Search
  • Follow NativePlanet
Share
» »దెయ్యాల కిచెన్.. ఎక్కడవుందో తెలుసా..

దెయ్యాల కిచెన్.. ఎక్కడవుందో తెలుసా..

కొడైకెనాల్ లో వున్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. దెయ్యాల కిచెన్ ను ఆంగ్లంలో డెవిల్ కిచెన్ అని పిలుస్తారు. గుణ కేవ్స్ గ ప్రసిద్ధిచెందిన ఈ కిచెన్ కొడైకెనాల్ లో ఒక ఆసక్తికరమైన స్థలం.

By Venkata Karunasri Nalluru

మీరు ఎప్పుడైనా దెయ్యాల కిచెన్ విన్నారా? ఏంటండీ పొరబడ్డాననుకుంటున్నారా? అవునండీ దెయ్యాల కిచెన్ గురించే ! దెయ్యాల కిచెన్ అనేది ఎక్కడుందో మీకు తెలుసా?అయితే ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం! ఈ దెయ్యాల కిచెన్ కొడైకెనాల్లో వుంది. దక్షిణభారతదేశంలో ఊటీ తర్వాత ప్రసిద్ధి చెందిన రెండో పర్యాటక కేంద్రం ఇది. హనీమూన్ జంటలు కొడైకెనాల్ దర్శిస్తూ వుంటారు.ఇక్కడ దెయ్యాల కిచెన్ వుంది.

ఇది కొడైకెనాల్ లో వున్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. దెయ్యాల కిచెన్ ను ఆంగ్లంలో డెవిల్ కిచెన్ అని పిలుస్తారు. గుణ కేవ్స్ గ ప్రసిద్ధిచెందిన ఈ కిచెన్ కొడైకెనాల్ లో ఒక ఆసక్తికరమైన స్థలం. సాహసికులు,ధైర్యం చేసి ఉన్నవారే ఈ ప్రదేశాన్ని తరచూ సందర్శిస్తూ వుంటారు. కమల్ హాసన్ నటించిన పాతసినిమా గుణ ఇక్కడే షూటింగ్ జరుపుకుని విజయం సాధించింది. ఈ సినిమా పేరుమీదనే ఈ గుహలకు ఈ పేరు కూడా వచ్చింది.

దెయ్యాల కిచెన్.. ఎక్కడవుందో తెలుసా..

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. గుణ గుహలు

1. గుణ గుహలు

కొడైకెనాల్ లో గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కు,పిల్లర్ రాక్స్ కు మధ్య వున్న ప్రాంతంలో ఇరుకైన పొడవాటి లోయలో దెయ్యాల కిచెన్ గా పిలవబడే గుణ గుహలు వున్నాయి.

PC:Brunda Nagaraj

2. చిన్న కొండ దిగువ భాగంలో

2. చిన్న కొండ దిగువ భాగంలో

రోడ్డు అంచున వున్న బాటలో 200గజాలు గుబురుగా వున్న చెట్లమధ్యలో నుంచి కిందికి దిగితే ఒక చిన్న కొండ దిగువ భాగంలో ఒక గుహ కనిపిస్తుంది. ఇక్కడ సాహసికులు మాత్రమే వెళ్ళివస్తూ వుంటారు.

PC:Aruna

3. హిల్ స్టేషన్లు

3. హిల్ స్టేషన్లు

అవునండీ !! మీరు విన్నది కరక్టే. నేను చెప్పింది కూడా దెయ్యాల కిచెన్ గురించే. ఏమిటీ హిల్ స్టేషన్లు, హనీమూన్ ప్రదేశాలు, గుళ్లు, గోపురాలు వదిలేసి సడన్ గా ఈ దెయ్యాల మీద పడ్డానేంటీ అనుకుంటున్నారా ?

