎత్తుండేలా నెట్ లాంటిదాన్ని ఏర్పాటుచేసారు.లోపల పెద్దచెట్టు, పూలమొక్కల్నీపెంచి చిన్నచిన్న ఫౌంటేన్ లను ఏర్పాటుచేసారు.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఇప్పుడందులో విభిన్న దేశాలు,ఖండాల్లోని మొత్తం 465జాతులకు చెందిన 2000లకు పైగా చిలకలున్నాయి.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ప్రపంచంలోనే అతిఎక్కువ జాతులున్న చిలుకలుగా ఇటీవలే ఈ వనం గిన్నీస్ రికార్డ్ లోకెక్కింది.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ప్రపంచంలోనే అతిఎక్కువ జాతులున్న చిలుకలుగా ఇటీవలే ఈ వనం గిన్నీస్ రికార్డ్ లోకెక్కింది.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

వనంలోని పక్షులను చూసుకునేందుకు నిరంతరం వైద్యసిబ్బంది అందుబాటులో వుంటారు.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల బాగోగులు చూసుకునేందుకే మొత్తం 80మంది దాకా పనిచేస్తున్నారు.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

దత్తపీటం ఆశ్రమప్రాంగణంలోనే వున్న సుఖవనంలోకి ప్రవేశం ఉచితం.ఈ చిలుకలు బెరుకు లేకుండా సందర్శకులదగ్గరకు వస్తాయి.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

భుజాల మీద వాలుతాయి.శని,ఆదివారాల్లో ఇక్కడకు చాలామంది పర్యాటకులొస్తూవుంటారు.

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

చిలుకల వనం చూసొద్దామా! రండి రండి!

ఇక బడిపిల్లలకైతే ఇది ఒక విహారస్థలం. చిలుకలలోకంలోకి వెళ్ళటం ఎవరికిమాత్రం ఆనందం కాదు చెప్పండి.చూసారా!ఎంత ఆనందంగా,ఆహ్లాదంగా వుందో.

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

హైదరాబాద్ నుండి కర్నూలు,అనంతపురం మీదుగానైతే 11గంటలు పడుతుంది.

బళ్ళారి, రాయచూర్ మీదుగానైతే 14గం లు పడుతుంది.

PC:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X