Search
  • Follow NativePlanet
Share
» »ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

నల్గొండ, తెలంగాణ లోని నల్గొండ జిల్లలో ఒక మునిసిపల్ పట్టణం. ఈ పట్టణం పేరు రెండు తెలుగు పదాలు నల్ల, కొండల కలయిక, అంటే నలుపు రంగు, కొండ అని అర్ధం. అందుకని స్థానిక భాషలో ఈ పట్టణానికి నల్ల కొండ అని అర్ధం.

By Venkatakarunasri

నల్గొండ, తెలంగాణ లోని నల్గొండ జిల్లలో ఒక మునిసిపల్ పట్టణం. ఈ పట్టణం పేరు రెండు తెలుగు పదాలు నల్ల, కొండల కలయిక, అంటే నలుపు రంగు, కొండ అని అర్ధం. అందుకని స్థానిక భాషలో ఈ పట్టణానికి నల్ల కొండ అని అర్ధం. ప్రారంభంలో ఈ నల్గొండ ప్రాంతం నీలగిరి అని పిలిచేవారు. బహామనీల కాలంలో ఈ పట్టణాన్ని నల్లగొండ అని మార్చారు. నిజాం పాలనా కాలంలో అధికారిక అవసరాలకు ఈ పేరును నల్గొండ గా పలికేవారు. అయితే, స్థానికులు ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని నల్లగొండ గానే పిలుస్తారు. ఈ ప్రాంతం అనేక రచనలలో పైగా ప్రసిద్ధ తెలంగాణా విమోచన పోరాట కవిత్వంలో కూడా ఇలాగే పలుకుతున్నారు. చాల మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని అధికారిక పత్రాలలో కూడా ఇలాగే పలకాలనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. పర్యాటక ఆకర్షణలు ప్రస్తుతం, నల్గొండ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక కోణం దృష్ట్యా ఒక ముఖ్య భాగం. కారణం నల్గొండకు వాటిపై ఆధారపడే ఏ విధమైన ఇతర ప్రధాన వ్యాపారాలు లేకపోవడం వలన ఆర్ధిక వనరులు ప్రధాన౦గా పర్యాటక రంగం నుండే లభిస్తాయి. మట్టపల్లి, పిల్లలమర్రి, రాజీవ్ పార్క్, ఫణిగిరి బౌద్ధ స్థలాలు, పానగల్ దేవాలయం, నందికొండ, లతీఫ్ షాహ దర్గా, కొల్లంపాకు జైన దేవాలయం, రాచకొండ కోట, మేళ్ళచెర్వు, దేవరకొండ కోట, భువనగిరి కోట నల్గొండ లోని కొన్ని చూడదగిన ఆసక్తికర ప్రాంతాలు. ఈ అన్ని ప్రాంతాలు నల్గొండ చరిత్రలో చాల ప్రాముఖ్యతను కల్గి ఉన్నాయి.

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

నల్లగొండజిల్లా కోదాడ నుంచి 23కిమీ ల దూరంలోని మేళ్ళచెరువులో ఈ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం.ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని పాలకులు పట్టించుకోకపోవటంతో ఈ ఆలయం పెద్దగా వెలుగులోకి రాలేదు.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఈ లింగం పైన కుడివైపు,వెనకప్రక్క ఒక చిన్నగుంత వుంటుంది. దానిలో నీరు ఎప్పుడూ వుంటుంది.కాని ఈ నీరు వుబికి బయటకు రాదు.అక్కడినుంచి ఎంత నీరు తీస్తే అంత నీరు మళ్ళీ చేరుతుంది.దానిని మనకు తీర్ధంగా ఇస్తారు.దీనిలోనికి దారానికి రాయి కట్టివేసినా అంతు కనుక్కోలేకపోయారు.ఈ లింగం పెరుగుతూకూడా వుంది.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

దానికి రుజువులింగం మీద బొడ్లసంఖ్య పెరగడమే అంటారు.స్థలపురాణం ప్రకారం ఇక్కడ శివలింగం తెల్ల రాతిలింగం.ఈ లింగానికి వెనకాల జడ వుంది.ఈయన అర్ధనారీశ్వరరూపం.అందుకే అలా వుంది.అందరికీ అద్దంలో చూపిస్తారు.గుంతలో వున్న గంగని, జడని.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఒకసారి మరమ్మత్తులు చేసేటప్పుడు దేవాదాయశాఖ అక్కడ పైప్ లైన్ వున్న విషయాన్ని మరిచిపోయి గుడి కట్టేటప్పుడు చూసుకోకుండా గుడి కట్టారు.అందుకే ఆ నీళ్ళు అలా వస్తున్నాయని ఆ నీళ్లన్నింటిని తోడేయించి గుడికి తాళం వేయించి మనుషులను కాపలాపెట్టారనిచెపుతారు స్థానికులు.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

అయినా మర్నాటికి యధాతధంగా నీరు వచ్చిందట. చాలా కాలం క్రితం ఇక్కడ ఆవులు తిరుగుతూవుండేవి. హనుమకొండ వెయ్యిస్థంభాల గుడిలోని శివుడు, అక్కడ వారు గోమాంసం నైవేద్యం పెట్టడం, గోహింసలు చేయటంతో అక్కడినుంచి వచ్చే ఆవులమంద మధ్యలో వెలిసాడనిచెబుతుంది అక్కడి స్థలపురాణం.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఒక ఆవు శివలింగం పై పాలు కురిపించడం చూసి 11సార్లు ఆ లింగాన్ని కొట్టిపారేసారు. ప్రతీసారి లింగం అలా ఏర్పడేదట. ఆ తరువాత కాలంలో పూజలు జరపటం మొదలుపెట్టారు. తరువాత కాలంలో అమ్మవారు,ఇష్టకామేశ్వరిని ప్రతిష్టించారు. ఇక్కడ శివరాత్రితో పాటు, అనేక పర్వదినాలలో విశేషపూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

