Search
  • Follow NativePlanet
Share
» »ఈ నాలుగు దర్శిస్తే ... మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే ... మోక్షం మీ సొంతం !

నాలుగు పుణ్య క్షేత్రాల పర్యటనను చార్ దాం యాత్ర అంటారు. అవి బదరీనాథ్, ద్వారక, పూరి మరియు రామేశ్వరం. అయితే, ఇంత విస్త్రుత పరిధిలో తిరుగ లేని వారు ఉత్తరాఖండ్ లోని చార్ ధాం యాత్ర తేలికగా చేయవచ్చు.

By Venkatakarunasri

నాలుగు పుణ్య క్షేత్రాల పర్యటనను చార్ దాం యాత్ర అంటారు. అవి బదరీనాథ్, ద్వారక, పూరి మరియు రామేశ్వరం. అయితే, ఇంత విస్త్రుత పరిధిలో తిరుగ లేని వారు ఉత్తరాఖండ్ లోని చార్ ధాం యాత్ర తేలికగా చేయవచ్చు. ఉత్తరాఖండ్ లోని చార్ ధాం యాత్ర అంటే, నాలుగు పవిత్ర నదులలో పుణ్య స్నానాలు ఆచరించి ఆ ప్రదేశాల లోని పుణ్యక్షేత్రాలు దర్శించటం. ఆ నదులు యమునా లో పుట్టిన యమునోత్రి , గంగ లో పుట్టిన గంగోత్రి మందాకినీ మూలంగా కల కేదార్ నాథ్, అలకానంద వద్ద కల బదరి నాథ్ లు. ఈ నాలుగు పవిత్ర నదులలో పుణ్య స్నానాలు, అక్కడ కల పుణ్య క్షేత్రాల సందర్శన చేసిన పాపాల నుండి విముక్తులను చేసి మోక్షం ప్రాప్తింప చేస్తాయనేది ప్రతీతి. ఇదే నమ్మకంతో ప్రతి ఏటా వేలాది యాత్రికులు ఈ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ పుణ్య క్షేత్రాల చిత్రాలు కొన్ని ఇక్కడ చూడండి.

బదరి నాథ్ దేవాలయం

బదరి నాథ్ దేవాలయం

శ్రీ మహా విష్ణువు దేవుడుగా, మంచు తో కప్పబడిన నీలకంట శిఖరంపై కలదు. దీనిని హరిద్వార్ నుండి ఒక రోజు ట్రిప్ లో కూడా సందర్శించవచ్చు. ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం ! ఈ దేవాలయానికి హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి జోషి మట్ కు చేరాలి. సుమారు 10-12 గంటల ప్రయాణం. బస్సు లు ఉదయం 4 గం. నుండి 7 గం. ల వరకూ దొరుకుతాయి.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

జోషి మట్ నుండి బదరి నాథ్ కు రెండుగంటల ప్రయాణం. ఒకే దారి అవటం వలన కొన్ని ఆంక్షలతో రోజులోని కొన్ని సమయాలలో మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. సరోవర్ పోర్టికో, లేదా గర్వాల్ మండల వికాస్ నిగం లలో వసతి పొందవచ్చు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఇక్కడ కల వాలీ అఫ్ ఫ్లవర్స్ కూడా చూడదగినది. బస్సు లు జోషి మట్ నుండి గోవింద్ ఘాట్ వరకూ వెళతాయి. అక్కడ నుండి ట్రెక్కింగ్ మొదలవుతుంది.

Pic Credit: Wiki Commons

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

నాలుగు పుణ్య క్షేత్రాల పర్యటనను చార్ దాం యాత్ర అంటారు. అవి బదరీనాథ్, ద్వారక, పూరి మరియు రామేశ్వరం. అయితే, ఇంత విస్త్రుత పరిధిలో తిరుగ లేని వారు ఉత్తరాఖండ్ లోని చార్ ధాం యాత్ర తేలికగా చేయవచ్చు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఉత్తరాఖండ్ లోని చార్ ధాం యాత్ర అంటే, నాలుగు పవిత్ర నదులలో పుణ్య స్నానాలు ఆచరించి ఆ ప్రదేశాల లోని పుణ్యక్షేత్రాలు దర్శించటం.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఆ నదులు యమునా లో పుట్టిన యమునోత్రి , గంగ లో పుట్టిన గంగోత్రి మందాకినీ మూలంగా కల కేదార్ నాథ్, అలకానంద వద్ద కల బదరి నాథ్ లు. ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం ! ఈ నాలుగు పవిత్ర నదులలో పుణ్య స్నానాలు, అక్కడ కల పుణ్య క్షేత్రాల సందర్శన చేసిన పాపాల నుండి విముక్తులను చేసి మోక్షం ప్రాప్తింప చేస్తాయనేది ప్రతీతి.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఇదే నమ్మకంతో ప్రతి ఏటా వేలాది యాత్రికులు ఈ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

జోషి మట్ నుండి బదరి నాథ్ కు రెండుగంటల ప్రయాణం. ఒకే దారి అవటం వలన కొన్ని ఆంక్షలతో రోజులోని కొన్ని సమయాలలో మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. సరోవర్ పోర్టికో, లేదా గర్వాల్ మండల వికాస్ నిగం లలో వసతి పొందవచ్చు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఇక్కడ కల వాలీ అఫ్ ఫ్లవర్స్ కూడా చూడదగినది. బస్సు లు జోషి మట్ నుండి గోవింద్ ఘాట్ వరకూ వెళతాయి. అక్కడ నుండి ట్రెక్కింగ్ మొదలవుతుంది.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

గంగోత్రి పవిత్ర గంగా నది పుట్టిన ప్రదేశం. ప్రతి సంవత్సరం సుమారు మూడు లక్షలకు పైగా యాత్రికులు వస్తారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో వచ్చే అక్షయ త్రితీయ రోజున టెంపుల్ తెరుస్తారు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ రోజున ముఖ్య మట్ టెంపుల్ నుండి మాత గంగా దేవిని ఒక ఊరేగింపులో టెంపుల్ కు తీసుకు వస్తారు. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన వెంటనే మాత గంగా దేవిని ముఖ్య మట్ టెంపుల్ కు వెనుకకు తీసుకు వెళతారు.