PC:Brunda Nagaraj

4. హిల్ స్టేషన్

4. హిల్ స్టేషన్

ఎప్పుడూ ఉండే ప్రదేశాలే కదా ... అప్పుడప్పుడూ ఇలాంటివి తెలుసుకుంటే మనకు రోటీకు భిన్నంగా, కాస్త వెళ్లిరావటానికి, వినటానికి బాగుంటాయి. హిల్ స్టేషన్ కు వెళ్ళొచ్చాము అంటే ఎలా ఉంటుంది ?

PC:sowrirajan s

5. విననివారు కాస్త

5. విననివారు కాస్త

దెయ్యాల కిచెన్ కు వెళ్ళొచ్చాము అంటే ఎలా ఉంటుంది ? ఎదుటోదు థ్రిల్ గా ఫీలవడు. ఎప్పుడూ విననివారు కాస్త కూర్చొని వింటారు. ఈ దెయ్యాల కిచెన్ ఎక్కడో కాదు అందరికీ తెలిసిన ప్రదేశంలోనే ... కొడైకెనాల్ లో ఉంది.

PC:Brunda Nagaraj

6. ఒక గుహలో వంటలు

6. ఒక గుహలో వంటలు

హిందూ పురణాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం పాటు గడిపారని చెప్తారు. ఆ సమయంలో ఒక గుహలో వంటలు చేసుకొనేవారట.

PC:youtube

7. ఈ గుహలు చూట్టానికి ఇప్పుడైతే

7. ఈ గుహలు చూట్టానికి ఇప్పుడైతే

ఇక్కడ కొందరు ఆత్మహత్యలు చేసుకోవటంవల్లే దెయ్యాల కిచెన్ అని పేరు వచ్చిందని అంటున్నారు. ఈ గుహలు చూట్టానికి ఇప్పుడైతే అనుమతిస్తున్నారు గానీ, పదేళ్ళ క్రిందట అనుమతించేవారు కాదట.

PC:youtube

8. క్కడికి అనుమతిస్తున్నారు

8. క్కడికి అనుమతిస్తున్నారు

దానిక్కారణం అప్పట్లో పదులసంఖ్యలో ప్రేమ జంటలిక్కడికి వచ్చి సూయిసైడ్ చేసుకొనేవారు.ఇటీవలే మళ్ళీ ఇక్కడికి అనుమతిస్తున్నారు.గుహను బయటనుండి చూట్టానికి మాత్రమే అనుమతుంది.

PC:youtube

9. గుహ చుట్టుపక్కల ప్రదేశాలు

9. గుహ చుట్టుపక్కల ప్రదేశాలు

గుహల్లోకి ప్రవేశించటానికి అనుమతిలేదు. గుహలు డేంజర్ గనుక చుట్టూ ఫెన్సింగ్ వేసి వుంచుతారు. గుహ చుట్టుపక్కల ప్రదేశాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.

PC:youtube

10. పిల్లర్ రాక్స్

10. పిల్లర్ రాక్స్

ఎక్కడ ఉంది ? కొడైకెనాల్ లోని గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కు మరియు పిల్లర్ రాక్స్ కు మధ్యన ఉన్న ప్రాంతంలో ఇరుకైన పొడవాటి లోయలో దెయ్యాల కిచెన్ గా పిలువబడే గుణ గుహలు ఉన్నాయి.

PC:youtube

11. ఒక చిన్న కొండ యొక్క దిగువ

11. ఒక చిన్న కొండ యొక్క దిగువ

రోడ్డు అంచున ఉన్న బాటలో 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి కిందకు దిగి వెళితే , ఒక చిన్న కొండ యొక్క దిగువ భాగంలో గుహ కనిపిస్తుంది.

PC:youtube

12. పదేళ్ల కిందట అనుమతించేవారు కాదట

12. పదేళ్ల కిందట అనుమతించేవారు కాదట

ఇక్కడికి సాహసికులు మాత్రమే వెళ్లివస్తుంటారు. గుణ గుహలు చూడటానికి ఇప్పుడైతే అనుమతిస్తున్నారు గానీ పదేళ్ల కిందట అనుమతించేవారు కాదట.