పర్యాటక ఆకర్షణలు

ప్రస్తుతం, నల్గొండ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక కోణం దృష్ట్యా ఒక ముఖ్య భాగం. కారణం నల్గొండకు వాటిపై ఆధారపడే ఏ విధమైన ఇతర ప్రధాన వ్యాపారాలు లేకపోవడం వలన ఆర్ధిక వనరులు ప్రధాన౦గా పర్యాటక రంగం నుండే లభిస్తాయి.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

మట్టపల్లి, పిల్లలమర్రి, రాజీవ్ పార్క్, ఫణిగిరి బౌద్ధ స్థలాలు, పానగల్ దేవాలయం, నందికొండ, లతీఫ్ షాహ దర్గా, కొల్లంపాకు జైన దేవాలయం, రాచకొండ కోట, మేళ్ళచెర్వు, దేవరకొండ కోట, భువనగిరి కోట నల్గొండ లోని కొన్ని చూడదగిన ఆసక్తికర ప్రాంతాలు. ఈ అన్ని ప్రాంతాలు నల్గొండ చరిత్రలో చాల ప్రాముఖ్యతను కల్గి ఉన్నాయి.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఈ ప్రాంతం ఏ జాతీయ రహదారి పైన నేరుగా కలవనప్పటికి నల్గొండ కు రైళ్ళు, రోడ్డు మార్గాల ద్వారా చేరడం సులువు. నల్గొండ రైలు స్టేషన్ గుంటూరు - సికింద్రాబాద్ రైల్వే లైన్ పై ముఖ్య మైనది, ఈ పట్టణంలో ఆగే అనేక రైళ్ళు ఉన్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా బాగుండటమే కాక చాల బస్సులు తరుచుగా నల్గొండ కు వస్తు, పోతూ ఉంటాయి. దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఈ ప్రాంతం ఉష్ణమండల వాతావరణంతో కూడిన తీవ్రమైన పొడి, వేడి వాతావరణాన్ని కల్గి ఉంటుంది. నల్గొండ వర్షాకాలంలో సగటు వర్షపాతాన్ని నమోదు చేసుకొంటుంది, శీతాకాలాలు కొంత చలిగా ఉంటాయి. శీతాకాలంలో మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాల ప్రభావం సాయంత్రానికి తగ్గి, సాయంత్రం నుండి రాత్రి వరకు ఆహ్లాదకరం ఉంటుంది కనుక ప్రజలు ఈ సమయంలో నల్గొండ సందర్శనకు ప్రాధాన్యతను ఇస్తారు.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

నల్గొండ వాతావరణం

ఉత్తమ కాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు నల్గొండ సందర్శనకు ఉత్తమమైనవి. ఈ నెలలలో వాతావరణం చాల ఆహ్లాదంగా ఉండి, ఉష్ణోగ్రత కూడా భరించగల స్థాయిలో ఉంటుంది. సూర్యుడు వేడిగా కాక వెచ్చగా ఉంటాడు. గాలిలోని చల్లదనం ప్రయాణాలను, ప్రాంతాల సందర్శనను సౌకర్యవంతం చేస్తుంది. అయితే, తేలికపాటి ఉన్ని దుస్తులను తీసుకొని వెళ్ళడం సిఫార్సు చేయబడింది.

PC:youtube

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా

నల్గొండ నుండి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, ఇంకా అనేక ప్రాంతాలకు జాతీయ రహదారితో కూడైన్ చక్కటి రోడ్డు మార్గం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రక్క నగరాల నుండి నల్గొండకు బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ బస్సుదారులు కూడా రోజువారి ప్రాతిపదికన నల్గొండకు, అక్కడినుండి బయటకు కూడా బస్సులు నడుపుతుతారు.

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

రైలు మార్గం ద్వారా

నల్గొండ రైలు స్టేషన్ గుంటూరు - సికింద్రాబాద్ లైన్ పై ఉంది. ఈ లైన్ పై ఇది ఒక ముఖ్య రైల్ స్టేషన్. భారత దేశ ప్రధాన నగరాల నుండి చాల రైళ్ళు ఈ స్టేషన్ మీదుగా క్రమ వ్యవధితో వెళ్తుంటాయి. హైదరాబాద్ నుండి ఒక పాసింజర్ రైలు నల్గొండకు ప్రతి రోజు క్రమం తప్పక వస్తుంది.

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

ఆ శివలింగం తెల్లరాతి లింగం దాని వెనుక భాగంలో ఒక జడ.. కలిగిన వింత ఆలయం!

వాయు మార్గం ద్వారా

నల్గొండలో విమానాశ్రయం లేదు, రాజధాని నగరం హైదరాబాద్ లోని విమానాశ్రయమే దగ్గరిది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నల్గొండ పట్టణం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ విమనాశ్రయానికి భారతదేశ నగరాలతోబాటుగా విదేశీ ప్రాంతాలకు కూడా నిరంతర విమానాల ద్వారా చక్కటి అనుసంధానం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X