Search
  • Follow NativePlanet
Share
» »భూమి మీద ప్రయాణించే విమానాన్ని మీరెప్పుడైనా చూసారా ?

భూమి మీద ప్రయాణించే విమానాన్ని మీరెప్పుడైనా చూసారా ?

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు అత్యాధునిక వినోదాత్మక సాంకేతికతలు ఉన్నాయి. అవి, వై-ఫై సదుపాయం, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్ల్పేలను వినియోగించారు.తేజాస్ రైలులో ఎక్జ్సిక్యూటివ్ క్లాస్ & ఛైర్ క్లాస్‌లను అందించారు

By Venkatakarunasri

రైలు ప్రయాణమంటే మీకందరికీ సరదా కదూ. పిల్లలకి మరింత సరదాగా వుంటుంది. పరీక్షలయిపోయాయి. హాలిడేస్ లో అమ్మమ్మవాళ్ళ వూరు, తాతయ్య వాళ్ళ వూరు వెళ్లి ఎంజాయ్ చేస్తారు కదా. మీకోసం తేజాస్ ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. అయితే ఈ రైలు ముంబై టు గోవా ప్రయాణిస్తుంది. తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును గోల్టెన్ ఛారియట్ అనే పేరుతో పిలవచ్చు. ఎందుకంటే ఈ రైలు భోగీలను బంగారు వర్ణంతో పెయింటింగ్ చేయనున్నారు.

ఈ రైలు అత్యాధునిక వినోదాత్మక సాంకేతికతలు ఉన్నాయి. అవి, వై-ఫై సదుపాయం, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్ల్పేలను వినియోగించారు. తేజాస్ రైలులో ఎక్జ్సిక్యూటివ్ క్లాస్ మరియు ఛైర్ క్లాస్‌లను అందించారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో సుమారుగా 22 రకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లను అందించారు.

ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా ?ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా ?

హెడ్ ఫోన్ అనుసంధానం గల డిస్ల్పేలు, మరియు భద్రతకు సంభందించిన సూచనలివ్వడానికి ఎల్‌‌ఇడి బోర్డ్‌లను అందించారు. ఈ రైలులో ఉన్న బయో వ్యాక్యూమ్ టాయిలెట్లలో నీటి మట్టాన్ని తెలిపే ఇండికేటర్లు మరియు సెన్సార్లతో పనిచేసే నీటి కొళాయిలు, హ్యాడ్ డ్రైయ్యర్లు ఉన్నాయి.

భూమి మీద ప్రయాణించే విమానాన్ని మీరెప్పుడైనా చూసారా ?

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. అత్యాధునిక సౌకర్యాలు

1. అత్యాధునిక సౌకర్యాలు

అత్యాధునిక సౌకర్యాలతో పాటుగా ఈ తేజాస్ రైలులో టీ మరియు కాఫీ వితరణ చేసే యంత్రాలు, మ్యాగజైన్ మరియు స్నాక్ టేబుళ్లు ఉన్నాయి.

2. గుర్తించే వ్యవస్థ

2. గుర్తించే వ్యవస్థ

తేజాస్ రైలులో సీసీటీవీలు, అగ్ని మరియు పొగను గుర్తించే వ్యవస్థ కలదు.

3. బంగారు వర్ణంతో పెయింటింగ్

3. బంగారు వర్ణంతో పెయింటింగ్

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును గోల్టెన్ ఛారియట్ అనే పేరుతో పిలవచ్చు. ఎందుకంటే ఈ రైలు భోగీలను బంగారు వర్ణంతో పెయింటింగ్ చేయబడినది.

4. తేజాస్ రైలు

4. తేజాస్ రైలు

తేజాస్ రైలులో ఎక్జ్సిక్యూటివ్ క్లాస్ మరియు ఛైర్ క్లాస్‌లను అందించారు.

5. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు

5. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో సుమారుగా 22 రకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లను అందించారు.

ఊరెళ్ళే రైలు కాదు ... టూరెళ్ళే రైలు !

6. ఎల్‌‌ఇడి బోర్డ్‌

6. ఎల్‌‌ఇడి బోర్డ్‌

హెడ్ ఫోన్ అనుసంధానం గల డిస్ల్పేలు, మరియు భద్రతకు సంభందించిన సూచనలివ్వడానికి ఎల్‌‌ఇడి బోర్డ్‌లను అందించారు.

7. బయో వ్యాక్యూమ్

7. బయో వ్యాక్యూమ్

ఈ రైలులో ఉన్న బయో వ్యాక్యూమ్ టాయిలెట్లలో నీటి మట్టాన్ని తెలిపే ఇండికేటర్లు మరియు సెన్సార్లతో పనిచేసే నీటి కొళాయిలు, హ్యాడ్ డ్రైయ్యర్లు ఉన్నాయి.

8. బ్రెయిలీ డిస్ప్లే

8. బ్రెయిలీ డిస్ప్లే

కంటిచూపు తక్కువ మరియు లేని వారి కోసం డిజిటల్ బోర్డులు, డిజిటల్ గైడ్లు బ్రెయిలీ రకం, ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ కార్డ్లు మొదలైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

9. ఫైర్ మరియు పొగ

9. ఫైర్ మరియు పొగ

అగ్నిమాపక సలహా వ్యవస్థ ఈ రైలుకు బాధ్యత వహిస్తుంది.

10. డిజిటల్

10. డిజిటల్

ప్రయాణించేవారికి డిజిటల్ టీవీ సౌకర్యం ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మీరు వైఫై సౌకర్యం ద్వారా మెయిల్, ఇంటర్నెట్ తనిఖీ చేయవచ్చు మరియు మీకు నచ్చిన పాటలు, సినిమాలు చూడవచ్చును.

11. ప్రపంచ స్థాయి

11. ప్రపంచ స్థాయి

ప్రపంచ స్థాయి నాణ్యత అని చెప్ప గల అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చేత గుర్తింపబడినది.

12. ఆహారము

12. ఆహారము

మీ ఆహారపు అలవాట్లకు తగ్గట్లుగా రుచికరమైన నాణ్యమైన ప్రత్యేకమైన ఆహారాలు ఇక్కడ లభిస్తాయి.

ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!</a><br><a href=అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?
శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు
నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?" title="తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!
అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?
శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు
నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?" loading="lazy" width="100" height="56" />తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!
అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?
శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు
నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X