PC:youtube

13. మొన్నీమధ్యనే పర్యాటకుల సందర్శనార్థం

13. మొన్నీమధ్యనే పర్యాటకుల సందర్శనార్థం

దానికి కారణం అప్పట్లో పదుల సంఖ్యలో ప్రేమ జంటలు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకొనేవారు. మొన్నీమధ్యనే పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంచారు.

PC:youtube

14. గుహలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు

14. గుహలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు

గుహను బయటి నుండి చూడటానికి మాత్రమే అనుమతి ఉంది. గుహలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు. గుహలు డేంజర్ కనుక చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటారు.

PC:youtube

15. ఆహ్లాదకరమైన వాతావరణం

15. ఆహ్లాదకరమైన వాతావరణం

హిందూ పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం పాటు గడిపారని చెబుతారు. గుహ చుట్టుపక్కల ప్రదేశాలు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటాయి.

PC:youtube

16. పక్షుల కిలకిలారావాలు

16. పక్షుల కిలకిలారావాలు

గుబురుగుబురుగా పెరిగిన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం పర్యాటకులను ఆకర్షిస్తాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు, నేచర్ ఫొటోగ్రాఫర్లు కనిపించే ప్రకృతిని, జంతువులను తన కెమెరాలలో బందించవచ్చు.

PC:youtube

17. పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షిస్తూ వుంటాయి.

17. పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షిస్తూ వుంటాయి.

గుబురుగుబురుగా పెరిగిన చెట్లు, పక్షుల కిలకిలరావాలు,పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షిస్తూ వుంటాయి.

PC:youtube

18. ప్రతీరోజూ తెరిచే ఉంచుతారు

18. ప్రతీరోజూ తెరిచే ఉంచుతారు

గుణ గుహలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే సందర్శించవచ్చు. దీనిని వారంలో ప్రతీరోజూ తెరిచే ఉంచుతారు.

PC:youtube

19. సందర్శించ గిన ప్రదేశం

19. సందర్శించ గిన ప్రదేశం

ప్రవేశ రుసుము : ఐదు రూపాయలు మాత్రమే. జీవితంలో ఒకసారైనా సందర్శించగిన ప్రదేశం.

PC:youtube

20. కొడైకెనాల్

20. కొడైకెనాల్

కొడైకెనాల్ లో గల ఇతర ఆకర్షణలు కోడై సరస్సు, బేర్ షోల ఫాల్స్, డాల్ఫీన్ నోస్, ఫైరీ ఫాల్స్, సిల్వర్ క్యాస్కెడ్ ఫాల్స్, కొడైకెనాల్ సోలార్ అబ్సర్వేటరీ మరియు చరిత్రకు సంబంధించిన శెబ్బగనూర్ మ్యూజియం మొదలైన అందమైన పర్యాటక ఆకర్షణలను కొడైకెనాల్ లో చూడవచ్చు.

PC:youtube

21. పిల్లర్ రాక్స్

21. పిల్లర్ రాక్స్

గుణ గుహలు కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి 8. 5 కిలోమీటర్ల దూరంలో, పిల్లర్ రాక్స్ నుంచి 1. 5 కిలోమీటర్ల దూరంలో మోఇర్ పాయింట్ రోడ్ వద్ద కలదు. ఇక్కడికి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ వాహనాలు వస్తుంటాయి.

PC:youtube

22. ఏప్రియల్ - జూన్ మరియు ఆగస్టు - సెప్టెంబర్

22. ఏప్రియల్ - జూన్ మరియు ఆగస్టు - సెప్టెంబర్

గుణ గుహలను ఏ కాలంలో సందర్శించాలి ? గుణ గుహలను సందర్శించటానికి అనువైన సమయం ఏప్రియల్ - జూన్ మరియు ఆగస్టు - సెప్టెంబర్. అక్టోబర్ - మర్చి మధ్యలో కూడా ఈ గుహలకు వెళ్లిరావచ్చు అయితే స్వేటర్లు, శాలువాలు, ఉన్ని దుస్తులు ధరించి వెళ్ళటం ఉత్తమం.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X