Wiki Commons

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

గంగోత్రి ఎలా చేరాలి ?

గంగోత్రి టెంపుల్ ను రిషికేశ్ నుండి వయ ఉత్తరకాశి ద్వారా చేరవచ్చు. బస్సు లేదా జీప్ లు లభిస్తాయి. వసతి జి వి ఎం ఎన్ లేదా ఇతర గెస్ట్ హౌస్ లలో పొందవచ్చు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

గంగ పుట్టిన గోముఖ్ ప్రదేశానికి కూడా ట్రెక్కింగ్ లో వెళ్ళవచ్చు. అయితే, రోజుకు ఆరు గంటల ట్రెక్కింగ్ లో మూడు రోజులపాటు ప్రయాణించాలి.

Pic credit: shimriz

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

యమునోత్రి యమునోత్రి ప్రదేశం ఇతర మూడు ప్రదేశాల కంటే తక్కువ అభివృద్ధి కలిగి వుంది. ఈ ప్రదేశం యమునా నది మూలస్తానానికి సమీపంలో వుంటుంది. తాజ్ మహల్ ప్రాంతం గుండా ప్రవహించే ఈ నది ఇండియాలో రెండవ పవిత్ర నది.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

రోడ్డు ప్రయాణంలో, హరిద్వార్ / రిషికేశ్ - డెహ్రాడూన్ - ముస్సూరీ - నవ గావ్ - బార్కొట్ - హనుమాన్ చట్టి ల ద్వారా ప్రయాణించాలి.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

యమునోత్రి టెంపుల్ కు హనుమాన్ చట్టి 14 కి. మీ. ల దూరం. రిషికేశ్ నుండి ఎనిమిది గంటల, ముస్సూరీ హిల్ స్టేషన్ నుండి ఆరు గంటల ప్రయాణం.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఇక్కడ నుండి షేర్ తక్సి లో జానకి చట్టి చేరాలి. జానకి చట్టి నుండి అయిదు కి. మీ. లు ట్రెక్ చేయాలి. ప్రయాణం వయా ఖర్సాలి నుండి చేయాలి. ప్రయాణం కష్టతరం కొండ నిటారుగా వుంది కొన్ని చోట్ల అతి సన్నగా కూడా వుంటుంది.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

కనుక సాధారణంగా యాత్రికులు ఈ దూరం రెండు గంటలు ప్రయాణిస్తారు. అక్కడ లభ్యం అయ్యే వాకింగ్ స్టిక్ సహాయంతో నడవటం మంచిది.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

మీరు నడవ లేకుంటే, మోసుకు వెళ్లేందుకు మనుషులు లేదా కంచర గాడిదలు వుంటాయి.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

యమునోత్రి లో రాత్రికి వుంటే, సాయంకాల హారతి చూడవచ్చు. నివాస వసతి టెంపుల్ సమీపం లేదా జానకి చట్టి , హనుమాన్ చట్టి లలో తీసుకోవాలి.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

గంగా నది వాలే కాక యమునా నది ఇక్కడ గడ్డకట్టి టెంపుల్ పై న ఒక కి. మీ. దూరంలో వుంటుంది. అంత ఎత్తు ఎక్కటం కష్టం. సూచిన్చదగినది కాదు.

Pic Credit: Wiki Commons

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

కేదార్నాథ్ ఇది శివ భగవానుడి ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ప్రధానమైనది. చార్ ధాం లలో అతి ప్రాచీనమైనది.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ కు ఒక లక్షకు మించిన యాత్రికులు వస్తారు. కేదార్నాథ్ కు బదరి నాథ్ వలెనె రిషికేశ్ నుండి వెళ్ళాలి. అయితే, రుద్రప్రయాగ్ వద్ద మార్గం మారాలి.

Pic credit: Wiki Commons

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

సుదీర్ఘ మార్గం ఈ జర్నీ అంతా సుమారు పన్నెండు గంటలు అంటే గౌరీ కుండ్ వరకు పడుతుంది.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

గౌరీ కుండ్ నుండి టెంపుల్ కు కొండ ఎక్కాలంటే సుమారు ఆరు గంటలు పడుతుంది. మందాకినీ నది అందాలు మీకు కొంత మేర ఊరట పరుస్తాయి.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

పోనీలు, కూలి వారు మిమ్ములను, మీ లగేజ్ లను కూడా మోసుకు వెళ్ళగలరు. కేదార్నాథ్ టెంపుల్ కు ప్రత్యామ్నాయ మార్గంగా హెలికాప్టర్ లో వెళ్ళవచ్చు. వసతి టెంపుల్ వద్ద లేదా గౌరీ కుండ్ లో పొందవచ్చు.

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

ఈ నాలుగు దర్శిస్తే...మోక్షం మీ సొంతం !

బదరి నాథ్ దేవాలయం చార్ ధాం యాత్ర టెంపుల్స్ లో ప్రసిద్ధమైనది మరియు తేలికగా చేర దగినది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X